Skip to content

# Choose Language:

Vijayawadalo Velasina Durgammaa Song Lyrics in Telugu – విజయవాడలో వెలసిన దుర్గమ్మా

Vijayawadalo Velasina Durgammaa Song Lyrics

Vijayawadalo Velasina Durgammaa is a very popular telugu devotional song on Goddess Kanakadurga, who is the principal deity at the temple on Indrakeeladri, Vijayawada. It was sung by Akunuri Devayya, music was conducted by G.L.Namdev, and lyrics written by Maddiveni Srinivas. Get Vijayawadalo Velasina Durgammaa Song Lyrics in Telugu below.

Vijayawadalo Velasina Durgammaa Song Lyrics in Telugu – విజయవాడలో వెలసిన దుర్గమ్మా

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా… (2)

పూలు పల్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు (2)
పచ్చపచ్చనీ గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు (2)
కనుములు కత్రాలు తెచ్చామమ్మా, కనకదుర్గ మమ్ము కాపాడరావమ్మా…

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా…

నిన్ను జూడని కన్నులెందుకు, నిన్నుకోలవని మా దేహములెందుకు (2)
నీ పాట పాడని గలము యెందుకు, నిన్ను స్మరించని హృదయమెందుకు (2)
గుండెల నిండా భక్తిని నింపుకొని దండిగ పూజలు చేస్తున్నామమ్మా..

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా…

పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా (2)
పిల్ల పాపలను చల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ (2)
గొల్ల దేవతల వచ్చి మాభూమిని మాగాని చేసి పంటలు పండించవో..

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా…

నిన్ను తలవని భక్తులు లేరు, నిన్ను కొలవని జనులే లేరు (2)
భక్తకోటికి అండగా వుంటూ, భయభ్రాంతులను తొలగించేవు (2)
విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కొలువైనవమ్మా…

విజయవాడలో వెలసిన దుర్గమ్మా…
నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మా, మెడలో దండాలు వేసిననమ్మా నిండుగా మమ్ము దీవించరావమ్మా… (2)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి