Lakshmi Narasimha Pancharatnam is a powerful five verse stotram in praise of Lord Lakshmi Narasimha. Get Sri Lakshmi Narasimha Pancharatnam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Narasimha.
Lakshmi Narasimha Pancharatnam in Telugu – శ్రీ లక్ష్మీనృసింహ పంచరత్నం
త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం
ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం || ౧ ||
శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చే-
ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం || ౨ ||
ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః
గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం || ౩ ||
స్రక్చందనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే
గంధఫలీసదృశా నను తేమీ భోగానంతరదుఃఖకృతః స్యుః |
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం || ౪ ||
తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం
స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి|
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం || ౫ ||
ఇతి శ్రీ లక్ష్మీనృసింహ పంచరత్నం సంపూర్ణం ||
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి