Skip to content

Nava Durga Stotram in Telugu – నవ దుర్గా స్తోత్రం

Nava Durga Stotram or Navadurga stotram or Nav Durga Stotra or Navdurga stotraPin

Nava Durga Stotram is a hymn praising the Nine forms of Goddess Durga. Get Sri Nava Durga Stotram in Telugu Lyrics pdf here and chant it with devotion for the grace of Durga Devi.

Nava Durga Stotram in Telugu – నవదుర్గా స్తోత్రం

శైలపుత్రీ

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం |
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం ||

బ్రహ్మచారిణీ

దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలః |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

చంద్రఘంటా

పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

కూష్మాండా

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||

స్కందమాతా

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

కాత్యాయనీ

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

కాళరాత్రీ

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||

వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

మహాగౌరి

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

సిద్ధిదాత్రీ

సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్సిద్ధిదా సిద్ధిదాయినీ ||

ఇతి శ్రీ నవ దుర్గా స్తోత్రం సంపూర్ణం ||

1 thought on “Nava Durga Stotram in Telugu – నవ దుర్గా స్తోత్రం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి