Skip to content

# Choose Language:

Manasa Devi Stotram in Telugu – శ్రీ మానసా దేవీ స్తోత్రం (మహేంద్ర కృతం)

Manasa Devi StotramPin

Manasa Devi Stotram is a prayer addressinf Goddess Manasa Devi. It was composed by Lord Mahendra, who is the king of Gods. Get Sri Manasa Devi Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Manasa Devi and get rid of Naga dosha and fear of snakes.

Manasa Devi Stotram in Telugu – శ్రీ మానసా దేవీ స్తోత్రం 

మహేంద్ర ఉవాచ 

దేవి త్వాం స్తోతుమిచ్ఛామి సాధ్వీనాం ప్రవరాం వరామ్ |
పరాత్పరాం చ పరమాం న హి స్తోతుం క్షమోఽధునా || ౧ ||

స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతః పరమ్ |
న క్షమః ప్రకృతిం వక్తుం గుణానాం తవ సువ్రతే || ౨ ||

శుద్ధసత్త్వస్వరూపా త్వం కోపహింసావివర్జితా |
న చ శప్తో మునిస్తేన త్యక్తయా చ త్వయా యతః || ౩ ||

త్వం మయా పూజితా సాధ్వి జననీ చ యథాఽదితిః |
దయారూపా చ భగినీ క్షమారూపా యథా ప్రసూః || ౪ ||

త్వయా మే రక్షితాః ప్రాణా పుత్రదారాః సురేశ్వరి |
అహం కరోమి త్వాం పూజ్యాం మమ ప్రీతిశ్చ వర్ధతే || ౫ ||

నిత్యం యద్యపి పూజ్యా త్వం భవేఽత్ర జగదంబికే |
తథాఽపి తవ పూజాం వై వర్ధయామి పునః పునః || ౬ ||

యే త్వామాషాఢసంక్రాంత్యాం పూజయిష్యంతి భక్తితః |
పంచమ్యాం మనసాఖ్యాయాం మాసాంతే వా దినే దినే || ౭ ||

పుత్రపౌత్రాదయస్తేషాం వర్ధంతే చ ధనాని చ |
యశస్వినః కీర్తిమంతో విద్యావంతో గుణాన్వితాః || ౮ ||

యే త్వాం న పూజయిష్యంతి నిందంత్యజ్ఞానతో జనాః |
లక్ష్మీహీనా భవిష్యంతి తేషాం నాగభయం సదా || ౯ ||

స్తోత్రం 

త్వం స్వర్గలక్ష్మీః స్వర్గే చ వైకుంఠే కమలా కలా |
నారాయణాంశో భగవాన్ జరత్కారుర్మునీశ్వరః || ౧౦ ||

తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా |
అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసాభిధా || ౧౧ ||

మనసా దేవితుం శక్తా చాత్మనా సిద్ధయోగినీ |
తేన త్వం మనసాదేవీ పూజితా వందితా భవే || ౧౨ ||

యాం భక్త్యా మానసా దేవాః పూజయంత్యనిశం భృశమ్ |
తేన త్వాం మనసాదేవీం ప్రవదంతి పురావిదః || ౧౩ ||

సత్త్వరూపా చ దేవీ త్వం శశ్వత్సత్త్వనిషేవయా |
యో హి యద్భావయేన్నిత్యం శతం ప్రాప్నోతి తత్సమమ్ || ౧౪ ||

ఫలశ్రుతి

ఇంద్రశ్చ మనసాం స్తుత్వా గృహీత్వా భగినీం చ తామ్ |

నిర్జగామస్వ భవనం భూషావాస పరిచ్ఛదామ్ || ౧౫ ||

పుత్రేణ సార్ధం సా దేవీ చిరం తస్థౌ పితుర్గృహే |
భ్రాతృభిః పూజితా శశ్వన్మాన్యావన్ద్యా చ సర్వతః || ౧౬ ||

గోలోకాత్సురభీ బ్రహ్మంస్తత్రాగత్య సుపూజితామ్ |
ఇదం స్తోత్రం పుణ్యబీజం తాం సంపూజ్య చ యః పఠేత్ || ౧౭ ||

తస్య నాగభయం నాస్తి తస్యవంశే భవేచ్చ యః |
విషం భవేత్సుధాతుల్యం సిద్ధస్తోత్రం యదా పఠేత్ || ౧౮ ||

పంచలక్షజపేనైవ సిద్ధస్తోత్రో భవేన్నరః |
సర్పశాయీ భవేత్సోఽపి నిశ్చితం సర్పవాహనః || ౧౯ ||

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తేమహాపురాణే ద్వితీయేప్రకృతిఖండే మనసోపాఖ్యానే మహేంద్ర కృత శ్రీ మానసా దేవీ స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి