Skip to content

Shyamala Ashtottara Shatanamavali in Telugu – శ్రీ శ్యామలా అష్టోత్తరశతనామావళిః

Shyamala Ashtottara Shatanamavali or Shyamala Ashtothram or 108 names of Shyamala DeviPin

Shyamala Ashtottara Shatanamavali is the 108 names of Shyamala Devi. Get Sri Shyamala Ashtottara Shatanamavali in Telugu Pdf Lyrics here and chant the 108 names of Shyamala Devi for her grace.

Shyamala Ashtottara Shatanamavali in Telugu – శ్రీ శ్యామలా అష్టోత్తరశతనామావళిః 

ఓం మాతంగ్యై నమః |
ఓం విజయాయై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం సచివేశ్యై నమః |
ఓం శుకప్రియాయై నమః |
ఓం నీపప్రియాయై నమః |
ఓం కదంబేశ్యై నమః |
ఓం మదఘూర్ణితలోచనాయై నమః |
ఓం భక్తానురక్తాయై నమః | ౯

ఓం మంత్రేశ్యై నమః |
ఓం పుష్పిణ్యై నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం కలావత్యై నమః |
ఓం రక్తవస్త్రాయై నమః |
ఓం అభిరామాయై నమః |
ఓం సుమధ్యమాయై నమః |
ఓం త్రికోణమధ్యనిలయాయై నమః | ౧౮

ఓం చారుచంద్రావతంసిన్యై నమః |
ఓం రహః పూజ్యాయై నమః |
ఓం రహః కేలయే నమః |
ఓం యోనిరూపాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం భగప్రియాయై నమః |
ఓం భగారాధ్యాయై నమః |
ఓం సుభగాయై నమః |
ఓం భగమాలిన్యై నమః | ౨౭

ఓం రతిప్రియాయై నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం సువేణ్యై నమః |
ఓం చారుహాసిన్యై నమః |
ఓం మధుప్రియాయై నమః |
ఓం శ్రీజనన్యై నమః |
ఓం శర్వాణ్యై నమః |
ఓం శివాత్మికాయై నమః |
ఓం రాజ్యలక్ష్మీప్రదాయై నమః | ౩౬

ఓం నిత్యాయై నమః |
ఓం నీపోద్యాననివాసిన్యై నమః |
ఓం వీణావత్యై నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కామేశ్యై నమః |
ఓం యజ్ఞరూపిణ్యై నమః |
ఓం సంగీతరసికాయై నమః |
ఓం నాదప్రియాయై నమః |
ఓం నీలోత్పలద్యుతయే నమః | ౪౫

ఓం మతంగతనయాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం వ్యాపిన్యై నమః |
ఓం సర్వరంజిన్యై నమః |
ఓం దివ్యచందనదిగ్ధాంగ్యై నమః |
ఓం యావకార్ద్రపదాంబుజాయై నమః |
ఓం కస్తూరీతిలకాయై నమః |
ఓం సుభ్రువే నమః |
ఓం బింబోష్ఠ్యై నమః | ౫౪

ఓం మదాలసాయై నమః |
ఓం విద్యారాజ్ఞ్యై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం సుధాపానానుమోదిన్యై నమః |
ఓం శంఖతాటంకిన్యై నమః |
ఓం గుహ్యాయై నమః |
ఓం యోషిత్పురుషమోహిన్యై నమః |
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః |
ఓం కౌలిన్యై నమః | ౬౩

ఓం అక్షరరూపిణ్యై నమః |
ఓం విద్యుత్కపోలఫలికాయై నమః |
ఓం ముక్తారత్నవిభూషితాయై నమః |
ఓం సునాసాయై నమః |
ఓం తనుమధ్యాయై నమః |
ఓం శ్రీవిద్యాయై నమః |
ఓం భువనేశ్వర్యై నమః |
ఓం పృథుస్తన్యై నమః |
ఓం బ్రహ్మవిద్యాయై నమః | ౭౨

ఓం సుధాసాగరవాసిన్యై నమః |
ఓం గుహ్యవిద్యాయై నమః |
ఓం అనవద్యాంగ్యై నమః |
ఓం యంత్రిణ్యై నమః |
ఓం రతిలోలుపాయై నమః |
ఓం త్రైలోక్యసుందర్యై నమః |
ఓం రమ్యాయై నమః |
ఓం స్రగ్విణ్యై నమః |
ఓం కీరధారిణ్యై నమః | ౮౧

ఓం ఆత్మైక్యసుముఖీభూతజగదాహ్లాదకారిణ్యై నమః |
ఓం కల్పాతీతాయై నమః |
ఓం కుండలిన్యై నమః |
ఓం కలాధారాయై నమః |
ఓం మనస్విన్యై నమః |
ఓం అచింత్యానంతవిభవాయై నమః |
ఓం రత్నసింహాసనేశ్వర్యై నమః |
ఓం పద్మాసనాయై నమః |
ఓం కామకళాయై నమః | ౯౦

ఓం స్వయంభూకుసుమప్రియాయై నమః |
ఓం కళ్యాణ్యై నమః |
ఓం నిత్యపుష్పాయై నమః |
ఓం శాంభవీవరదాయిన్యై నమః |
ఓం సర్వవిద్యాప్రదాయై నమః |
ఓం వాచ్యాయై నమః |
ఓం గుహ్యోపనిషదుత్తమాయై నమః |
ఓం నృపవశ్యకర్యై నమః |
ఓం భోక్త్ర్యై నమః | ౯౯

ఓం జగత్ప్రత్యక్షసాక్షిణ్యై నమః |
ఓం బ్రహ్మవిష్ణ్వీశజనన్యై నమః |
ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం గుహ్యాతిగుహ్యగోప్త్ర్యై నమః |
ఓం నిత్యక్లిన్నాయై నమః |
ఓం అమృతోద్భవాయై నమః |
ఓం కైవల్యదాత్ర్యై నమః |
ఓం వశిన్యై నమః |
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ శ్యామలాష్టోత్తరశతనామావళిః |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి