Skip to content

Shiva Mangalashtakam in Telugu – శ్రీ శివ మంగళాష్టకం

Shiva Mangalashtakam or Siva Mangala AshtakamPin

Shiva Mangalashtakam is an 8 verse stotra that is recited during or before doing Shiva harathi in Shiva Pooja. Get Sri Shiva Mangalashtakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Shiva.

Shiva Mangalashtakam in Telugu – శ్రీ శివ మంగళాష్టకం 

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం ॥ 1 ॥

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం ॥ 2 ॥

భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే ।
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం ॥ 3 ॥

సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే ।
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళం ॥ 4 ॥

మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే ।
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం ॥ 5 ॥

గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ।
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం ॥ 6 ॥

సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే ।
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళం ॥ 7 ॥

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ ।
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం ॥ 8 ॥

మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ ।
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ॥ 9 ॥

ఇతి శ్రీ శివ మంగళాష్టకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

2218