Sabarigirivasa Stotram is a devotional hymn for worshipping the Lord of the Sabari hill – Lord Ayyappa. Get Sri Sabarigirivasa Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Ayyappa.
Sabarigirivasa Stotram in Telugu – శ్రీ శబరిగిరివాస స్తోత్రం
శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం
శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసం |
కలితరిపునిరాసం కాంతముత్తుంగనాసం
నతినుతిపరదాసం నౌమి పింఛావతంసం || ౧ ||
శబరిగిరినిశాంతం శంఖకుందేందుదంతం
శమధనహృదిభాంతం శత్రుపాలీకృతాంతం |
సరసిజరిపుకాంతం సానుకంపేక్షణాంతం
కృతనుతవిపదంతం కీర్తయేఽహం నితాంతం || ౨ ||
శబరిగిరికలాపం శాస్త్రవద్ధ్వాంతదీపం
శమితసుజనతాపం శాంతిహానైర్దురాపం |
కరధృతసుమచాపం కారణోపాత్తరూపం
కచకలితకలాపం కామయే పుష్కలాభమ్ || ౩ ||
శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం
శకలితదితిజాతం శత్రుజీమూతపాతం |
పదనతపురహూతం పాలితాశేషభూతం
భవజలనిధిపోతం భావయే నిత్యభూతం || ౪ ||
శబరివిహృతిలోలం శ్యామలోదారచేలం
శతమఖరిపుకాలం సర్వవైకుంఠబాలం |
నతజనసురజాలం నాకిలోకానుకూలం
నవమయమణిమాలం నౌమి నిఃశేషమూలం || ౫ ||
శబరిగిరికుటీరం శత్రుసంఘాతఘోరం
శఠగిరిశతధారం శష్పితేంద్రారిశూరం |
హరిగిరీశకుమారం హారికేయూరహారం
నవజలదశరీరం నౌమి విశ్వైకవీరం || ౬ ||
సరసిజదళనేత్రం సారసారాతివక్త్రం
సజలజలదగాత్రం సాంద్రకారుణ్యపాత్రం |
సహతనయకళత్రం సాంబగోవిందపుత్రం
సకలవిబుధమిత్రం సన్నమామః పవిత్రం || ౭ ||
ఇతి శ్రీ శబరిగిరివాస స్తోత్రం ||
స్వామియే శరణమయ్యప్ప