Santhana Ganapathi Stotram is a devotional hymn for worshipping the form of Ganapathi, who blesses with children. Get Sri Santhana Ganapathi Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion to remove any obstacles related to fertility or conceiving and get blessed with children.
Santhana Ganapathi Stotram in Telugu – సంతాన గణపతి స్తోత్రం
నమోఽస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ |
సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ చ || ౧ ||
గురూదరాయ గురవే గోప్త్రే గుహ్యాసితాయ తే |
గోప్యాయ గోపితాశేషభువనాయ చిదాత్మనే || ౨ ||
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయ తే |
నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుండినే || ౩ ||
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః |
ప్రపన్నజనపాలాయ ప్రణతార్తివినాశినే || ౪ ||
శరణం భవ దేవేశ సంతతిం సుదృఢా కురు |
భవిష్యంతి చ యే పుత్రా మత్కులే గణనాయక || ౫ ||
తే సర్వే తవ పూజార్థం నిరతాః స్యుర్వరోమతః |
పుత్రప్రదమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౬ ||
ఇతి సంతాన గణపతి స్తోత్రం సంపూర్ణమ్ ||
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి
pooja విధానం
nice 👍 bagundi