Skip to content

Naga Ashtottara Shatanamavali in Telugu – శ్రీ నాగ అష్టోత్తరశతనామావళీ

Naga Ashtottara Shatanamavali Lyrics or 108 Names of Naga DevathaPin

Naga Ashtottara Shatanamavali or Ashtothram is the 108 names of Naga Devata. Get Sri Naga Ashtottara Shatanamavali in Telugu Pdf Lyrics here and chant the 108 names of Naga Devatha.

Naga Ashtottara Shatanamavali in Telugu – శ్రీ నాగ అష్టోత్తరశతనామావళీ 

ఓం అనంతాయ నమః |
ఓం ఆదిశేషాయ నమః |
ఓం అగదాయ నమః |
ఓం అఖిలోర్వేచరాయ నమః |
ఓం అమితవిక్రమాయ నమః |
ఓం అనిమిషార్చితాయ నమః |
ఓం ఆదివంద్యానివృత్తయే నమః |
ఓం వినాయకోదరబద్ధాయ నమః |
ఓం విష్ణుప్రియాయ నమః | ౯

ఓం వేదస్తుత్యాయ నమః |
ఓం విహితధర్మాయ నమః |
ఓం విషధరాయ నమః |
ఓం శేషాయ నమః |
ఓం శత్రుసూదనాయ నమః |
ఓం అశేషఫణామండలమండితాయ నమః |
ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః |
ఓం అమితాచారాయ నమః |
ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః | ౧౮

ఓం అమరాహిపస్తుత్యాయ నమః |
ఓం అఘోరరూపాయ నమః |
ఓం వ్యాలవ్యాయ నమః |
ఓం వాసుకయే నమః |
ఓం వరప్రదాయకాయ నమః |
ఓం వనచరాయ నమః |
ఓం వంశవర్ధనాయ నమః |
ఓం వాసుదేవశయనాయ నమః |
ఓం వటవృక్షార్చితాయ నమః | ౨౭

ఓం విప్రవేషధారిణే నమః |
ఓం త్వరితాగమనాయ నమః |
ఓం తమోరూపాయ నమః |
ఓం దర్పీకరాయ నమః |
ఓం ధరణీధరాయ నమః |
ఓం కశ్యపాత్మజాయ నమః |
ఓం కాలరూపాయ నమః |
ఓం యుగాధిపాయ నమః |
ఓం యుగంధరాయ నమః | ౩౬

ఓం రశ్మివంతాయ నమః |
ఓం రమ్యగాత్రాయ నమః |
ఓం కేశవప్రియాయ నమః |
ఓం విశ్వంభరాయ నమః |
ఓం శంకరాభరణాయ నమః |
ఓం శంఖపాలాయ నమః |
ఓం శంభుప్రియాయ నమః |
ఓం షడాననాయ నమః |
ఓం పంచశిరసే నమః | ౪౫

ఓం పాపనాశాయ నమః |
ఓం ప్రమదాయ నమః |
ఓం ప్రచండాయ నమః |
ఓం భక్తివశ్యాయ నమః |
ఓం భక్తరక్షకాయ నమః |
ఓం బహుశిరసే నమః |
ఓం భాగ్యవర్ధనాయ నమః |
ఓం భవభీతిహరాయ నమః |
ఓం తక్షకాయ నమః | ౫౪

ఓం లోకత్రయాధీశాయ నమః |
ఓం శివాయ నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం పటేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం నిష్కలాయ నమః | ౬౩

ఓం వరప్రదాయ నమః |
ఓం కర్కోటకాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం ఆదిత్యమర్దనాయ నమః |
ఓం సర్వపూజ్యాయ నమః |
ఓం సర్వాకారాయ నమః |
ఓం నిరాశయాయ నమః | ౭౨

ఓం నిరంజనాయ నమః |
ఓం ఐరావతాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం సర్వదాయకాయ నమః |
ఓం ధనంజయాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం వ్యక్తరూపాయ నమః |
ఓం తమోహరాయ నమః |
ఓం యోగీశ్వరాయ నమః | ౮౧

ఓం కల్యాణాయ నమః |
ఓం వాలాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం శంకరానందకరాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జీవాయ నమః |
ఓం జయదాయ నమః |
ఓం జపప్రియాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః | ౯౦

ఓం విధిస్తుతాయ నమః |
ఓం విధీంద్రశివసంస్తుత్యాయ నమః |
ఓం శ్రేయప్రదాయ నమః |
ఓం ప్రాణదాయ నమః |
ఓం విష్ణుతల్పాయ నమః |
ఓం గుప్తాయ నమః |
ఓం గుప్తతరాయ నమః |
ఓం రక్తవస్త్రాయ నమః |
ఓం రక్తభూషాయ నమః | ౯౯

ఓం భుజంగాయ నమః |
ఓం భయరూపాయ నమః |
ఓం సరీసృపాయ నమః |
ఓం సకలరూపాయ నమః |
ఓం కద్రువాసంభూతాయ నమః |
ఓం ఆధారవిధిపథికాయ నమః |
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః |
ఓం ఫణిరత్నవిభూషణాయ నమః |
ఓం నాగేంద్రాయ నమః || ౧౦౮

ఇతి శ్రీ నాగ అష్టోత్తరశతనామావళిః ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

2218