Skip to content

Datta Hrudayam in Telugu – శ్రీ దత్త హృదయం

Sri Datta HrudayamPin

Datta Hrudayam is a powerful devotional sloka of Lord Dattatreya. Get Sri Datta Hrudayam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Dattatreya.

Datta Hrudayam in Telugu – శ్రీ దత్త హృదయం 

దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం |
హరిం శివం మహాదేవం సర్వభూతోపకారకం || ౧ ||

నారాయణం మహావిష్ణుం సర్గస్థిత్యంతకారణం |
నిరాకారం చ సర్వేశం కార్తవీర్యవరప్రదం || ౨ ||

అత్రిపుత్రం మహాతేజం మునివంద్యం జనార్దనం |
ద్రాం బీజం వరదం శుద్ధం హ్రీం బీజేన సమన్వితం || ౩ ||

త్రిగుణం త్రిగుణాతీతం త్రియామావతిమౌళికం |
రామం రమాపతిం కృష్ణం గోవిందం పీతవాసం || ౪ ||

దిగంబరం నాగహారం వ్యాఘ్రచర్మోత్తరీయకం |
భస్మగంధాదిలిప్తాంగం మాయాముక్తం జగత్పతిమ్ || ౫ ||

నిర్గుణం చ గుణోపేతం విశ్వవ్యాపినమీశ్వరం |
ధ్యాత్వా దేవం మహాత్మానం విశ్వవంద్యం ప్రభుం గురుమ్ || ౬ ||

కిరీటకుండలాభ్యాం చ యుక్తం రాజీవలోచనం |
చంద్రానుజం చంద్రవక్త్రం రుద్రం ఇంద్రాదివందితం || ౭ ||

నారాయణ విరూపాక్ష దత్తాత్రేయ నమోస్తు తే |
అనంత కమలాకాంత ఔదుంబరస్థిత ప్రభో || ౮ ||

నిరంజన మహాయోగిన్ దత్తాత్రేయ నమోస్తు తే |
మహాబాహో మునిమణే సర్వవిద్యావిశారద || ౯ ||

స్థావరం జంగమాత్మానం దత్తాత్రేయ నమోస్తు తే |
ఐంద్ర్యాం పాతు మహావీర్యో వాహ్న్యాం ప్రణవపూర్వకం || ౧౦ ||

యామ్యాం దత్తాత్రిజో రక్షేన్నిరృత్యాం భక్తవత్సలః |
ప్రతీచ్యాం పాతు యోగీశో యోగినాం హృదయే స్థితః || ౧౧ ||

అనిల్యాం వరదః శంభుః కౌబేర్యాం జగతః ప్రభుః |
ఐశాన్యాం పాతు మే రామో ఊర్ధ్వం పాతు మహామునిః || ౧౨ ||

షడక్షరో మహామంత్రః పాత్వధస్తాజ్జగత్పితా |
ఐశ్వర్యపంక్తిదో రక్షేద్యదురాజవరప్రదః || ౧౩ ||

అకారాది క్షకారాంతః సదా రక్షేత్ విభుః స్వయం |
ఆదినాథస్య దత్తస్య హృదయం సర్వకామదం || ౧౪ ||

దత్తం దత్తం పునర్దత్తం యో వదేద్భక్తిసంయుతః |
తస్య పాపాని సర్వాని క్షయం యాంతి న సంశయః || ౧౫ ||

యదిదం పఠతే నిత్యం హృదయం సర్వకామదం |
పిశాచ శాకినీ భూతా డాకినీ కాకినీ తథా || ౧౬ ||

బ్రహ్మరాక్షసవేతాళాక్షోటింగా బాలభూతకః |
గచ్ఛంతి పఠనాదేవ నాత్ర కార్యా విచారణా || ౧౭ ||

అపవర్గప్రదం సాక్షాత్ మనోరథప్రపూరకం |
ఏకవారం ద్వివారం చ త్రివారం చ పఠేన్నరః |
జన్మమృత్యూదధిం తీర్థ్వా సుఖం ప్రాప్నోతి భక్తిమాన్ || ౧౮ ||

ఇతి శ్రీ దత్త హృదయం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి