Brahmacharini Stotram is a devotional hymn for worshipping Goddess Brahmacharini Devi, who is the Navaratri 2nd Day Goddess. Get Brahmacharini Stotram in Telugu Lyrics Pdf here.
Brahmacharini Stotram in Telugu – బ్రహ్మచారిణి స్తోత్రం
తపశ్చారిణి త్వంహి తాపత్రయ నివారణిమ్ |
బ్రహ్మరూపధరా బ్రహ్మచారిణి ప్రణమామ్యహం॥
శంకరప్రియా త్వంహి భుక్తి-ముక్తి దాయినీ |
శాంతిదా జ్ఞానదా బ్రహ్మచారిణి ప్రణమామ్యహం॥

