Skip to content

Sri Rama Sahasranama Stotram in Telugu – శ్రీ రామ సహస్రనామ స్తోత్రం

Sri Rama Sahasranama StotramPin

Sri Rama Sahasranama Stotram is the 1000 names of Lord Rama composed in the form of a hymn. Get Sri Rama Sahasranama Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Rama.

Sri Rama Sahasranama Stotram in Telugu – శ్రీ రామ సహస్రనామ స్తోత్రం 

అస్య శ్రీరామసహస్రనామస్తోత్ర మహామంత్రస్య, భగవాన్ ఈశ్వర ఋషిః, అనుష్టుప్ఛన్దః, శ్రీరామః పరమాత్మా దేవతా, శ్రీమాన్మహావిష్ణురితి బీజం, గుణభృన్నిర్గుణో మహానితి శక్తిః, సంసారతారకో రామ ఇతి మంత్రః, సచ్చిదానందవిగ్రహ ఇతి కీలకం, అక్షయః పురుషః సాక్షీతి కవచం, అజేయః సర్వభూతానాం ఇత్యస్త్రం, రాజీవలోచనః శ్రీమానితి ధ్యానం శ్రీరామప్రీత్యర్థే దివ్యసహస్రనామజపే వినియోగః |

ధ్యానం 

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపమ్ |
ఆజానుబాహుమరవిన్దదలాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి ||

నీలాం భుజశ్యామల కోమలాంగం
సీతా సమారోపిత వామభాగమ్ |
పాణౌ మహాసాయక చారు చాపం
నమామి రామం రఘువంశనాథమ్ ||

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్ |
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీ రామచంద్రం శరణం ప్రపద్యే ||

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ |
వామాంకారూఢసీతాముఖకమలమిలలోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్ ||

నీలాంభోదరకాంతి కాంతమనుషం వీరాసనాధ్యాసినం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరం హస్తాంబుజం జానుని |
సీతాం పార్శ్వగతాం సరోరుహకరాం విద్యున్నిభాం రాఘవం
పశ్యంతీం ముకుటాంగదాది వివిధ కల్పోజ్జ్వలాంగం భజే ||

శ్రీ రామ సహస్రనామ స్తోత్రం

రాజీవలోచనః శ్రీమాన్ శ్రీరామో రఘుపుఙ్గవః |
రామభద్రః సదాచారో రాజేంద్రో జానకీపతిః || ౧ ||

అగ్రగణ్యో వరేణ్యశ్చ వరదః పరమేశ్వరః |
జనార్దనో జితామిత్రః పరార్థైకప్రయోజనః || ౨ ||

విశ్వామిత్రప్రియో దాంతః శత్రుజిచ్ఛత్రుతాపనః |
సర్వజ్ఞః సర్వదేవాదిః శరణ్యో వాలిమర్దనః || ౩ ||

జ్ఞానభావ్యోఽపరిచ్ఛేద్యో వాగ్మీ సత్యవ్రతః శుచిః |
జ్ఞానగమ్యో దృఢప్రజ్ఞః ఖరధ్వంసీ ప్రతాపవాన్ || ౪ ||

ద్యుతిమానాత్మవాన్వీరో జితక్రోధోఽరిమర్దనః |
విశ్వరూపో విశాలాక్షః ప్రభుః పరివృఢో దృఢః || ౫ ||

ఈశః ఖడ్గధరః శ్రీమాన్ కౌసలేయోఽనసూయకః |
విపులాంసో మహోరస్కః పరమేష్ఠీ పరాయణః || ౬ ||

సత్యవ్రతః సత్యసంధో గురుః పరమధార్మికః |
లోకజ్ఞో లోకవంద్యశ్చ లోకాత్మా లోకకృత్పరః || ౭ ||

అనాదిర్భగవాన్ సేవ్యో జితమాయో రఘూద్వహః |
రామో దయాకరో దక్షః సర్వజ్ఞః సర్వపావనః || ౮ ||

