Maruti Stotram is a devotional hymn for worshipping Lord Hanuman. It was composed by Sri Vasudevananda Saraswathi. Get Sri Mantratmaka Maruti Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Hanuman.
Maruti Stotram in Telugu – శ్రీ మారుతి స్తోత్రం
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే |
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || ౧ ||
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే |
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || ౨ ||
గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ |
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || ౩ ||
తత్త్వజ్ఞాన సుధాసింధునిమగ్నాయ మహీయసే |
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవసచివాయ తే || ౪ ||
జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ |
నేదిష్ఠాయ ప్రేతభూతపిశాచభయహారిణే || ౫ ||
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే |
యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే || ౬ ||
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే |
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్ధయే || ౭ ||
బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే |
లాభదోఽసి త్వమేవాశు హనుమాన్ రాక్షసాంతకః || ౮ ||
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ |
స్వాశ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిమ్ |
హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ || ౯ ||
ఇతి శ్రీ వాసుదేవానందసరస్వతీ కృతం మంత్రాత్మకం శ్రీ మారుతి స్తోత్రం |