Skip to content

# Choose Language:

Hanumath Kavacham in Telugu – శ్రీ హనుమత్ కవచం

Hanumath KavachamPin

Hanumath Kavacham is a powerful mantra of Lord Hanuman. “Kavacham” or “Kavach” literally means armour. It is said that chanting Hanumath Kavacham protects like armour from all evils, black magic, negative energies, and also from mishaps such as accidents etc. Get Sri Hanumath Kavacham in Telugu Lyrics Pdf here and chant it with concentration for the grace of Lord Hanuman.

Hanumath Kavacham in Telugu – శ్రీ హనుమత్ కవచం

అస్య శ్రీ హనుమత్ కవచస్తోత్రమహామంత్రస్య వసిష్ఠ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ హనుమాన్ దేవతా మారుతాత్మజ ఇతి బీజం అంజనాసూనురితి శక్తిః వాయుపుత్ర ఇతి కీలకం హనుమత్ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం
యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః |
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయమ్ || 1 ||

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి || 2 ||

ఉద్యదాదిత్యసంకాశం ఉదారభుజవిక్రమమ్ |
కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్ || 3 ||

శ్రీరామహృదయానందం భక్తకల్పమహీరుహమ్ |
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్ || 4 ||

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || 5 ||

పాదౌ వాయుసుతః పాతు రామదూతస్తదంగుళీః |
గుల్ఫౌ హరీశ్వరః పాతు జంఘే చార్ణవలంఘనః || 6 ||

జానునీ మారుతిః పాతు ఊరూ పాత్వసురాంతకః |
గుహ్యం వజ్రతనుః పాతు జఘనం తు జగద్ధితః || 7 ||

ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రిజీవనః |
ఉదరం పాతు హృద్గేహీ హృదయం చ మహాబలః || 8 ||

వక్షో వాలాయుధః పాతు స్తనౌ చాఽమితవిక్రమః |
పార్శ్వౌ జితేంద్రియః పాతు బాహూ సుగ్రీవమంత్రకృత్ || 9 ||

కరావక్ష జయీ పాతు హనుమాంశ్చ తదంగుళీః |
పృష్ఠం భవిష్యద్ర్బహ్మా చ స్కంధౌ మతి మతాం వరః || 10 ||

కంఠం పాతు కపిశ్రేష్ఠో ముఖం రావణదర్పహా |
వక్త్రం చ వక్తృప్రవణో నేత్రే దేవగణస్తుతః || 11 ||

బ్రహ్మాస్త్రసన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా |
కామరూపః కపోలే మే ఫాలం వజ్రనఖోఽవతు || 12 ||

శిరో మే పాతు సతతం జానకీశోకనాశనః |
శ్రీరామభక్తప్రవరః పాతు సర్వకళేబరమ్ || 13 ||

మామహ్ని పాతు సర్వజ్ఞః పాతు రాత్రౌ మహాయశాః |
వివస్వదంతేవాసీ చ సంధ్యయోః పాతు సర్వదా || 14 ||

బ్రహ్మాదిదేవతాదత్తవరః పాతు నిరంతరమ్ |
య ఇదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయాన్నరః || 15 ||

దీర్ఘమాయురవాప్నోతి బలం దృష్టిం చ విందతి |
పాదాక్రాంతా భవిష్యంతి పఠతస్తస్య శత్రవః |
స్థిరాం సుకీర్తిమారోగ్యం లభతే శాశ్వతం సుఖమ్ || 16 ||

ఇతి నిగదితవాక్యవృత్త తుభ్యం
సకలమపి స్వయమాంజనేయ వృత్తమ్ |
అపి నిజజనరక్షణైకదీక్షో
వశగ తదీయ మహామనుప్రభావః || 17 ||

ఇతి శ్రీ హనుమత్ కవచం |

1 thought on “Hanumath Kavacham in Telugu – శ్రీ హనుమత్ కవచం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి