Skip to content

# Choose Language:

Sri Rama Duta Hanuman Song Lyrics in Telugu – శ్రీ రామ దూత హనుమ

Sri Rama Duta Hanuman Song Lyrics - Tava Charanam Saranam Bhaya HaranamPin

Sri Rama Duta Hanuman is a popular telugu song on Lord Hanuman. It was sung by Nihal and Nitya Santoshini, and its lyrics are penned by J. Satyadev. Get Sri Rama Duta Hanuman Song Lyrics in Telugu Pdf here and recite it for the grace of Lord Hanuman.

Sri Rama Duta Hanuman Song Lyrics in Telugu – శ్రీ రామ దూత హనుమ 

శ్రీ రామ దూత హనుమ
తవ చరణం శరణం భయ హరణం
తవ చరణం శరణం భవ తరణం
శ్రీ రామ దూత హనుమ

అంజనీ సుత హే ఆంజనేయ
సుగ్రీవ ప్రియ సుగుణ ధేయ
రామదాస అరివీర భయంకర
తవ చరణం భవ భయ హరణం || చ 1 ||

శ్రీ రామ దూత హనుమ
తవ చరణం శరణం భయ హరణం
తవ చరణం శరణం భవ తరణం
శ్రీ రామ దూత హనుమ

రామనామ రస పాణదురంధర
రామకథామృత గాన విశారద
సీతా మాతా కృపా పాత్రధర
తవ చరణం భవ భయహరణం || చ 2 ||

శ్రీ రామ దూత హనుమ
తవ చరణం శరణం భయ హరణం
తవ చరణం శరణం భవ తరణం
శ్రీ రామ దూత హనుమ

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

2218