Skip to content

Tara Kavacham in Telugu – శ్రీ తారా కవచం

Tara Kavacham or Kavach of Urgatara DeviPin

Tara Kavacham or “Armour of Tara Devi” is powerful stotram, which protects the devotee like an armour against various evils. Get Sri Tara Kavacham in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Sri Ugra Tara Devi.

Tara Kavacham in Telugu – శ్రీ తారా కవచం 

ఈశ్వర ఉవాచ |

కోటితంత్రేషు గోప్యా హి విద్యాతిభయమోచినీ |
దివ్యం హి కవచం తస్యాః శృణుష్వ సర్వకామదమ్ || ౧ ||

అస్య శ్రీతారాకవచస్య అక్షోభ్య ఋషిః త్రిష్టుప్ ఛందః భగవతీ తారా దేవతా సర్వమంత్రసిద్ధి సమృద్ధయే జపే వినియోగః |

కవచం |

ప్రణవో మే శిరః పాతు బ్రహ్మరూపా మహేశ్వరీ |
లలాటే పాతు హ్రీంకారో బీజరూపా మహేశ్వరీ || ౨ ||

స్త్రీంకారో వదనే నిత్యం లజ్జారూపా మహేశ్వరీ |
హూంకారః పాతు హృదయే భవానీరూపశక్తిధృక్ || ౩ ||

ఫట్కారః పాతు సర్వాంగే సర్వసిద్ధిఫలప్రదా |
ఖర్వా మాం పాతు దేవేశీ గండయుగ్మే భయాపహా || ౪ ||

నిమ్నోదరీ సదా స్కంధయుగ్మే పాతు మహేశ్వరీ |
వ్యాఘ్రచర్మావృతా కట్యాం పాతు దేవీ శివప్రియా || ౫ ||

పీనోన్నతస్తనీ పాతు పార్శ్వయుగ్మే మహేశ్వరీ |
రక్తవర్తులనేత్రా చ కటిదేశే సదాఽవతు || ౬ ||

లలజ్జిహ్వా సదా పాతు నాభౌ మాం భువనేశ్వరీ |
కరాలాస్యా సదా పాతు లింగే దేవీ హరప్రియా || ౭ ||

పింగోగ్రైకజటా పాతు జంఘాయాం విఘ్ననాశినీ |
ప్రేతఖర్పరభృద్దేవీ జానుచక్రే మహేశ్వరీ || ౮ ||

నీలవర్ణా సదా పాతు జానునీ సర్వదా మమ |
నాగకుండలధర్త్రీ చ పాతు పాదయుగే తతః || ౯ ||

నాగహారధరా దేవీ సర్వాంగం పాతు సర్వదా |
నాగకంకధరా దేవీ పాతు ప్రాంతరదేశతః || ౧౦ ||

చతుర్భుజా సదా పాతు గమనే శత్రునాశినీ |
ఖడ్గహస్తా మహాదేవీ శ్రవణే పాతు సర్వదా || ౧౧ ||

నీలాంబరధరా దేవీ పాతు మాం విఘ్ననాశినీ |
కర్త్రిహస్తా సదా పాతు వివాదే శత్రుమధ్యతః || ౧౨ ||

బ్రహ్మరూపధరా దేవీ సంగ్రామే పాతు సర్వదా |
నాగకంకణధర్త్రీ చ భోజనే పాతు సర్వదా || ౧౩ ||

శవకర్ణా మహాదేవీ శయనే పాతు సర్వదా |
వీరాసనధరా దేవీ నిద్రాయాం పాతు సర్వదా || ౧౪ ||

ధనుర్బాణధరా దేవీ పాతు మాం విఘ్నసంకులే |
నాగాంచితకటీ పాతు దేవీ మాం సర్వకర్మసు || ౧౫ ||

ఛిన్నముండధరా దేవీ కాననే పాతు సర్వదా |
చితామధ్యస్థితా దేవీ మారణే పాతు సర్వదా || ౧౬ ||

ద్వీపిచర్మధరా దేవీ పుత్రదారధనాదిషు |
అలంకారాన్వితా దేవీ పాతు మాం హరవల్లభా || ౧౭ ||

రక్ష రక్ష నదీకుంజే హూం హూం ఫట్ సుసమన్వితే |
బీజరూపా మహాదేవీ పర్వతే పాతు సర్వదా || ౧౮ ||

మణిభృద్వజ్రిణీ దేవీ మహాప్రతిసరే తథా |
రక్ష రక్ష సదా హూం హూం ఓం హ్రీం స్వాహా మహేశ్వరీ || ౧౯ ||

