Skip to content

Daya Satakam in Telugu – దయా శతకం

Daya Satakam or Daya ShatakamPin

Daya Satakam is a powerful stotram composed by Sri Vedantacharya for praying to Lord Venkateswara of Tirumala. Get Sri Daya Satakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Venkateswara or Lord Vishnu.

Daya Satakam in Telugu – దయా శతకం 

ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా |
ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితమ్ || ౧ ||

విగాహే తీర్థబహులాం శీతలాం గురుసంతతిమ్ |
శ్రీనివాసదయాంభోధిపరీవాహపరంపరామ్ || ౨ ||

కృతినః కమలావాసకారుణ్యైకాంతినో భజే |
ధత్తే యత్సూక్తిరూపేణ త్రివేదీ సర్వయోగ్యతామ్ || ౩ ||

పరాశరముఖాన్వందే భగీరథనయే స్థితాన్ |
కమలాకాంతకారుణ్యగంగాప్లావితమద్విధాన్ || ౪ ||

అశేషవిఘ్నశమనమనీకేశ్వరమాశ్రయే |
శ్రీమతః కరుణాంభోధౌ శిక్షాస్రోత ఇవోత్థితమ్ || ౫ ||

సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీమ్ |
శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీమ్ || ౬ ||

వందే వృషగిరీశస్య మహిషీం విశ్వధారిణీమ్ |
తత్కృపాప్రతిఘాతానాం క్షమయా వారణం యయా || ౭ ||

నిశామయతు మాం నీళా యద్భోగపటలైర్ధ్రువమ్ |
భావితం శ్రీనివాసస్య భక్తదోషేష్వదర్శనమ్ || ౮ ||

కమప్యనవధిం వందే కరుణావరుణాలయమ్ |
వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతమ్ || ౯ ||

అకించననిధిం సూతిమపవర్గత్రివర్గయోః |
అంజనాద్రీశ్వరదయామభిష్టౌమి నిరంజనామ్ || ౧౦ ||

అనుచరశక్త్యాదిగుణామగ్రేసరబోధవిరచితాలోకామ్ |
స్వాధీనవృషగిరీశాం స్వయం ప్రభూతాం ప్రమాణయామి దయామ్ || ౧౧ ||

అపి నిఖిలలోకసుచరితముష్టింధయదురితమూర్ఛనాజుష్టమ్ |
సంజీవయతు దయే మామంజనగిరినాథరంజనీ భవతీ || ౧౨ ||

భగవతి దయే భవత్యాం వృషగిరినాథే సమాప్లుతే తుంగే |
అప్రతిఘమజ్జనానాం హస్తాలంబో మదాగసాం మృగ్యః || ౧౩ ||

కృపణజనకల్పలతికాం కృతాపరాధస్య నిష్క్రియామాద్యామ్ |
వృషగిరినాథదయే త్వాం విదంతి సంసారతారిణీం విబుధాః || ౧౪ ||

వృషగిరిగృహమేధిగుణా బోధబలైశ్వర్యవీర్యశక్తిముఖాః |
దోషా భవేయురేతే యది నామ దయే త్వయా వినాభూతాః || ౧౫ ||

ఆసృష్టి సంతతానామపరాధానాం నిరోధినీం జగతః |
పద్మాసహాయకరుణే ప్రతిసంచరకేళిమాచరసి || ౧౬ ||

అచిదవిశిష్టాన్ప్రలయే జంతూనవలోక్య జాతనిర్వేదా |
కరణకలేబరయోగం వితరసి వృషశైలనాథకరుణే త్వమ్ || ౧౭ ||

అనుగుణదశార్పితేన శ్రీధరకరుణే సమాహితస్నేహా |
శమయసి తమః ప్రజానాం శాస్త్రమయేన స్థిరప్రదీపేన || ౧౮ ||

రుఢా వృషాచలపతేః పాదే ముఖకాంతిపత్రలచ్ఛాయా |
కరుణే సుఖయసి వినతాంకటాక్షవిటపైః కరాపచేయఫలైః || ౧౯ ||

నయనే వృషాచలేందోస్తారామైత్రీం దధానయా కరుణే |
దృష్టస్త్వయైవ జనిమానపవర్గమకృష్టపచ్యమనుభవతి || ౨౦ ||

సమయోపనతైస్తవ ప్రవాహైరనుకంపే కృతసంప్లవా ధరిత్రీ |
శరణాగతసస్యమాలినీయం వృషశైలేశకృషీవలం ధినోతి || ౨౧ ||

కలశోదధిసంపదో భవత్యాః కరుణే సన్మతిమంథసంస్కృతాయాః |
అమృతాంశమవైమి దివ్యదేహం మృతసంజీవనమంజనాచలేందోః || ౨౨ ||

జలధేరివ శీతతా దయే త్వం వృషశైలాధిపతేస్స్వభావభూతా |
ప్రలయారభటీంనటీం తదీక్షాం ప్రసభం గ్రాహయసి ప్రసక్తిలాస్యమ్ || ౨౩ ||

ప్రణతప్రతికూలమూలఘాతీ ప్రతిఘః కోఽపి వృషాచలేశ్వరస్య |
కలమే యవసాపచాయనీత్యా కరుణే కింకరతాం తవోపయాతి || ౨౪ ||

అబహిష్కృతనిగ్రహాన్విదంతః కమలాకాంతగుణాన్స్వతంత్రతాదీన్ |
అవికల్పమనుగ్రహం దుహానాం భవతీమేవ దయే భజంతి సంతః || ౨౫ ||

కమలానిలయస్త్వయా దయాలుః కరుణే నిష్కరుణా నిరూపణే త్వమ్ |
అత ఏవ హి తావకాశ్రితానాం దురితానాం భవతి త్వదేవ భీతిః || ౨౬ ||

అతిలంఘితశాసనేష్వభీక్ష్ణం వృషశైలాధిపతిర్విజృంభితోష్మా |
పునరేవ దయే క్షమానిదానైర్భవతీమాద్రియతే భవత్యధీనైః || ౨౭ ||

కరుణే దురితేషు మామకేషు ప్రతికారాంతరదుర్జయేషు ఖిన్నః |
కవచాయితయా త్వయైవ శార్ంగీ విజయస్థానముపాశ్రితో వృషాద్రిమ్ || ౨౮ ||

మయి తిష్ఠతి దుష్కృతాం ప్రధానే మితదోషానితరాన్విచిన్వతీ త్వమ్ |
అపరాధగణైరపూర్ణకుక్షిః కమలాకాంతదయే కథం భవిత్రీ || ౨౯ ||

అహమస్మ్యపరాధచక్రవర్తీ కరుణే త్వం చ గుణేషు సార్వభౌమీ |
విదుషీ స్థితిమీదృశీం స్వయం మాం వృషశైలేశ్వరపాదసాత్కురు త్వమ్ || ౩౦ ||

అశిథిలకరణేఽస్మిన్నక్షతశ్వాసవృత్తౌ
వపుషి గమనయోగ్యే వాసమాసాదయేయమ్ |
వృషగిరికటకేషు వ్యంజయత్సు ప్రతీతై-
ర్మధుమథనదయే త్వాం వారిధారావిశేషైః || ౩౧ ||

అవిదితనిజయోగక్షేమమాత్మానభిజ్ఞం
గుణలవరహితం మాం గోప్తుకామా దయే త్వమ్ |
పరవతి చతురైస్తే విభ్రమైః శ్రీనివాసే
బహుమతిమనపాయాం విందసి శ్రీధరణ్యోః || ౩౨ ||

ఫలవితరణదక్షం పక్షపాతానభిజ్ఞం
ప్రగుణమనువిధేయం ప్రాప్య పద్మాసహాయమ్ |
మహతి గుణసమాజే మానపూర్వం దయే త్వం
ప్రతివదసి యథార్హం పాప్మనాం మామకానామ్ || ౩౩ ||

అనుభవితుమఘౌఘం నాలమాగామికాలః
ప్రశమయితుమశేషం నిష్క్రియాభిర్న శక్యమ్ |
స్వయమితి హి దయే త్వం స్వీకృతశ్రీనివాసా
శిథిలితభవభీతిశ్శ్రేయసే జాయసే నః || ౩౪ ||

అవతరణవిశేషైరాత్మలీలాపదేశై-
రవమతిమనుకంపే మందచిత్తేషు విందన్ |
వృషభశిఖరినాథస్త్వన్నిదేశేన నూనం
భజతి చరణభాజాం భావినో జన్మభేదాన్ || ౩౫ ||

పరహితమనుకంపే భావయంత్యాం భవత్యాం
స్థిరమనుపధి హార్దం శ్రీనివాసో దధానః |
లలితరుచిషు లక్ష్మీభూమినీలాసు నూనం
ప్రథయతి బహుమానం త్వత్ప్రతిచ్ఛందబుద్ధ్యా || ౩౬ ||

వృషగిరిసవిధేషు వ్యాజతో వాసభాజాం
దురితకలుషితానాం దూయమానా దయే త్వమ్ |
కరణవిలయకాలే కాందిశీకస్మృతీనాం
స్మరయసి బహులీలం మాధవం సావధానా || ౩౭ ||

దిశి దిశి గతివిద్భిర్దేశికైర్నీయమానా
స్థిరతరమనుకంపే స్త్యానలగ్నా గుణైస్త్వమ్ |
పరిగతవృషశైలం పారమారోపయంతీ
భవజలధిగతానాం పోతపాత్రీ భవిత్రీ || ౩౮ ||

పరిమితఫలసంగాత్ప్రాణినః కిమ్పచానా
నిగమవిపణిమధ్యే నిత్యముక్తానుషక్తమ్ |
ప్రసదనమనుకంపే ప్రాప్తవత్యాం భవత్యాం
వృషగిరిహరినీలం వ్యంజితం నిర్విశంతి || ౩౯ ||

త్వయి బహుమతిహీనః శ్రీనివాసానుకంపే
జగతి గతిమిహాన్యాం దేవి సమ్మన్యతే యః |
స ఖలు విబుధసింధౌ సన్నికర్షే వహంత్యాం
శమయతి మృగతృష్ణావీచికాభిః పిపాసామ్ || ౪౦ ||

ఆజ్ఞాం ఖ్యాతిం ధనమనుచరానాధిరాజ్యాదికం వా
కాలే దృష్ట్వా కమలవసతేరప్యకించిత్కరాణి |
పద్మాకాంతం ప్రణిహితవతీం పాలనేఽనన్యసాధ్యే
సారాభిజ్ఞా జగతి కృతినస్సంశ్రయంతే దయే త్వామ్ || ౪౧ ||

ప్రాజాపత్యప్రభృతివిభవం ప్రేక్ష్య పర్యాయదుఃఖం
జన్మాకాంక్షన్ వృషగిరివనే జగ్ముషాం తస్థుషాం వా |
ఆశాసానాః కతిచన విభోః త్వత్పరిష్వంగధన్యైః
అంగీకారం క్షణమపి దయే హార్దతుంగైరపాంగైః || ౪౨ ||

నాభీపద్మస్ఫురణసుభగా నవ్యనీలోత్పలాభా
క్రీడాశైలం కమపి కరుణే వృణ్వతీ వేంకటాఖ్యమ్ |
శీతా నిత్యం ప్రసదనవతీ శ్రద్ధధానావగాహ్యా
దివ్యా కాచిజ్జయతి మహతీ దీర్ఘికా తావకీనా || ౪౩ ||

యస్మిందృష్టే తదితరసుఖైర్గమ్యతే గోష్పదత్వం
సత్యం జ్ఞానం త్రిభిరవధిభిర్ముక్తమానందసింధుమ్ |
త్వత్స్వీకారాత్తమిహ కృతినస్సూరిబృందానుభావ్యం
నిత్యాపూర్వం నిధిమివ దయే నిర్విశంత్యంజనాద్రౌ || ౪౪ ||

సారం లబ్ధ్వా కమపి మహతః శ్రీనివాసాంబురాశేః
కాలే కాలే ఘనరసవతీ కాలికేవానుకంపే |
వ్యక్తోన్మేషా మృగపతిగిరౌ విశ్వమాప్యాయయంతీ
శీలోపజ్ఞం క్షరతి భవతీ శీతలం సద్గుణౌఘమ్ || ౪౫ ||

భీమే నిత్యం భవజలనిధౌ మజ్జతాం మానవానా-
మాలంబార్థం వృషగిరిపతిస్త్వన్నిదేశాత్ప్రయుంక్తే |
ప్రజ్ఞాసారం ప్రకృతిమహతా మూలభాగేన జుష్టం
శాఖాభేదైస్సుభగమనఘం శాశ్వతం శాస్త్రపాణిమ్ || ౪౬ ||

విద్వత్సేవాకతకనికషైర్వీతపంకాశయానాం
పద్మాకాంతః ప్రణయతి దయే దర్పణం తే స్వశాస్త్రమ్ |
లీలాదక్షాం త్వదనవసరే లాలయన్విప్రలిప్సాం
మాయాశాస్త్రాణ్యపి దమయితుం త్వత్ప్రపన్నప్రతీపాన్ || ౪౭ ||

దైవాత్ప్రాప్తే వృషగిరితటం దేహిని త్వన్నిదానా-
త్స్వామిన్పాహీత్యవశవచనే విందతి స్వాపమంత్యమ్ |
దేవః శ్రీమాన్ దిశతి కరుణే దృష్టిమిచ్ఛంస్త్వదీయా-
ముద్ఘాతేన శ్రుతిపరిషదాముత్తరేణాభిముఖ్యమ్ || ౪౮ ||

శ్రేయస్సూతిం సకృదపి దయే సమ్మతాం యస్సఖీం తే
శీతోదారామలభత జనః శ్రీనివాసస్య దృష్టిమ్ |
దేవాదీనామయమనృణతాం దేహవత్త్వేఽపి వింద-
న్బంధాన్ముక్తో బలిభిరనఘైః పూర్యతే తత్ప్రయుక్తైః || ౪౯ ||

దివ్యాపాంగం దిశసి కరుణే యేషు సద్దేశికాత్మా
క్షిప్రం ప్రాప్తా వృషగిరిపతిం క్షత్రబంధ్వాదయస్తే |
విశ్వాచార్యా విధిశివముఖాస్స్వాధికారోపరుద్ధా
మన్యే మాతా జడ ఇవ సుతే వత్సలా మాదృశే త్వమ్ || ౫౦ ||

అతికృపణోఽపి జంతురధిగమ్య దయే భవతీ-
మశిథిలధర్మసేతుపదవీం రుచిరామచిరాత్ |
అమితమహోర్మిజాలమతిలంఘ్య భవాంబునిధిం
భవతి వృషాచలేశపదపత్తననిత్యధనీ || ౫౧ ||

అభిముఖభావసంపదభిసంభవినాం భవినాం
క్వచిదుపలక్షితా క్వచిదభంగురగూఢగతిః |
విమలరసావహా వృషగిరీశదయే భవతీ
సపది సరస్వతీవ శమయత్యఘమప్రతిఘమ్ || ౫౨ ||

అపి కరుణే జనస్య తరుణేందువిభూషణతా-
మపి కమలాసనత్వమపి ధామ వృషాద్రిపతేః |
తరతమతావశేన తనుతే నను తే వితతిః
పరహితవర్ష్మణా పరిపచేలిమకేలిమతీ || ౫౩ ||

ధృతభువనా దయే త్రివిధగత్యనుకూలతరా
వృషగిరినాథపాదపరిరంభవతీ భవతీ |
అవిదితవైభవాఽపి సురసింధురివాతనుతే
సకృదవగాహమానమపతాపమపాపమపి || ౫౪ ||

నిగమసమాశ్రితా నిఖిలలోకసమృద్ధికరీ
భజదఘకూలముద్వహగతిః పరితప్తహితా |
ప్రకటితహంసమత్స్యకమఠాద్యవతారశతా
విబుధసరిచ్ఛ్రియం వృషగిరీశదయే వహసి || ౫౫ ||

జగతి మితంపచా త్వదితరా తు దయే తరలా
ఫలనియమోజ్ఝితా భవతి సంతపనాయ పునః |
త్వమిహ నిరంకుశప్రశకనాదివిభూతిమతీ
వితరసి దేహినాం నిరవధిం వృషశైలనిధిమ్ || ౫౬ ||

సకరుణలౌకికప్రభుపరిగ్రహనిగ్రహయో-
ర్నియతిముపాధిచక్రపరివృత్తిపరంపరయా |
వృషభమహీధరేశకరుణే వితరంగయతాం
శ్రుతిమితసంపది త్వయి కథం భవితా విశయః || ౫౭ ||

వృషగిరికృష్ణమేఘజనితాం జనితాపహరాం
త్వదభిమతిం సువృష్టిముపజీవ్య నివృత్తతృషః |
బహుషు జలాశయేషు బహుమానమపోహ్య దయే
న జహతి సత్పథం జగతి చాతకవత్కృతినః || ౫౮ ||

త్వదుదయతూలికాభిరమునా వృషశైలజుషా
స్థిరతరశిల్పినైవ పరికల్పితచిత్రధియః |
యతిపతియామునప్రభృతయః ప్రథయంతి దయే
జగతి హితం న నస్త్వయి భరన్యసనాదధికమ్ || ౫౯ ||

మృదుహృదయే దయే మృదితకామహితే మహితే
ధృతవిబుధే బుధేషు వితతాత్మధురే మధురే |
వృషగిరిసార్వభౌమదయితే మయి తే మహతీం
భవుకనిధే నిధేహి భవమూలహరాం లహరీమ్ || ౬౦ ||

అకూపారైరేకోదకసమయవైతండికజవై-
రనిర్వాప్యాం క్షిప్రం క్షపయితుమవిద్యాఖ్యబడబామ్ |
కృపే త్వం తత్తాదృక్ప్రథిమవృషపృథ్వీధరపతి-
స్వరూపద్వైగుణ్యద్విగుణనిజబిందుః ప్రభవసి || ౬౧ ||

వివిత్సావేతాలీవిగమపరిశుద్ధేఽపి హృదయే
పటుప్రత్యాహారప్రభృతిపుటపాకప్రచకితాః |
నమంతస్త్వాం నారాయణశిఖరికూటస్థకరుణే
నిరుద్ధత్వద్ద్రోహా నృపతిసుతనీతిం న జహతి || ౬౨ ||

అనన్యాధీనస్సన్భవతి పరతంత్రః ప్రణమతాం
కృపే సర్వద్రష్టా న గణయతి తేషామపకృతిమ్ |
పతిస్త్వత్పారార్థ్యం ప్రథయతి వృషక్ష్మాధరపతి-
ర్వ్యవస్థాం వైయాత్యాదితి విఘటయంతీ విహరసి || ౬౩ ||

అపాం పత్యుశ్శత్రూనసహనమునేర్ధర్మనిగలం
కృపే కాకస్యైకం హితమితి హినస్తి స్మ నయనమ్ |
విలీనస్వాతంత్ర్యో వృషగిరిపతిస్త్వద్విహృతిభి-
ర్దిశత్యేవం దేవో జనితసుగతిం దండనగతిమ్ || ౬౪ ||

నిషాదానాం నేతా కపికులపతిః కాపి శబరీ
కుచేలః కుబ్జా సా వ్రజయువతయో మాల్యకృదితి |
అమీషాం నిమ్నత్వం వృషగిరిపతేరున్నతిమపి
ప్రభూతైస్స్రోతోభిః ప్రసభమనుకంపే శమయసి || ౬౫ ||

త్వయా దృష్టస్తుష్టిం భజతి పరమేష్ఠీ నిజపదే
వహన్మూర్తీరష్టౌ విహరతి మృడానీపరిబృఢః |
బిభర్తి స్వారాజ్యం వృషశిఖరిశృంగారికరుణే
శునాసీరో దేవాసురసమరనాసీరసుభటః || ౬౬ ||

దయే దుగ్ధోదన్వద్వ్యతియుతసుధాసింధునయత-
స్త్వదాశ్లేషాన్నిత్యం జనితమృతసంజీవనదశాః |
స్వదంతే దాంతేభ్యశ్శ్రుతివదనకర్పూరగులికా
వివృణ్వంతశ్చిత్తం వృషశిఖరివిశ్వంభరగుణాః || ౬౭ ||

జగజ్జన్మస్థేమప్రలయరచనాకేలిరసికో
విముక్త్యైకద్వారం విఘటితకవాటం ప్రణయినామ్ |
ఇతి త్వయ్యాయత్తం ద్వితయముపధీకృత్య కరుణే
విశుద్ధానాం వాచాం వృషశిఖరినాథస్స్తుతిపదమ్ || ౬౮ ||

కలిక్షోభోన్మీలత్క్షితికలుషకూలంకషజవై-
రనుచ్ఛేదై రేతైరవటతటవైషమ్యరహితైః |
ప్రవాహైస్తే పద్మాసహచరపరిష్కారిణి కృపే
వికల్పంతేఽనల్పా వృషశిఖరిణో నిర్ఝరగుణాః || ౬౯ ||

ఖిలం చేతోవృత్తేః కిమిదమితి విస్మేరభువనం
కృపే సింహక్ష్మాభృత్కృతముఖచమత్కారకరణమ్ |
భరన్యాసచ్ఛన్నప్రబలవృజినప్రాభృతభృతాం
ప్రతిప్రస్థానం తే శ్రుతినగరశృంగాటకజుషః || ౭౦ ||

త్రివిధచిదచిత్సత్తాస్థేమప్రవృత్తినియామికా
వృషగిరివిభోరిచ్ఛా సా త్వం పరైరపరాహతా |
కృపణభరభృత్కింకుర్వాణప్రభూతగుణాంతరా
వహసి కరుణే వైచక్షణ్యం మదీక్షణసాహసే || ౭౧ ||

వృషగిరిపతేర్హృద్యా విశ్వావతారసహాయినీ
క్షపితనిఖిలావద్యా దేవి క్షమాదినిషేవితా |
భువనజననీ పుంసాం భోగాపవర్గవిధాయినీ
వితమసి పదే వ్యక్తిం నిత్యాం బిభర్షి దయే స్వయమ్ || ౭౨ ||

స్వయముదయినస్సిద్ధాద్యావిష్కృతాశ్చ శుభాలయా
వివిధవిభవవ్యూహావాసాః పరం చ పదం విభోః |
వృషగిరిముఖేష్వేతేష్విచ్ఛావధి ప్రతిలబ్ధయే
దృఢవినిహితా నిశ్రేణిస్త్వం దయే నిజపర్వభిః || ౭౩ ||

హితమితి జగద్దృష్ట్యా క్లుప్తైరక్లుప్తఫలాంతరై-
రమతివిహితైరన్యైర్ధర్మాయితైశ్చ యదృచ్ఛయా |
పరిణతబహుచ్ఛద్మా పద్మాసహాయదయే స్వయం
ప్రదిశసి నిజాభిప్రేతం నః ప్రశామ్యదపత్రపా || ౭౪ ||

అతివిధిశివైరైశ్వర్యాత్మానుభూతిరసైర్జనా-
నహృదయమిహోపచ్ఛంద్యైషామసంగదశార్థినీ |
తృషితజనతాతీర్థస్నానక్రమక్షపితైనసాం
వితరసి దయే వీతాతంకా వృషాద్రిపతేః పదమ్ || ౭౫ ||

వృషగిరిసుధాసింధౌ జంతుర్దయే నిహితస్త్వయా
భవభయపరీతాపచ్ఛిత్త్యై భజన్నఘమర్షణమ్ |
ముషితకలుషో ముక్తేరగ్రేసరైరభిపూర్యతే
స్వయముపనతైస్స్వాత్మానందప్రభృత్యనుబంధిభిః || ౭౬ ||

అనితరజుషామంతర్మూలేఽప్యపాయపరిప్లవే
కృతవిదనఘా విచ్ఛిద్యైషాం కృపే యమవశ్యతామ్ |
ప్రపదనఫలప్రత్యాదేశప్రసంగవివర్జితం
ప్రతివిధిముపాధత్సే సార్ధం వృషాద్రిహితైషిణా || ౭౭ ||

క్షణవిలయినాం శాస్త్రార్థానాం ఫలాయ నివేశితే
పితృసురగణే నిర్వేశాత్ప్రాగపి ప్రలయం గతే |
అధిగతవృషక్ష్మాభృన్నాథామకాలవశంవదాం
ప్రతిభువమిహ వ్యాచఖ్యుస్త్వాం కృపే నిరుపప్లవామ్ || ౭౮ ||

త్వదుపసదనాదద్య శ్వో వా మహాప్రలయేఽపి వా
వితరతి నిజం పాదాంభోజం వృషాచలశేఖరః |
తదిహ కరుణే తత్తత్క్రీడాతరంగపరంపరా-
తరతమతయా జుష్టాయాస్తే దురత్యయతాం విదుః || ౭౯ ||

ప్రణిహితధియాం త్వత్సంపృక్తే వృషాద్రిశిఖామణౌ
ప్రసృమరసుధాధారాకారా ప్రసీదతి భావనా |
దృఢమితి దయే దత్తాస్వాదం విముక్తివలాహకం
నిభృతగరుతో నిధ్యాయంతి స్థిరాశయచాతకాః || ౮౦ ||

కృపే విగతవేలయా కృతసమగ్రపోషైస్త్వయా
కలిజ్వలనదుర్గతే జగతి కాలమేఘాయితమ్ |
వృషక్షితిధరాదిషు స్థితిపదేషు సానుప్లవై-
ర్వృషాద్రిపతివిగ్రహైర్వ్యపగతాఖిలావగ్రహైః || ౮౧ ||

ప్రసూయ వివిధం జగత్తదభివృద్ధయే త్వం దయే
సమీక్షణవిచింతనప్రభృతిభిస్స్వయం తాదృశైః |
విచిత్రగుణచిత్రితాం వివిధదోషవైదేశికీం
వృషాచలపతేస్తనుం విశసి మత్స్యకూర్మాదికామ్ || ౮౨ ||

యుగాంతసమయోచితం భజతి యోగనిద్రారసం
వృషక్షితిభృదీశ్వరే విహరణక్రమాజ్జాగ్రతి |
ఉదీర్ణచతురర్ణవీకదనవేదినీం మేదినీం
సముద్ధృతవతీ దయే త్వదభిజుష్టయా దంష్ట్రయా || ౮౩ ||

సటాపటలభీషణే సరభసాట్టహాసోద్భటే
స్ఫురత్క్రుధి పరిస్ఫుటభ్రుకుటికేఽపి వక్త్రే కృతే |
దయే వృషగిరీశితుర్దనుజడింభదత్తస్తనా
సరోజసదృశా దృశా సముదితాకృతిర్దృశ్యసే || ౮౪ ||

ప్రసక్తమధునా విధిప్రణిహితైస్సపర్యోదకై-
స్సమస్తదురితచ్ఛిదా నిగమగంధినా త్వం దయే |
అశేషమవిశేషతస్త్రిజగదంజనాద్రీశితు-
శ్చరాచరమచీకరశ్చరణపంకజేనాంకితమ్ || ౮౫ ||

పరశ్వథతపోధనప్రథనసత్కృతూపాకృత-
క్షితీశ్వరపశుక్షరత్క్షతజకుంకుమస్థాసకైః |
వృషాచలదయాలునా నను విహర్తుమాలిప్యథాః
నిధాయ హృదయే దయే నిహతరక్షితానాం హితమ్ || ౮౬ ||

కృపే కృతజగద్ధితే కృపణజంతుచింతామణే
రమాసహచరం తదా రఘుధురీణయంత్యా త్వయా |
వ్యభజ్యత సరిత్పతిస్సకృదవేక్షణాత్తత్క్షణా-
త్ప్రకృష్టబహుపాతకప్రశమహేతునా సేతునా || ౮౭ ||

కృపే పరవతస్త్వయా వృషగిరీశితుః క్రీడితం
జగద్ధితమశేషతస్తదిదమిత్థమర్థాప్యతే |
మదచ్ఛలపరిచ్యుతప్రణతదుష్కృతప్రేక్షితై-
ర్హతప్రబలదానవైర్హలధరస్య హేలాశతైః || ౮౮ ||

ప్రభూతవిబుధద్విషద్భరణఖిన్నవిశ్వంభరా-
భరాపనయనచ్ఛలాత్త్వమవతార్య లక్ష్మీధరమ్ |
నిరాకృతవతీ దయే నిగమసౌధదీపశ్రియా
విపశ్చిదవిగీతయా జగతి గీతయాఽంధం తమః || ౮౯ ||

వృషాద్రిహయసాదినః ప్రబలదోర్మరుత్ప్రేంఖిత-
స్త్విషా స్ఫుటతటిద్గుణస్త్వదవసేకసంస్కారవాన్ |
కరిష్యతి దయే కలిప్రబలఘర్మనిర్మూలనం
పునః కృతయుగాంకురం భువి కృపాణధారాధరః || ౯౦ ||

విశ్వోపకారమితి నామ సదా దుహానా-
మద్యాపి దేవి భవతీమవధీరయంతమ్ |
నాథే నివేశయ వృషాద్రిపతౌ దయే త్వం
న్యస్తస్వరక్షణభరం త్వయి మాం త్వయైవ || ౯౧ ||

నైసర్గికేణ తరసా కరుణే నియుక్తా
నిమ్నేతరేఽపి మయి తే వితతిర్యది స్యాత్ |
విస్మాపయేద్వృషగిరీశ్వరమప్యవార్యా
వేలాతిలంఘనదశేవ మహాంబురాశేః || ౯౨ ||

విజ్ఞాతశాసనగతిర్విపరీతవృత్త్యా
వృత్రాదిభిః పరిచితాం పదవీం భజామి |
ఏవం విధే వృషగిరీశదయే మయి త్వం
దీనే విభోశ్శమయ దండధరత్వలీలామ్ || ౯౩ ||

మాసాహసోక్తిఘనకంచుకవంచితాన్యః
పశ్యత్సు తేషు విదధామ్యతిసాహసాని |
పద్మాసహాయకరుణే న రుణత్సి కిం త్వం
ఘోరం కులింగశకునేరివ చేష్టితం మే || ౯౪ ||

విక్షేపమర్హసి దయే విపలాయితేఽపి
వ్యాజం విభావ్య వృషశైలపతేర్విహారమ్ |
స్వాధీనసత్వసరణిస్స్వయమత్ర జంతౌ
ద్రాఘీయసీ దృఢతరా గుణవాగురా త్వమ్ || ౯౫ ||

సంతన్యమానమపరాధగణం విచింత్య
త్రస్యామి హంత భవతీం చ విభావయామి |
అహ్నాయ మే వృషగిరీశదయే జహీమా-
మాశీవిషగ్రహణకేలినిభామవస్థామ్ || ౯౬ ||

ఔత్సుక్యపూర్వముపహృత్య మహాపరాధా-
న్మాతః ప్రసాదయితుమిచ్ఛతి మే మనస్త్వామ్ |
ఆలిహ్య తాన్నిరవశేషమలబ్ధతృప్తి-
స్తామ్యస్యహో వృషగిరీశధృతా దయే త్వమ్ || ౯౭ ||

జహ్యాద్వృషాచలపతిః ప్రతిఘేఽపి న త్వాం
ఘర్మోపతప్త ఇవ శీతలతాముదన్వాన్ |
సా మామరుంతుదభరన్యసనానువృత్తి-
స్తద్వీక్షణైః స్పృశ దయే తవ కేలిపద్మైః || ౯౮ ||

దృష్టేఽపి దుర్బలధియం దమనేఽపి దృప్తం
స్నాత్వాఽపి ధూలిరసికం భజనేఽపి భీమమ్ |
బద్ధ్వా గృహాణ వృషశైలపతేర్దయే మాం
త్వద్వారణం స్వయమనుగ్రహశృంఖలాభిః || ౯౯ ||

నాతః పరం కిమపి మే త్వయి నాథనీయం
మాతర్దయే మయి కురుష్వ తథా ప్రసాదమ్ |
బద్ధాదరో వృషగిరిప్రణయీ యథాఽసౌ
ముక్తానుభూతిమిహ దాస్యతి మే ముకుందః || ౧౦౦ ||

నిస్సీమవైభవజుషాం మిషతాం గుణానాం
స్తోతుర్దయే వృషగిరీశగుణేశ్వరీం త్వామ్ |
తైరేవ నూనమవశైరభినందితం మే
సత్యాపితం తవ బలాదకుతోభయత్వమ్ || ౧౦౧ ||

అద్యాపి తద్వృషగిరీశదయే భవత్యా-
మారంభమాత్రమనిదం ప్రథమస్తుతీనామ్ |
సందర్శితస్వపరనిర్వహణా సహేథాః
మందస్య సాహసమిదం త్వయి వందినో మే || ౧౦౨ ||

ప్రాయో దయే త్వదనుభావమహాంబురాశౌ
ప్రాచేతసప్రభృతయోఽపి పరం తటస్థాః |
తత్రావతీర్ణమతలస్పృశమాప్లుతం మాం
పద్మాపతేః ప్రహసనోచితమాద్రియేథాః || ౧౦౩ ||

వేదాంతదేశికపదే వినివేశ్య బాలం
దేవో దయాశతకమేతదవాదయన్మామ్ |
వైహారికేణ విధినా సమయే గృహీతం
వీణావిశేషమివ వేంకటశైలనాథః || ౧౦౪ ||

అనవధిమధికృత్య శ్రీనివాసానుకంపా-
మవితథవిషయత్వాద్విశ్వమవ్రీళయంతీ |
వివిధకుశలనీవీ వేంకటేశప్రసూతా
స్తుతిరియమనవద్యా శోభతే సత్వభాజామ్ || ౧౦౫ ||

శతకమిదముదారం సమ్యగభ్యస్యమానాన్
వృషగిరిమధిరుహ్య వ్యక్తమాలోకయంతీ |
అనితరశరణానామాధిరాజ్యేఽభిషించే-
చ్ఛమితవిమతపక్షా శార్ంగధన్వానుకంపా || ౧౦౬ ||

విశ్వానుగ్రహమాతరం వ్యతిషజత్స్వర్గాపవర్గాం సుధా-
సధ్రీచీమివ వేంకటేశ్వరకవిర్భక్త్యా దయామస్తుత |
పద్మానామిహ యద్విధేయభగవత్సంకల్పకల్పద్రుమా-
జ్జంఝామారుతధూతచూతనయతస్సామ్పాతికోఽయం క్రమః || ౧౦౭ ||

కామం సంతు మిథః కరంబితగుణావద్యాని పద్యాని నః
కస్యాస్మిన్ శతకే సదంబుకతకే దోషశ్రుతిం క్షామ్యతి |
నిష్ప్రత్యూహవృషాద్రినిర్ఝరఝరత్కారచ్ఛలేనోచ్చల-
ద్దీనాలంబనదివ్యదంపతిదయాకల్లోలకోలాహలః || ౧౦౮ ||

ఇతి శ్రీ కవితార్కికసింహస్య సర్వతంత్రస్వతంత్రస్య శ్రీమద్వేంకటనాథస్య వేదాంతాచార్యస్య కృతిషు దయా శతకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి