Skip to content

Kirata Varahi Stotram in Telugu – శ్రీ కిరాత వారాహీ స్తోత్రం

Kirata Varahi Stotram LyricsPin

Kirata Varahi Stotram is a very powerful and effective stotram that is used for the Subjugation of one’s enemies (both Satru Vashya and Satru Samhara). Varahi Devi is one of the Saptha Marthurkas (mother goddesses) and the consort of Lord Varaha, who is the boar avatar of Lord Vishnu. She is the Commander-in-chief of all the forces of goddess Sri Lalitha Devi during the war against Bhandasura and hence addressed as Dandanayaki as well. Get Sri Kirata Varahi Stotram in Telugu Lyrics Pdf here and chant it with devotion for victory over your enemies by the grace of Goddess Varahi.

Kirata Varahi Stotram in Telugu – శ్రీ కిరాత వారాహీ స్తోత్రం 

అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య – దూర్వాసో భగవాన్ ఋషిః – అనుష్టుప్ ఛందః – శ్రీ కిరాత వారాహీ ముద్రారూపిణీ దేవతా – హుం బీజం – రం శక్తిః – క్లీం కీలకం – మమ సర్వశత్రుక్షయార్థం శ్రీ కిరాత వారాహీ స్తోత్రజపే వినియోగః |

ధ్యానం 

ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం |
క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే || 1 ||

స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం |
దంష్ట్రాకరాళవదనాం వికృతాస్యాం మహారవాం || 2 ||

ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం |
లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయం || 3 ||

జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః |
ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకం || 4 ||

దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం |
గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితాం || 5 ||

వైరిపత్నీకంఠసూత్రచ్ఛేదనక్షురరూపిణీం |
క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికే వస్థితాం సదా || 6 ||

జితరంభోరుయుగళాం రిపుసంహారతాండవీం |
రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతాం || 7 ||

విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః |
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః || 8 ||

కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ |
సర్వశత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః || 9 ||

విధివిష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః |
ఏవం జగత్త్రయక్షోభకారకక్రోధసంయుతాం || 10 ||

సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహుర్ముహుః |
ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్ || 11 ||

తేపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం |
త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా || 12 ||

భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం |
ఏవంవిధాం మహాదేవీం యాచేహం శత్రుపీడనం || 13 ||

శత్రునాశనరూపాణి కర్మాణి కురు పంచమి |
సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః || 14 ||

తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం |
పాతుమిచ్ఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః || 15 ||

మారయాశు మహాదేవీ తత్కథాం తేన కర్మణా |
ఆపదశత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః || 16 ||

నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం |
శత్రుగ్రామగృహాన్దేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా || 17 ||

ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్ |
అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరం || 18 ||

విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం |
యథా నశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు || 19 ||

యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం |
ఇదానీమేవ వారాహి భుంక్ష్వేదం కాలమృత్యువత్ || 20 ||

మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ |
దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ || 21 ||

హంతు తే ముసలః శత్రూన్ అశనేః పతనాదివ |
శత్రుదేహాన్ హలం తీక్ష్ణం కరోతు శకలీకృతాన్ || 22 ||

హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే |
సింహదంష్ట్రైః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ || 23 ||

పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా |
తాంస్తాడయంతీ శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా || 24 ||

కిముక్తైర్బహుభిర్వాక్యైరచిరాచ్ఛత్రునాశనం |
కురు వశ్యం కురు కురు వారాహి భక్తవత్సలే || 25 ||

ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం |
మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదం || 26 ||

త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్త ఫలమశ్నుతే |
ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే || 27 ||

తార్క్ష్యారూఢాం సువర్ణాభాం జపేత్తేషాం న సంశయః |
అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృష్య దీయతే || 28 ||

ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్ |
అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ || 29 ||

ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్ |
దంష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి || 30 ||

దూర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్ |
సకలేష్టార్థదా దేవీ సాధకస్తత్ర దుర్లభః || 31 ||

ఇతి శ్రీ కిరాత వారాహీ స్తోత్రం సంపూర్ణం ||

2 thoughts on “Kirata Varahi Stotram in Telugu – శ్రీ కిరాత వారాహీ స్తోత్రం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి