Skip to content

Gananayaka Ashtakam in Telugu – శ్రీ గణనాయకాష్టకం

Gananayaka Ashtakam, Vandeham GananayakamPin

Gananayaka Ashtakam is an eight verse stotra of Lord Ganesha. Each verse ends with “Vandeham Gananayakam”, meaning “Prasie to Lord Gananayaka or Lord Ganesha”. Get Sri Gananayaka Ashtakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Ganesh or Vinayaka.

Gananayaka Ashtakam in Telugu – శ్రీ గణనాయకాష్టకం 

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం || ౧ ||

మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుసుకలామౌళిం వందేహం గణనాయకం || ౨ ||

అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితం |
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం || ౩ ||

చిత్రరత్నవిచిత్రాంగం చిత్రమాలావిభూషితం |
చిత్రరూపధరం దేవం వందేహం గణనాయకం || ౪ ||

గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితం |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం || ౫ ||

మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకం || ౬ ||

యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైః సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం || ౭ ||

సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం || ౮ ||

గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||

ఇతి శ్రీ గణానాయకాష్టకం సంపూర్ణం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి