Skip to content

Narayanathe Namo Namo Lyrics in Telugu – నారాయణతే నమో నమో

Narayanathe Namo Namo Lyrics - Annamayya KeerthanaPin

Narayanathe Namo Namo is a popular Annamayya keerthana. Get Narayanathe Namo Namo Lyrics in Telugu Pdf here and recite it for the grace of on Tirumala Lord Venkateswara.

Narayanathe Namo Namo Lyrics in Telugu – నారాయణతే నమో నమో 

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో ॥పల్లవి॥

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవ బంధ విమోచన
నర మృ గశరీర నమో నమో ॥చ1॥

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో ॥చ2॥

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో ॥చ3॥

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి