Varahi Gayathri Mantra is a very powerful mantra of Goddess Varahi Devi. Get Sri Varahi Gayathri Mantra in Telugu Lyrics Pdf here and chant it to get rid of problems caused by enemies and to lead a great life.
వారాహి గాయత్రీ మంత్రం వారాహి దేవి యొక్క చాలా శక్తివంతమైన మంత్రం. శత్రువుల వల్ల కలిగే సమస్యల నుండి బయటపడటానికి మరియు గొప్ప జీవితాన్ని గడపడానికి ఈ మంత్రం తోడ్పడుతుది. సత్వర ఫలితాల కోసం దీనిని 108 సార్లు జపించండి. వారాహి దేవి మూల మంత్రం మరో శక్తివంతమైన మంత్రం.
Varahi Gayathri Mantra in Telugu – వారాహి గాయత్రీ మంత్రం
ఓం మహిషధ్వజాయై విద్మహే
దండహస్తాయై ధీమహి
తన్నో వారాహి ప్రచోదయాత్ ||
మరిన్ని శ్రీ వారాహీ స్తోత్రాలు చూడండి.
Thanks guru garu nenu chala problem’s lo unnanu miru chuinchina video chusi navaratri lo last 3 days pooja chestunnanu anukunnadi jarugutyndani ashistunnanu thank you so much guru garu
Thanks guru garu nenu chala problem’s lo unnanu miru chuinchina video chusi navaratri lo last 3 days pooja chestunnanu anukunnadi jarugutyndani ashistunnanu thank you so much guru garu