బ్రహ్మణ్యో నీతిమాన్ గోప్తా సర్వదేవమయో హరిః |
సుందరః పీతవాసాశ్చ సూత్రకారః పురాతనః || ౯ ||

సౌమ్యో మహర్షిః కోదండీ సర్వజ్ఞః సర్వకోవిదః |
కవిః సుగ్రీవవరదః సర్వపుణ్యాధికప్రదః || ౧౦ ||

భవ్యో జితారిషడ్వర్గో మహోదారోఽఘనాశనః |
సుకీర్తిరాదిపురుషః కాంతః పుణ్యకృతాగమః || ౧౧ ||

అకల్మషశ్చతుర్బాహుః సర్వావాసో దురాసదః |
స్మితభాషీ నివృత్తాత్మా స్మృతిమాన్ వీర్యవాన్ ప్రభుః || ౧౨ ||

ధీరో దాంతో ఘనశ్యామః సర్వాయుధవిశారదః |
అధ్యాత్మయోగనిలయః సుమనా లక్ష్మణాగ్రజః || ౧౩ ||

సర్వతీర్థమయః శూరః సర్వయజ్ఞఫలప్రదః |
యజ్ఞస్వరూపీ యజ్ఞేశో జరామరణవర్జితః || ౧౪ ||

వర్ణాశ్రమకరో వర్ణీ శత్రుజిత్ పురుషోత్తమః |
విభీషణప్రతిష్ఠాతా పరమాత్మా పరాత్పరః || ౧౫ ||

ప్రమాణభూతో దుర్జ్ఞేయః పూర్ణః పరపురంజయః |
అనంతదృష్టిరానందో ధనుర్వేదో ధనుర్ధరః || ౧౬ ||

గుణాకరో గుణశ్రేష్ఠః సచ్చిదానందవిగ్రహః |
అభివంద్యో మహాకాయో విశ్వకర్మా విశారదః || ౧౭ ||

వినీతాత్మా వీతరాగః తపస్వీశో జనేశ్వరః |
కళ్యాణప్రకృతిః కల్పః సర్వేశః సర్వకామదః || ౧౮ ||

అక్షయః పురుషః సాక్షీ కేశవః పురుషోత్తమః |
లోకాధ్యక్షో మహామాయో విభీషణవరప్రదః || ౧౯ ||

ఆనందవిగ్రహో జ్యోతిర్హనుమత్ప్రభురవ్యయః |
భ్రాజిష్ణుః సహనో భోక్తా సత్యవాదీ బహుశ్రుతః || ౨౦ ||

సుఖదః కారణం కర్తా భవబంధవిమోచనః |
దేవచూడామణిర్నేతా బ్రహ్మణ్యో బ్రహ్మవర్ధనః || ౨౧ ||

సంసారోత్తారకో రామః సర్వదుఃఖవిమోక్షకృత్ |
విద్వత్తమో విశ్వకర్తా విశ్వహర్తా చ విశ్వధృత్ || ౨౨ ||

నిత్యో నియతకల్యాణః సీతాశోకవినాశకృత్ |
కాకుత్స్థః పుండరీకాక్షో విశ్వామిత్రభయాపహః || ౨౩ ||

మారీచమథనో రామో విరాధవధపండితః |
దుస్స్వప్ననాశనో రమ్యః కిరీటీ త్రిదశాధిపః || ౨౪ ||

మహాధనుర్మహాకాయో భీమో భీమపరాక్రమః |
తత్త్వస్వరూపీ తత్త్వజ్ఞః తత్త్వవాదీ సువిక్రమః || ౨౫ ||

భూతాత్మా భూతకృత్స్వామీ కాలజ్ఞానీ మహాపటుః |
అనిర్విణ్ణో గుణగ్రాహీ నిష్కలంకః కలంకహా || ౨౬ ||

స్వభావభద్రః శత్రుఘ్నః కేశవః స్థాణురీశ్వరః |
భూతాదిః శంభురాదిత్యః స్థవిష్ఠః శాశ్వతో ధ్రువః || ౨౭ ||

కవచీ కుండలీ చక్రీ ఖడ్గీ భక్తజనప్రియః |
అమృత్యుర్జన్మరహితః సర్వజిత్సర్వగోచరః || ౨౮ ||

అనుత్తమోఽప్రమేయాత్మా సర్వాదిర్గుణసాగరః |
సమః సమాత్మా సమగో జటాముకుటమండితః || ౨౯ ||

అజేయః సర్వభూతాత్మా విష్వక్సేనో మహాతపః |
లోకాధ్యక్షో మహాబాహురమృతో వేదవిత్తమః || ౩౦ ||

సహిష్ణుః సద్గతిః శాస్తా విశ్వయోనిర్మహాద్యుతిః |
అతీంద్ర ఊర్జితః ప్రాంశురుపేంద్రో వామనో బలీ || ౩౧ ||

ధనుర్వేదో విధాతా చ బ్రహ్మా విష్ణుశ్చ శంకరః |
హంసో మరీచిర్గోవిందో రత్నగర్భో మహామతిః || ౩౨ ||

వ్యాసో వాచస్పతిః సర్వదర్పితాఽసురమర్దనః |
జానకీవల్లభః పూజ్యః ప్రకటః ప్రీతివర్ధనః || ౩౩ ||

సంభవోఽతీంద్రియో వేద్యోఽనిర్దేశో జాంబవత్ప్రభుః |
మదనో మథనో వ్యాపీ విశ్వరూపో నిరంజనః || ౩౪ ||

నారాయణోఽగ్రణీః సాధుర్జటాయుప్రీతివర్ధనః |
నైకరూపో జగన్నాథః సురకార్యహితః స్వభూః || ౩౫ ||

జితక్రోధో జితారాతిః ప్లవగాధిపరాజ్యదః |
వసుదః సుభుజో నైకమాయో భవ్యప్రమోదనః || ౩౬ ||

చండాంశుః సిద్ధిదః కల్పః శరణాగతవత్సలః |
అగదో రోగహర్తా చ మంత్రజ్ఞో మంత్రభావనః || ౩౭ ||

సౌమిత్రివత్సలో ధుర్యో వ్యక్తావ్యక్తస్వరూపధృక్ |
వసిష్ఠో గ్రామణీః శ్రీమాననుకూలః ప్రియంవదః || ౩౮ ||

అతులః సాత్త్వికో ధీరః శరాసనవిశారదః |
జ్యేష్ఠః సర్వగుణోపేతః శక్తిమాంస్తాటకాంతకః || ౩౯ ||

వైకుంఠః ప్రాణినాం ప్రాణః కమఠః కమలాపతిః |
గోవర్ధనధరో మత్స్యరూపః కారుణ్యసాగరః || ౪౦ ||

కుంభకర్ణప్రభేత్తా చ గోపీగోపాలసంవృతః |
మాయావీ స్వాపనో వ్యాపీ రైణుకేయబలాపహః || ౪౧ ||

పినాకమథనో వంద్యః సమర్థో గరుడధ్వజః |
లోకత్రయాశ్రయో లోకభరితో భరతాగ్రజః || ౪౨ ||

శ్రీధరః సద్గతిర్లోకసాక్షీ నారాయణో బుధః |
మనోవేగీ మనోరూపీ పూర్ణః పురుషపుంగవః || ౪౩ ||

యదుశ్రేష్ఠో యదుపతిర్భూతావాసః సువిక్రమః |
తేజోధరో ధరాధారశ్చతుర్మూర్తిర్మహానిధిః || ౪౪ ||

చాణూరమర్దనో దివ్యః శాంతో భరతవందితః |
శబ్దాతిగో గభీరాత్మా కోమలాంగః ప్రజాగరః || ౪౫ ||

లోకగర్భః శేషశాయీ క్షీరాబ్ధినిలయోఽమలః |
ఆత్మయోనిరదీనాత్మా సహస్రాక్షః సహస్రపాత్ || ౪౬ ||

అమృతాంశుర్మహాగర్భో నివృత్తవిషయస్పృహః |
త్రికాలజ్ఞో మునిః సాక్షీ విహాయసగతిః కృతీ || ౪౭ ||

పర్జన్యః కుముదో భూతావాసః కమలలోచనః |
శ్రీవత్సవక్షాః శ్రీవాసో వీరహా లక్ష్మణాగ్రజః || ౪౮ ||

లోకాభిరామో లోకారిమర్దనః సేవకప్రియః |
సనాతనతమో మేఘశ్యామలో రాక్షసాంతకృత్ || ౪౯ ||

దివ్యాయుధధరః శ్రీమానప్రమేయో జితేంద్రియః |
భూదేవవంద్యో జనకప్రియకృత్ప్రపితామహః || ౫౦ ||

ఉత్తమః సాత్వికః సత్యః సత్యసంధస్త్రివిక్రమః |
సువ్రతః సులభః సూక్ష్మః సుఘోషః సుఖదః సుధీః || ౫౧ ||

దామోదరోఽచ్యుతః శార్ఙ్గీ వామనో మధురాధిపః |
దేవకీనందనః శౌరిః శూరః కైటభమర్దనః || ౫౨ ||

సప్తతాలప్రభేత్తా చ మిత్రవంశప్రవర్ధనః |
కాలస్వరూపీ కాలాత్మా కాలః కల్యాణదః కవిః |
సంవత్సర ఋతుః పక్షో హ్యయనం దివసో యుగః || ౫౩ ||

స్తవ్యో వివిక్తో నిర్లేపః సర్వవ్యాపీ నిరాకులః |
అనాదినిధనః సర్వలోకపూజ్యో నిరామయః || ౫౪ ||

రసో రసజ్ఞః సారజ్ఞో లోకసారో రసాత్మకః |
సర్వదుఃఖాతిగో విద్యారాశిః పరమగోచరః || ౫౫ ||

శేషో విశేషో విగతకల్మషో రఘునాయకః |
వర్ణశ్రేష్ఠో వర్ణవాహ్యో వర్ణ్యో వర్ణ్యగుణోజ్జ్వలః || ౫౬ ||

కర్మసాక్ష్యమరశ్రేష్ఠో దేవదేవః సుఖప్రదః |
దేవాధిదేవో దేవర్షిర్దేవాసురనమస్కృతః || ౫౭ ||

సర్వదేవమయశ్చక్రీ శార్ఙ్గపాణిరనుత్తమః |
మనో బుద్ధిరహంకారః ప్రకృతిః పురుషోఽవ్యయః || ౫౮ ||

అహల్యాపావనః స్వామీ పితృభక్తో వరప్రదః |
న్యాయో న్యాయీ నయీ శ్రీమాన్నయో నగధరో ధ్రువః || ౫౯ ||

లక్ష్మీవిశ్వంభరాభర్తా దేవేంద్రో బలిమర్దనః |
వాణారిమర్దనో యజ్వానుత్తమో మునిసేవితః || ౬౦ ||

దేవాగ్రణీః శివధ్యానతత్పరః పరమః పరః |
సామగానప్రియోఽక్రూరః పుణ్యకీర్తిః సులోచనః || ౬౧ ||

పుణ్యః పుణ్యాధికః పూర్వః పూర్ణః పూరయితా రవిః |
జటిలః కల్మషధ్వాంతప్రభంజనవిభావసుః || ౬౨ ||

అవ్యక్తలక్షణోఽవ్యక్తో దశాస్యద్వీపకేసరీ |
కలానిధిః కలారూపో కమలానందవర్ధనః || ౬౩ ||

జయో జితారిః సర్వాదిః శమనో భవభంజనః |
అలంకరిష్ణురచలో రోచిష్ణుర్విక్రమోత్తమః || ౬౪ ||

అంశుః శబ్దపతిః శబ్దగోచరో రంజనో రఘుః |
నిశ్శబ్దః ప్రణవో మాలీ స్థూలః సూక్ష్మో విలక్షణః || ౬౫ ||

ఆత్మయోనిరయోనిశ్చ సప్తజిహ్వః సహస్రపాత్ |
సనాతనతమః స్రగ్వీ పేశలో జవినాం వరః || ౬౬ ||

శక్తిమాన్ శంఖభృన్నాథః గదాపద్మరథాంగభృత్ |
నిరీహో నిర్వికల్పశ్చ చిద్రూపో వీతసాధ్వసః || ౬౭ ||

శతాననః సహస్రాక్షః శతమూర్తిర్ఘనప్రభః |
హృత్పుండరీకశయనః కఠినో ద్రవ ఏవ చ || ౬౮ ||

ఉగ్రో గ్రహపతిః కృష్ణో సమర్థోఽనర్థనాశనః |
అధర్మశత్రుః రక్షోఘ్నః పురుహూతః పురుష్టుతః || ౬౯ ||

బ్రహ్మగర్భో బృహద్గర్భో ధర్మధేనుర్ధనాగమః |
హిరణ్యగర్భో జ్యోతిష్మాన్ సులలాటః సువిక్రమః || ౭౦ ||

శివపూజారతః శ్రీమాన్ భవానీప్రియకృద్వశీ |
నరో నారాయణః శ్యామః కపర్దీ నీలలోహితః || ౭౧ ||

రుద్రః పశుపతిః స్థాణుర్విశ్వామిత్రో ద్విజేశ్వరః |
మాతామహో మాతరిశ్వా విరించో విష్టరశ్రవాః || ౭౨ ||

అక్షోభ్యః సర్వభూతానాం చండః సత్యపరాక్రమః |
వాలఖిల్యో మహాకల్పః కల్పవృక్షః కలాధరః || ౭౩ ||

నిదాఘస్తపనోఽమోఘః శ్లక్ష్ణః పరబలాపహృత్ |
కబంధమథనో దివ్యః కంబుగ్రీవః శివప్రియః || ౭౪ ||

శంఖోఽనిలః సునిష్పన్నః సులభః శిశిరాత్మకః |
అసంసృష్టోఽతిథిః శూరః ప్రమాథీ పాపనాశకృత్ || ౭౫ ||

వసుశ్రవాః కవ్యవాహః ప్రతప్తో విశ్వభోజనః |
రామో నీలోత్పలశ్యామో జ్ఞానస్కంధో మహాద్యుతిః || ౭౬ ||

పవిత్రపాదః పాపారిర్మణిపూరో నభోగతిః |
ఉత్తారణో దుష్కృతిహా దుర్ధర్షో దుస్సహోఽభయః || ౭౭ ||

అమృతేశోఽమృతవపుర్ధర్మీ ధర్మః కృపాకరః |
భర్గో వివస్వానాదిత్యో యోగాచార్యో దివస్పతిః || ౭౮ ||

ఉదారకీర్తిరుద్యోగీ వాఙ్మయః సదసన్మయః |
నక్షత్రమాలీ నాకేశః స్వాధిష్ఠానషడాశ్రయః || ౭౯ ||

చతుర్వర్గఫలో వర్ణీ శక్తిత్రయఫలం నిధిః |
నిధానగర్భో నిర్వ్యాజో గిరీశో వ్యాలమర్దనః || ౮౦ ||

శ్రీవల్లభః శివారంభః శాంతిర్భద్రః సమంజసః |
భూశయో భూతికృద్భూతిర్భూషణో భూతవాహనః || ౮౧ ||

అకాయో భక్తకాయస్థః కాలజ్ఞానీ మహావటుః |
పరార్థవృత్తిరచలో వివిక్తః శ్రుతిసాగరః || ౮౨ ||

స్వభావభద్రో మధ్యస్థః సంసారభయనాశనః |
వేద్యో వైద్యో వియద్గోప్తా సర్వామరమునీశ్వరః || ౮౩ ||

సురేంద్రః కరణం కర్మ కర్మకృత్కర్మ్యధోక్షజః |
ధ్యేయో ధుర్యో ధరాధీశః సంకల్పః శర్వరీపతిః || ౮౪ ||

పరమార్థగురుర్వృద్ధః శుచిరాశ్రితవత్సలః |
విష్ణుర్జిష్ణుర్విభుర్యజ్ఞో యజ్ఞేశో యజ్ఞపాలకః || ౮౫ ||

ప్రభవిష్ణుర్గ్రసిష్ణుశ్చ లోకాత్మా లోకభావనః |
కేశవః కేశిహా కావ్యః కవిః కారణకారణమ్ || ౮౬ ||

కాలకర్తా కాలశేషో వాసుదేవః పురుష్టుతః |
ఆదికర్తా వరాహశ్చ మాధవో మధుసూదనః || ౮౭ ||

నారాయణో నరో హంసో విష్వక్సేనో జనార్దనః |
విశ్వకర్తా మహాయజ్ఞో జ్యోతిష్మాన్ పురుషోత్తమః || ౮౮ ||

వైకుంఠః పుండరీకాక్షః కృష్ణః సూర్యః సురార్చితః |
నారసింహో మహాభీమో వక్రదంష్ట్రో నఖాయుధః || ౮౯ ||

ఆదిదేవో జగత్కర్తా యోగీశో గరుడధ్వజః |
గోవిందో గోపతిర్గోప్తా భూపతిర్భువనేశ్వరః || ౯౦ ||

పద్మనాభో హృషీకేశో ధాతా దామోదరః ప్రభుః |
త్రివిక్రమస్త్రిలోకేశో బ్రహ్మేశః ప్రీతివర్ధనః || ౯౧ ||

వామనో దుష్టదమనో గోవిందో గోపవల్లభః |
భక్తప్రియోఽచ్యుతః సత్యః సత్యకీర్తిర్ధృతిః స్మృతిః || ౯౨ ||

కారుణ్యం కరుణో వ్యాసః పాపహా శాంతివర్ధనః |
సంన్యాసీ శాస్త్రతత్త్వజ్ఞో మందరాద్రినికేతనః || ౯౩ ||

బదరీనిలయః శాంతస్తపస్వీ వైద్యుతప్రభః |
భూతావాసో గుహావాసః శ్రీనివాసః శ్రియః పతిః || ౯౪ ||

తపోవాసో ముదావాసః సత్యవాసః సనాతనః |
పురుషః పుష్కరః పుణ్యః పుష్కరాక్షో మహేశ్వరః || ౯౫ ||

పూర్ణమూర్తిః పురాణజ్ఞః పుణ్యదః పుణ్యవర్ధనః |
శంఖీ చక్రీ గదీ శార్ఙ్గీ లాంగలీ ముసలీ హలీ || ౯౬ ||

కిరీటీ కుండలీ హారీ మేఖలీ కవచీ ధ్వజీ |
యోద్ధా జేతా మహావీర్యః శత్రుజిచ్ఛత్రుతాపనః || ౯౭ ||

శాస్తా శాస్త్రకరః శాస్త్రం శంకర శంకరస్తుతః |
సారథిః సాత్త్వికః స్వామీ సామవేదప్రియః సమః || ౯౮ ||

పవనః సాహసః శక్తిః సంపూర్ణాంగః సమృద్ధిమాన్ |
స్వర్గదః కామదః శ్రీదః కీర్తిదోఽకీర్తినాశనః || ౯౯ ||

మోక్షదః పుండరీకాక్షః క్షీరాబ్ధికృతకేతనః |
సర్వాత్మా సర్వలోకేశః ప్రేరకః పాపనాశనః || ౧౦౦ ||

సర్వదేవో జగన్నాథః సర్వలోకమహేశ్వరః |
సర్గస్థిత్యంతకృద్దేవః సర్వలోకసుఖావహః || ౧౦౧ ||

అక్షయ్యః శాశ్వతోఽనంతః క్షయవృద్ధివివర్జితః |
నిర్లేపో నిర్గుణః సూక్ష్మో నిర్వికారో నిరంజనః || ౧౦౨ ||

సర్వోపాధివినిర్ముక్తః సత్తామాత్రవ్యవస్థితః |
అధికారీ విభుర్నిత్యః పరమాత్మా సనాతనః || ౧౦౩ ||

అచలో నిర్మలో వ్యాపీ నిత్యతృప్తో నిరాశ్రయః |
శ్యామో యువా లోహితాక్షో దీప్తాస్యో మితభాషణః || ౧౦౪ ||

ఆజానుబాహుః సుముఖః సింహస్కంధో మహాభుజః |
సత్యవాన్ గుణసంపన్నః స్వయంతేజాః సుదీప్తిమాన్ || ౧౦౫ ||

కాలాత్మా భగవాన్ కాలః కాలచక్రప్రవర్తకః |
నారాయణః పరంజ్యోతిః పరమాత్మా సనాతనః || ౧౦౬ ||

విశ్వసృడ్విశ్వగోప్తా చ విశ్వభోక్తా చ శాశ్వతః |
విశ్వేశ్వరో విశ్వమూర్తిర్విశ్వాత్మా విశ్వభావనః || ౧౦౭ ||

సర్వభూతసుహృచ్ఛాంతః సర్వభూతానుకంపనః |
సర్వేశ్వరేశ్వరః సర్వః శ్రీమానాశ్రితవత్సలః || ౧౦౮ ||

సర్వగః సర్వభూతేశః సర్వభూతాశయస్థితః |
అభ్యంతరస్థస్తమసశ్ఛేత్తా నారాయణః పరః || ౧౦౯ ||

అనాదినిధనః స్రష్టా ప్రజాపతిపతిర్హరిః |
నరసింహో హృషీకేశః సర్వాత్మా సర్వదృగ్వశీ || ౧౧౦ ||

జగతస్తస్థుషశ్చైవ ప్రభుర్నేతా సనాతనః |
కర్తా ధాతా విధాతా చ సర్వేషాం ప్రభురీశ్వరః || ౧౧౧ ||

సహస్రమూర్ధా విశ్వాత్మా విష్ణుర్విశ్వదృగవ్యయః |
పురాణపురుషః స్రష్టా సహస్రాక్షః సహస్రపాత్ || ౧౧౨ ||

తత్త్వం నారాయణో విష్ణుర్వాసుదేవః సనాతనః |
పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః || ౧౧౩ ||

పరంజ్యోతిః పరంధామః పరాకాశః పరాత్పరః |
అచ్యుతః పురుషః కృష్ణః శాశ్వతః శివ ఈశ్వరః || ౧౧౪ ||

నిత్యః సర్వగతః స్థాణురుగ్రః సాక్షీ ప్రజాపతిః |
హిరణ్యగర్భః సవితా లోకకృల్లోకభృద్విభుః || ౧౧౫ ||

రామః శ్రీమాన్ మహావిష్ణుర్జిష్ణుర్దేవహితావహః |
తత్త్వాత్మా తారకం బ్రహ్మ శాశ్వతః సర్వసిద్ధిదః || ౧౧౬ ||

అకారవాచ్యో భగవాన్ శ్రీర్భూనీలాపతిః పుమాన్ |
సర్వలోకేశ్వరః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వతోముఖః || ౧౧౭ ||

స్వామీ సుశీలః సులభః సర్వజ్ఞః సర్వశక్తిమాన్ |
నిత్యః సంపూర్ణకామశ్చ నైసర్గికసుహృత్సుఖీ || ౧౧౮ ||

కృపాపీయూషజలధిః శరణ్యః సర్వదేహినామ్ |
శ్రీమాన్నారాయణః స్వామీ జగతాం పతిరీశ్వరః || ౧౧౯ ||

శ్రీశః శరణ్యో భూతానాం సంశ్రితాభీష్టదాయకః |
అనంతః శ్రీపతీ రామో గుణభృన్నిర్గుణో మహాన్ || ౧౨౦ ||

|| ఇతి ఆనందరామాయణే వాల్మీకీయే శ్రీ రామ సహస్రనామ స్తోత్రం ||

1 thought on “Sri Rama Sahasranama Stotram in Telugu – శ్రీ రామ సహస్రనామ స్తోత్రం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి