Skip to content

Ganesha Astakam in Telugu – శ్రీ గణేశాష్టకం

Ganesha Ashtakam Pdf Lyrics or Ganesh Ashtak - Vyasa KruthamPin

Ganesha Ashtakam is an 8 verse stotram for worshipping Lord Ganapathi. It was composed by Sage Vyasa and is from the Uttara Khanda of Padma Purana. Get Sri Ganesha Ashtakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Vinayaka.

Ganesha Astakam in Telugu – శ్రీ గణేశాష్టకం 

గణపతిపరివారం చారుకేయూరహారం
గిరిధరవరసారం యోగినీచక్రచారం |
భవభయపరిహారం దుఃఖదారిద్ర్యదూరం
గణపతిమభివందే వక్రతుండావతారం || ౧ ||

అఖిలమలవినాశం పాణినా హస్తపాశం
కనకగిరినికాశం సూర్యకోటిప్రకాశం |
భజ భవగిరినాశం మాలతీతీరవాసం
గణపతిమభివందే మానసే రాజహంసం || ౨ ||

వివిధమణిమయూఖైః శోభమానం విదూరైః
కనకరచితచిత్రం కంఠదేశే విచిత్రం |
దధతి విమలహారం సర్వదా యత్నసారం
గణపతిమభివందే వక్రతుండావతారం || ౩ ||

దురితగజమమందం వారుణీం చైవ వేదం
విదితమఖిలనాదం నృత్యమానందకందం |
దధతి శశిసువక్త్రం చాంకుశం యో విశేషం
గణపతిమభివందే సర్వదానందకందం || ౪ ||

త్రినయనయుతఫాలే శోభమానే విశాలే
ముకుటమణిసుఢాలే మౌక్తికానాం చ జాలే |
ధవళకుసుమమాలే యస్య శీర్ష్ణః సతాలే
గణపతిమభివందే సర్వదా చక్రపాణిమ్ || ౫ ||

వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం
తదుపరి రసకోణం తస్య చోర్ధ్వం త్రికోణం |
గజమితదలపద్మం సంస్థితం చారుఛద్మం
గణపతిమభివందే కల్పవృక్షస్య వృందే || ౬ ||

వరదవిశదశస్తం దక్షిణం యస్య హస్తం
సదయమభయదం తం చింతయే చిత్తసంస్థమ్ |
శబలకుటిలశుండం చైకతుండం ద్వితుండం
గణపతిమభివందే సర్వదా వక్రతుండం || ౭ ||

కల్పద్రుమాధః స్థితకామధేనుం
చింతామణిం దక్షిణపాణిశుండం |
బిభ్రాణమత్యద్భుత చిత్రరూపం
యః పూజయేత్తస్య సమస్తసిద్ధిః || ౮ ||

వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తవనం నృణామ్ |
పఠతాం దుఃఖనాశాయ విద్యాం సశ్రియమశ్నుతే || ౯ ||

ఇతి శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే వ్యాసవిరచితం గణేశాష్టకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి