Skip to content

Runa Vimochana Angaraka Stotram in Telugu – ఋణ విమోచన అంగారక స్తోత్రం

Runa Vimochana Angaraka Stotram or Rin Mochan Mangal StotraPin

Runa Vimochana Angaraka Stotram is a powerful stotram of Lord Angaraka or Mangal or Kuja. It’s also known as Kuja Runa Vimochana stotram. As the name itself implies, this stotram is especially effective to get rid of your Runa’s or debts. Runa does not just imply financial debt, according to Sanathana Dharma there are 5 types of Runa – Matru Runa, Pitru Runa, Deva Runa, Rishi Runa, and Manushya Runa. Lord Angaraka not only governs your financial debts, but also karmic debts. Clearing these debts will make get you mental peace and happiness in life. Get Runa Vimochana Angaraka Stotram in Telugu lyrics Pdf here and chant it with devotion to get rid of all your debts and attain peace and prosperity.

Runa Vimochana Angaraka Stotram in Telugu – ఋణ విమోచన అంగారక స్తోత్రం 

స్కంద ఉవాచ |

ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్ |

బ్రహ్మోవాచ |

వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |

అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |

ధ్యానమ్ |

రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || 1 ||

మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || 2 ||

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || 4 ||

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః || 5 ||

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోఽస్తు తే మమాఽశేష ఋణమాశు వినాశయ || 6 ||

రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || 7 ||

ఏకవింశతి నామాని పఠిత్వా తు తదంతికే |
ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || 8 ||

తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశత్ |

 

మూలమంత్రః |

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ |
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా ||

అర్ఘ్యం |

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ||

ఇతి శ్రీ ఋణ విమోచన అంగారక స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి