Ramachandraya Janaka is a very popular keerthana praising the different characteristics of Lord Rama. Get Sri Ramachandraya Janaka Lyrics in Telugu Pdf here and chant it with devotion for the grace of Lord Rama.
Ramachandraya Janaka Lyrics in Telugu – రామచంద్రాయ జనక
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
కోశలేంద్రాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం ||
చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం ||
లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలజ సద్రుశ దేహాయ చారు మంగళం ||
దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమయ
చాపజాత గురువరాయ భవ్య మంగళం ||
Bajaj Majesty DX-11 1000W Dry Iron with Advance So...
పుండరీకాక్షయ పూర్ణ చంద్రాననాయ
అండజాత వాహనయ అతుల మంగలం ||
విమల రూపయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం ||
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం||