Skip to content

Ahobila Narasimha Stotram in Telugu – శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం

Ahobila Narasimha Stotram LyricsPin

Ahobila Narasimha Stotram is a devotional hymn for worshipping Lord Lakshmi Nrusimha of Ahobilam. Get Sri Ahobila Narasimha Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Lakshmi Narasimha of Ahobilam.

Ahobila Narasimha Stotram in Telugu – శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం 

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబిల నారసింహం || 1 ||

ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం
వందే కృపానిధిం అహోబిల నారసింహం || 2 ||

కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందే కృపానిధిం అహోబిల నారసింహం || 3 ||

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందే కృపానిధిం అహోబిల నారసింహం || 4 ||

మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబిల నారసింహం || 5 ||

తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందే కృపానిధిం అహోబిల నారసింహం || 6 ||

ఇతి శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి