Skip to content

Mahakali Stotram in Telugu – శ్రీ మహాకాళీ స్తోత్రం

Mahakali Stotram or Maha Kali Stotram or Mahakali StotraPin

Mahakali Stotram is a devotional hymn to worship Goddess Mahakali or Kalika Devi.  Get Sri Mahakali Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Goddess Mahakali Devi.

Mahakali Stotram in Telugu – శ్రీ మహాకాళీ స్తోత్రం 

ధ్యానం

శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదాం
హాస్యయుక్తాం త్రిణేత్రాంచ కపాల కర్త్రికా కరాం |
ముక్తకేశీం లలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః
చతుర్బాహుయుతాం దేవీం వరాభయకరాం స్మరేత్ ||

శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం
చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం |
ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం
ఏవం సంచింతయేత్కాళీం శ్మశనాలయవాసినీమ్ ||

స్తోత్రం

ఓం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీం |
నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజసః ప్రభాం ||

త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాన్వికా |
సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా ||

అర్థమాత్రా స్థితా నిత్యా యానుచ్ఛార్యా విశేషతః |
త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననీ పరా ||

త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతద్ సృజ్యతే జగత్ |
త్వయైతత్పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా ||

విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే |
తథా సంహృతిరూపాంతే జగతోఽస్య జగన్మయే ||

మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః |
మహామోహా చ భవతీ మహాదేవీ మహేశ్వరీ ||

ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయవిభావినీ |
కాలరాత్రి-ర్మహారాత్రి-ర్మోహరాత్రిశ్చ దారుణా ||

త్వం శ్రీస్త్వమీశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణా |
లజ్జా పుష్టిస్తథా తుష్టిః త్వం శాంతిః క్షాంతిరేవ చ ||

ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |
శంఖినీ చాపినీ బాణా భుశుండీ పరిఘా యుధా ||

సౌమ్యా సౌమ్యతరాశేషా సౌమ్యేభ్యస్త్వతిసుందరీ |
పరాపరాణాం చ పరమా త్వమేవ పరమేశ్వరీ ||

యచ్చ కించిద్క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మికే |
తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసే తదా ||

యయా త్వయా జగత్ స్రష్టా జగత్పాత్యత్తి యో జగత్ |
సోఽపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః ||

విష్ణుః శరీరగ్రహణమహమీశాన ఏవ చ |
కారితాస్తే యతోఽతస్త్వాం కః స్తోతుం శక్తిమాన్ భవేత్ ||

సా త్వమిత్థం ప్రభావైః స్వైరుదారైర్దేవి సంస్తుతా |
మోహయైతౌ దురాధర్షావసురౌ మధుకైటభౌ ||

ప్రబోధం చ జగత్స్వామీ నీయతామచ్యుతో లఘు |
బోధశ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ ||

త్వం భూమిస్త్వం జలం చ త్వమసిహుతవహ స్త్వం జగద్వాయురూపా |
త్వం చాకాశమ్మనశ్చ ప్రకృతి రసిమహత్పూర్వికా పూర్వ పూర్వా ||

ఆత్మాత్వం చాసి మాతః పరమసి భగవతి త్వత్పరాన్నైవ కించిత్ |
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే ||

కాలాభ్రాం శ్యామలాంగీం విగళిత చికురాం ఖడ్గముండాభిరామాం |
త్రాసత్రాణేష్టదాత్రీం కుణపగణ శిరోమాలినీం దీర్ఘనేత్రాం ||

సంసారస్యైకసారాం భవజననహరాం భావితో భావనాభిః |
క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామ రూపే కరాళే ||

ఇతి శ్రీ మహాకాళీ స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి