Skip to content

Narayana Upanishad in Telugu – నారాయణోపనిషత్

Narayana UpanishadPin

Narayana Upanishad is one of the 108 Upanishads. It asserts that Lord Narayana is the supreme being and “all gods, all Rishis, and all beings are born from Narayana and merge into Narayana”. Get Sri Narayana Upanishad in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Narayana or Vishnu.

నారాయణ ఉపనిషత్తు 108 ఉపనిషత్తులలో ఒకటి. నారాయణుడు దేవదేవుడు మరియు సర్వోన్నతుడని  “సమస్త దేవతలు, సమస్త ఋషులు మరియు సమస్త జీవులు నారాయణుని నుండి పుట్టి నారాయణునిలో విలీనమవుతారని” నారాయణోపనిషత్తు చెబుతుంది.

Narayana Upanishad in Telugu – నారాయణోపనిషత్ 

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

ఓం అథ పురుషో హ వై నారాయణోఽకామయత ప్రజాః సృజేయేతి |
నారాయణాత్ప్రాణో జాయతే | మనః సర్వేన్ద్రియాణి చ |
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ |
నారాయణాద్బ్రహ్మా జాయతే |
నారాయణాద్రుద్రో జాయతే |
నారాయణాదిన్ద్రో జాయతే |
నారాయణాత్ప్రజాపతయః ప్రజాయన్తే |
నారాయణాద్ద్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాగ్ంసి |
నారాయణాదేవ సముత్పద్యన్తే |
నారాయణే ప్రవర్తన్తే |
నారాయణే ప్రలీయన్తే ||

ఓం | అథ నిత్యో నారాయణః | బ్రహ్మా నారాయణః |
శివశ్చ నారాయణః | శక్రశ్చ నారాయణః |
ద్యావాపృథివ్యౌ చ నారాయణః | కాలశ్చ నారాయణః |
దిశశ్చ నారాయణః | ఊర్ధ్వశ్చ నారాయణః |
అధశ్చ నారాయణః | అన్తర్బహిశ్చ నారాయణః |
నారాయణ ఏవేదగ్ం సర్వం |
యద్_భూతం యచ్చ భవ్యం |
నిష్కలో నిరఞ్జనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ
ఏకో నారాయణః | న ద్వితీయోస్తి కశ్చిత్ |
య ఏవం వేద |
స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ||

ఓమిత్యగ్రే వ్యాహరేత్ | నమ ఇతి పశ్చాత్ |
నారాయణాయేత్యుపరిష్టాత్ |
ఓమిత్యేకాక్షరమ్ | నమ ఇతి ద్వే అక్షరే |
నారాయణాయేతి పఞ్చాక్షరాణి |
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమ్ |
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి |
అనపబ్రవస్సర్వమాయురేతి |
విన్దతే ప్రాజాపత్యగ్ం రాయస్పోషం గౌపత్యం |
తతోఽమృతత్వమశ్నుతే తతోఽమృతత్వమశ్నుత ఇతి |
య ఏవం వేద ||

ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం |
అకార ఉకార మకార ఇతి |
తానేకధా సమభరత్తదేతదోమితి |
యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్ధనాత్ |
ఓం నమో నారాయణాయేతి మన్త్రోపాసకః |
వైకుణ్ఠభువనలోకం గమిష్యతి |
తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనం |
తస్మాత్తదిదావన్మాత్రం |
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ |
సర్వభూతస్థమేకం నారాయణం |
కారణరూపమకార పరబ్రహ్మోమ్ |
ఏతదథర్వ శిరోయోఽధీతే ప్రాతరధీయానో
రాత్రికృతం పాపం నాశయతి |
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | మాధ్యన్దినమాదిత్యాభిముఖోఽధీయానః
పఞ్చపాతకోపపాతకాత్ప్రముచ్యతే |
సర్వ వేద పారాయణ పుణ్యం లభతే |
నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి |
య ఏవం వేద | ఇత్యుపనిషత్ ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

ఇతి శ్రీ నారాయణోపనిషత్ ||

2 thoughts on “Narayana Upanishad in Telugu – నారాయణోపనిషత్”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి