Chandra Kavacham means the armour of Lord Chandra Bhagavan or The Moon God, who is one of the Navagrahas. Get Ssri Chandra Kavacham in Telugu Lyrics Pdf here and chant it with devotion for the grace of Lord Chandra.
Chandra Kavacham in Telugu – శ్రీ చంద్ర కవచం
అస్య శ్రీచంద్రకవచస్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః | అనుష్టుప్ ఛందః | సోమో దేవతా | రం బీజమ్ | సం శక్తిః | ఓం కీలకమ్ | మమ సోమగ్రహప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
కరన్యాసః
వాం అంగుష్ఠాభ్యాం నమః |
వీం తర్జనీభ్యాం నమః |
వూం మధ్యమాభ్యాం నమః |
వైం అనామికాభ్యాం నమః |
వౌం కనిష్ఠికాభ్యాం నమః |
వః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||
అంగన్యాసః
వాం హృదయాయ నమః |
వీం శిరసే స్వాహా |
వూం శిఖాయై వషట్ |
వైం కవచాయ హుం |
వౌం నేత్రత్రయాయ వౌషట్ |
వః అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||
ధ్యానం
సోమం ద్విభుజపద్మం చ శుక్లామ్బరధరం శుభం |
శ్వేతగన్ధానులేపం చ ముక్తాభరణభూషణమ్ |
శ్వేతాశ్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణమ్ |
సోమం చతుర్భుజం దేవం కేయూరమకుటోజ్జ్వలమ్ |
వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణమ్ |
ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం చన్ద్రస్య కవచం ముదా ||
కవచం
శశీ పాతు శిరోదేశే ఫాలం పాతు కళానిధిః |
చక్షుషీ చంద్రమాః పాతు శ్రుతీ పాతు కళాత్మకః || ౧ ||
ఘ్రాణం పక్షకరః పాతు ముఖం కుముదబాంధవః |
సోమః కరౌ తు మే పాతు స్కన్ధౌ పాతు సుధాత్మకః || ౨ ||
ఊరూ మైత్రీనిధిః పాతు మధ్యం పాతు నిశాకరః |
కటిం సుధాకరః పాతు ఉరః పాతు శశంధరః || ౩ ||
మృగాఙ్కో జానునీ పాతు జఙ్ఘే పాత్వమృతాబ్ధిజః |
పాదౌ హిమకరః పాతు పాతు చన్ద్రోఽఖిలం వపుః || ౪ ||
ఏతద్ధి కవచం పుణ్యం భుక్తిముక్తిప్రదాయకమ్ |
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ || ౫ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే దక్షిణఖండే శ్రీ చంద్ర కవచః |