Skip to content

# Choose Language:

Aadi Poojaku Swamivi Neeve Lyrics in Telugu – ఆది పూజకు స్వామివి నీవే

aadi poojaku lyrics - Ganesha Song

Aadi Poojaku Swamivi Neeve is a popular devotional song of Lord Ganesha. It is from the devotional album Mooshika Vahana. It was composed by N Surya Prakash, written by Guru Charan, and sung by Parthasarathi. Get Aadi Poojaku Swamivi Neeve Lyrics in Telugu below.

Aadi Poojaku Swamivi Neeve Lyrics in Telugu – ఆది పూజకు స్వామివి నీవే

ఆది పూజకు స్వామివి నీవే
ఆదరించుమా దైవము నీవే
యుగయుగాలకు కర్తవు నీవే
ఆనంద తేజ ఓ విజ్ఞరాజా || పల్లవి ||

మూడు జగములకు మూలము నీవని
మోదము గూర్చే మోదక ప్రియుడని
త్రికరణ శుద్ధిగా ముచ్చటింతుమయ్య
మూషిక వాహన మోక్ష మీయవా || చ 1 ||

జననీ జనకుల సన్నిధి కన్నా
జయములు ఇచ్చే పీఠము లేదని
జ్ఞాన ఫలము ను పొందినావయా
సుగగన వందిత లోకపూజిత || చ 2 ||

అమరుల గెలువ అమిత భక్తితో
ఆత్మ లింగమును వరముగ పొందిన
రావణ కార్యము బగ్నము చేసిన
ఇలలో వెలిసెను రామేశ్వరము || చ 3 ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి