Skip to content

Sri Rama Pancharatna Stotram in Telugu – శ్రీ రామ పంచరత్న స్తోత్రం

Sri Rama Pancharatna Stotram or Sri Rama PancharatnamPin

Sri Rama Pancharatna Stotram or Sri Rama Pancharatnam is a five verse stotram of Lord Rama. It was composed by Sri Adi Shankaracharya and each verse ends with “Namostu Ramayasalakshmanaya”. Get Sri Rama Pancharatna Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Rama.

Sri Rama Pancharatna Stotram in Telugu – శ్రీ రామ పంచ రత్న స్తోత్రం 

కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 1 ॥

విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 2 ॥

సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 3 ॥

పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 4 ॥

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 5 ॥

ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ॥

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ రామ పంచరత్నం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి