Skip to content

Vatapi Ganapatim Bhaje in Telugu – వాతాపి గణపతిం భజేహం

Vatapi Ganapatim Bhaje Lyrics and meaning pdfPin

Vatapi Ganapatim Bhaje is a very popular keerthana praising Lord Ganesha. It was composed by Muthuswamy Dikshitar, who is considered to be among the trinity of Carnatic music. Get Vatapi Ganapatim Bhaje lyrics in Telugu  Pdf here.

Vatapi Ganapatim Bhaje in Telugu – వాతాపి గణపతిం భజేహం 

వాతాపి గణపతిం భజేహం
వారణాశ్యం వరప్రదం శ్రీ |

భూతాది సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం |
వీతరాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం |

పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం
పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుఖండం |

కరాంబుజ పాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం |

1 thought on “Vatapi Ganapatim Bhaje in Telugu – వాతాపి గణపతిం భజేహం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి