Mallepula Pallaki Bangaru Pallaki is a popular telugu devotional song on Lord Ayyappa. It was originally composed by Sunkara Anjaneyulu, written by Chowdam Srinivasa rao, and sung by Dappu Srinu. This song also featured in telugu movie Irumudi (2026). Get Mallepula Pallaki Bangaru Pallaki Song Lyrics in Telugu below.
Mallepula Pallaki Bangaru Pallaki Song Lyrics in Telugu – మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
హే.. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
విల్లాలి వీరుడు యెక్కినాడు పల్లకి
వీర మణికంఠుడు యెక్కినాడు పల్లకి
విల్లాలి వీరుడు యెక్కినాడు పల్లకి
వీర మణికంఠుడు యెక్కినాడు పల్లకి
హా… పందళ బాలుడు పంబ వాసుడు
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
గణపతి సోదరుడు యెక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు యెక్కినాడు పల్లకి
గణపతి సోదరుడు యెక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు యెక్కినాడు పల్లకి
హా… ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మహిషి మర్ధనుడు యెక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు యెక్కినాడు పల్లకి
మహిషి మర్ధనుడు యెక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు యెక్కినాడు పల్లకి
హా… కరిమల వాసుడు నీలిమల వాసుడు
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
కాంతమల వాసుడు యెక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు యెక్కినాడు పల్లకి
కాంతమల వాసుడు యెక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు యెక్కినాడు పల్లకి
హా.. భక్తుల బ్రోచే బంగారు స్వామి
హరిహర తనయుడు యెక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
ఓం స్వామియే… శరణమయ్యప్ప…

