Raghupati Raghava Raja Ram is a very popular bhajan of Lord Sri Rama. Get Raghupati Raghava Raja Ram Lyrics in Telugu Pdf here and chant it for the grace of lord Rama.
Raghupati Raghava Raja Ram Lyrics in Telugu – రఘుపతి రాఘవ రాజారామ్
రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారామ్
సుందర విగ్రహ మేఘశ్యామ్
గంగ తులసి సాలగ్రామ్
భద్ర గిరీశ్వర సీతారామ్
భక్త జనప్రియ సీతారామ్
జానకి రమణ సీతారామ్
జయ జయ రాఘవ సీతారామ్
జయ రఘునందన సీతారామ్
జానకి వల్లభ సీతారామ్
రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారామ్ ||
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి
idi wrong lyrics ishwara allah tera nam ani radhu
రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారామ్
సుందర విగ్రహ మేఘశ్యామ్
గంగ తులసి సాలగ్రామ్
భద్ర గిరీశ్వర సీతారామ్
భక్త జనప్రియ సీతారామ్
జానకి రమణ సీతారామ్
జయ జయ రాఘవ సీతారాం
జయ రఘునందన జయ సీతారామ్
జానకి వల్లభ సీతారామ్
firt you know what’s the right lyrics. please change the lyrics immediately.
Yes correct, need to change the lyrics. I’m getting too much angry while seeing this lyrics.
They even don’t know the proper lyrics….
ముందు ఓర్జినల్ లిరిక్స్ అప్డేట్ చెయ్యండి.