పుష్పకేతురజార్హేతి కాననే పాతు సర్వదా |
ఓం హ్రీం వజ్రపుష్పం హుం ఫట్ ప్రాంతరే సర్వకామదా || ౨౦ ||

ఓం పుష్పే పుష్పే మహాపుష్పే పాతు పుత్రాన్మహేశ్వరీ |
హూం స్వాహా శక్తిసంయుక్తా దారాన్ రక్షతు సర్వదా || ౨౧ ||

ఓం ఆం హూం స్వాహా మహేశానీ పాతు ద్యూతే హరప్రియా |
ఓం హ్రీం సర్వవిఘ్నోత్సారిణీ దేవీ విఘ్నాన్మాం సదాఽవతు || ౨౨ ||

ఓం పవిత్రవజ్రభూమే హుం ఫట్ స్వాహా సమన్వితా |
పూరికా పాతు మాం దేవీ సర్వవిఘ్నవినాశినీ || ౨౩ ||

ఓం ఆః సురేఖే వజ్రరేఖే హుం ఫట్ స్వాహా సమన్వితా |
పాతాలే పాతు సా దేవీ లాకినీ నామసంజ్ఞికా || ౨౪ ||

హ్రీంకారీ పాతు మాం పూర్వే శక్తిరూపా మహేశ్వరీ |
స్త్రీంకారీ పాతు దేవేశీ వధూరూపా మహేశ్వరీ || ౨౫ ||

హూంస్వరూపా మహాదేవీ పాతు మాం క్రోధరూపిణీ |
ఫట్ స్వరూపా మహామాయా ఉత్తరే పాతు సర్వదా || ౨౬ ||

పశ్చిమే పాతు మాం దేవీ ఫట్ స్వరూపా హరప్రియా |
మధ్యే మాం పాతు దేవేశీ హూం స్వరూపా నగాత్మజా || ౨౭ ||

నీలవర్ణా సదా పాతు సర్వతో వాగ్భవా సదా |
భవానీ పాతు భవనే సర్వైశ్వర్యప్రదాయినీ || ౨౮ ||

విద్యాదానరతా దేవీ వక్త్రే నీలసరస్వతీ |
శాస్త్రే వాదే చ సంగ్రామే జలే చ విషమే గిరౌ || ౨౯ ||

భీమరూపా సదా పాతు శ్మశానే భయనాశినీ |
భూతప్రేతాలయే ఘోరే దుర్గమా శ్రీఘనాఽవతు || ౩౦ ||

పాతు నిత్యం మహేశానీ సర్వత్ర శివదూతికా |
కవచస్య మాహాత్మ్యం నాహం వర్షశతైరపి || ౩౧ ||

శక్నోమి గదితుం దేవి భవేత్తస్య ఫలం చ యత్ |
పుత్రదారేషు బంధూనాం సర్వదేశే చ సర్వదా || ౩౨ ||

న విద్యతే భయం తస్య నృపపూజ్యో భవేచ్చ సః |
శుచిర్భూత్వాఽశుచిర్వాపి కవచం సర్వకామదమ్ || ౩౩ ||

ప్రపఠన్ వా స్మరన్మర్త్యో దుఃఖశోకవివర్జితః |
సర్వశాస్త్రే మహేశాని కవిరాడ్భవతి ధ్రువమ్ || ౩౪ ||

సర్వవాగీశ్వరో మర్త్యో లోకవశ్యో ధనేశ్వరః |
రణే ద్యూతే వివాదే చ జయస్తత్ర భవేద్ధ్రువమ్ || ౩౫ ||

పుత్రపౌత్రాన్వితో మర్త్యో విలాసీ సర్వయోషితామ్ |
శత్రవో దాసతాం యాంతి సర్వేషాం వల్లభః సదా || ౩౬ ||

గర్వీ ఖర్వీ భవత్యేవ వాదీ స్ఖలతి దర్శనాత్ |
మృత్యుశ్చ వశ్యతాం యాతి దాసాస్తస్యావనీభుజః || ౩౭ ||

ప్రసంగాత్కథితం సర్వం కవచం సర్వకామదమ్ |
ప్రపఠన్వా స్మరన్మర్త్యః శాపానుగ్రహణే క్షమః || ౩౮ ||

ఆనందవృందసింధూనామధిపః కవిరాడ్భవేత్ |
సర్వవాగీశ్వరో మర్త్యో లోకవశ్యః సదా సుఖీ || ౩౯ ||

గురోః ప్రసాదమాసాద్య విద్యాం ప్రాప్య సుగోపితామ్ |
తత్రాపి కవచం దేవి దుర్లభం భువనత్రయే || ౪౦ ||

గురుర్దేవో హరః సాక్షాత్తత్పత్నీ తు హరప్రియా |
అభేదేన భజేద్యస్తు తస్య సిద్ధిరదూరతః || ౪౧ ||

మంత్రాచారా మహేశాని కథితాః పూర్వవత్ప్రియే |
నాభౌ జ్యోతిస్తథా రక్తం హృదయోపరి చింతయేత్ || ౪౨ ||

ఐశ్వర్యం సుకవిత్వం చ మహావాగీశ్వరో నృపః |
నిత్యం తస్య మహేశాని మహిలాసంగమం చరేత్ || ౪౩ ||

పంచాచారరతో మర్త్యః సిద్ధో భవతి నాన్యథా |
శక్తియుక్తో భవేన్మర్త్యః సిద్ధో భవతి నాన్యథా || ౪౪ ||

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ యే దేవాసురమానుషాః |
తం దృష్ట్వా సాధకం దేవి లజ్జాయుక్తా భవంతి తే || ౪౫ ||

స్వర్గే మర్త్యే చ పాతాలే యే దేవాః సిద్ధిదాయకాః |
ప్రశంసంతి సదా దేవి తం దృష్ట్వా సాధకోత్తమమ్ || ౪౬ ||

విఘ్నాత్మకాశ్చ యే దేవాః స్వర్గే మర్త్యే రసాతలే |
ప్రశంసంతి సదా సర్వే తం దృష్ట్వా సాధకోత్తమమ్ || ౪౭ ||

ఇతి తే కథితం దేవి మయా సమ్యక్ప్రకీర్తితమ్ |
భుక్తిముక్తికరం సాక్షాత్కల్పవృక్షస్వరూపకమ్ || ౪౮ ||

ఆసాద్యాద్యగురుం ప్రసాద్య య ఇదం కల్పద్రుమాలంబనం
మోహేనాపి మదేన చాపి రహితో జాడ్యేన వా యుజ్యతే |
సిద్ధోఽసౌ భువి సర్వదుఃఖవిపదాం పారం ప్రయాత్యంతకే
మిత్రం తస్య నృపాశ్చ దేవి విపదో నశ్యంతి తస్యాశు చ || ౪౯ ||

తద్గాత్రం ప్రాప్య శస్త్రాణి బ్రహ్మాస్త్రాదీని వై భువి |
తస్య గేహే స్థిరా లక్ష్మీర్వాణీ వక్త్రే వసేద్ధ్రువమ్ || ౫౦ ||

ఇదం కవచమజ్ఞాత్వా తారాం యో భజతే నరః |
అల్పాయుర్నిర్ధనో మూర్ఖో భవత్యేవ న సంశయః || ౫౧ ||

లిఖిత్వా ధారయేద్యస్తు కంఠే వా మస్తకే భుజే |
తస్య సర్వార్థసిద్ధిః స్యాద్యద్యన్మనసి వర్తతే || ౫౨ ||

గోరోచనా కుంకుమేన రక్తచందనకేన వా |
యావకైర్వా మహేశాని లిఖేన్మంత్రం సమాహితః || ౫౩ ||

అష్టమ్యాం మంగలదినే చతుర్దశ్యామథాపి వా |
సంధ్యాయాం దేవదేవేశి లిఖేద్యంత్రం సమాహితః || ౫౪ ||

మఘాయాం శ్రవణే వాపి రేవత్యాం వా విశేషతః |
సింహరాశౌ గతే చంద్రే కర్కటస్థే దివాకరే || ౫౫ ||

మీనరాశౌ గురౌ యాతే వృశ్చికస్థే శనైశ్చరే |
లిఖిత్వా ధారయేద్యస్తు ఉత్తరాభిముఖో భవేత్ || ౫౬ ||

శ్మశానే ప్రాంతరే వాపి శూన్యాగారే విశేషతః |
నిశాయాం వా లిఖేన్మంత్రం తస్య సిద్ధిరచంచలా || ౫౭ ||

భూర్జపత్రే లిఖేన్మంత్రం గురుణా చ మహేశ్వరి |
ధ్యాన ధారణ యోగేన ధారయేద్యస్తు భక్తితః |
అచిరాత్తస్య సిద్ధిః స్యాన్నాత్ర కార్యా విచారణా || ౫౮ ||

ఇతి శ్రీ రుద్రయామలే తంత్రే ఉగ్ర తారా కవచం సంపూర్ణమ్ |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి