Skip to content

Varahi Devi Stavam in Telugu – శ్రీ వారాహీ దేవి స్తవం

Varahi Devi StavamPin

Varahi Devi Stavam is a Stotram that eulogizes Varahi Devi and her many qualities and deeds. Varahi Devi is one of the Saptha Mathrukas (seven mother goddesses) and the consort of Lord Varaha, the boar incarnation of Lord Vishnu. She is described to have a human body with eight arms, the head of a boar, and three eyes. Varahi Devi is the Commander-in-chief of all the forces of Sri Lalitha Devi in her war against Bhandasura. Get Varahi Devi Stavam in Telugu Lyrics Pdf here and chant it with devotion for the grace of goddess Varahi.

Varahi Devi Stavam in Telugu – శ్రీ వారాహీ దేవి స్తవం 

ధ్యానం: 

ఐంకార ద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాం |
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపత్సంభినీం జృంభిణీం |
లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాలాకృతిం |
వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణింరథోపస్థితాం ||

స్తవం:

శ్రీకిరి రథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపాం |
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబాం || 1 ||

వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తాం |
కవచాస్త్రానలజాయా యతరూపాం నైమి శుద్ధవారాహీం || 2 ||

స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీం |
నతజన శుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందాం || 3 ||

పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబాం |
అంచితమణిమయభూషాం చింతతిఫలదాం నమామి వారాహీం || 4 ||

విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీం |
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయే || 5 ||

దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢాం |
శుభదాం దివ్యజగత్రయవాసినీం సుఖదాయినీం సదా కలయే || 6 ||

ఉద్ధత్రీక్ష్మాం జలనిది మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోలాం |
భక్తనతిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వందే || 7 ||

సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యాం |
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వన్దే || 8 ||

నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతాం |
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయాం || 9 ||

సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యాం |
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీం || 10 ||

వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యాం |
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీం || 11 ||

చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశామ్ |
దేవీం సింహతురంగా వివిధాయుధ ధారిణీం కిటీం నౌమి || 12 ||

ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తామ్ |
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహీం || 13 ||

వర్ణచతుర్వింశతికా మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థాం |
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యాం || 14 ||

బిందుగణతాత్మకోణాం గజదలావృత్తత్రయాత్మికాం దివ్యాం |
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీం || 15 ||

వారాహీ స్తోరతమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః |
స వే ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదం || 16 ||

ఇతి శ్రీ వారాహీ దేవి స్తవం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి