Skip to content

Narayana Hrudaya Stotram in Telugu – శ్రీ నారాయణ హృదయ స్తోత్రం

Narayana Hrudaya Stotram or Narayan Hriday StotraPin

Get Sri Narayana Hrudaya Stotram in Telugu Lyrics Pdf here and chant it with devotion for the grace of Lord Vishnu.

Narayana Hrudaya Stotram in Telugu – శ్రీ నారాయణ హృదయ స్తోత్రం 

అస్య శ్రీనారాయణ హృదయ స్తోత్ర మహామంత్రస్య భార్గవ ఋషిః,
అనుష్టుప్ఛందః, శ్రీ లక్ష్మీనారాయణో దేవతా, ఓం బీజం, నమశ్శక్తిః,
నారాయణాయేతి కీలకం, నారాయణ-ప్రీత్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః

నారాయణః పరం జ్యోతిరితి అంగుష్ఠాభ్యాం నమః,
నారాయణః పరం బ్రహ్మేతి తర్జనీభ్యాం నమః,
నారాయణః పరో దేవ ఇతి మధ్యమాభ్యాం నమః,
నారాయణః పరం ధామేతి అనామికాభ్యాం నమః,
నారాయణః పరో ధర్మ ఇతి కనిష్ఠికాభ్యాం నమః,
విశ్వం నారాయణ ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసః

నారాయణః పరం జ్యోతిరితి హృదయాయ నమః,
నారాయణః పరం బ్రహ్మేతి శిరసే స్వాహా,
నారాయణః పరో దేవ ఇతి శిఖాయై వౌషట్,
నారాయణః పరం ధామేతి కవచాయ హుమ్,
నారాయణః పరో ధర్మ ఇతి నేత్రాభ్యాం వౌషట్,
విశ్వం నారాయణ ఇతి అస్త్రాయ ఫట్,
భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానం 

ఉద్యాదాదిత్యసంకాశం పీతవాసం చతుర్భుజమ్ |
శంఖచక్రగదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిమ్ || ౧ ||

త్రైలోక్యాధారచక్రం తదుపరి కమఠం తత్ర చానంతభోగీ
తన్మధ్యే భూమి-పద్మాంకుశ-శిఖరదళం కర్ణికాభూత-మేరుమ్ |
తత్రత్యం శాంతమూర్తిం మణిమయ-మకుటం కుండలోద్భాసితాంగం
లక్ష్మీ-నారాయణాఖ్యం సరసిజ-నయనం సంతతం చింతయామః || ౨ ||

అస్య శ్రీనారాయణాహృదయ-స్తోత్ర-మహామంత్రస్య బ్రహ్మా ఋషిః,
అనుష్టుప్ ఛందః, నారాయణో దేవతా, నారాయణ-ప్రీత్యర్థే జపే వినియోగః ||

ఓం || నారాయణః పరం జ్యోతి-రాత్మా నారాయణః పరః |
నారాయణః పరం బ్రహ్మ నారాయణ నమోఽస్తు తే || ౩ ||

నారాయణః పరో దేవో ధాతా నారాయణః పరః |
నారాయణః పరో ధాతా నారాయణ నమోఽస్తు తే || ౪ ||

నారాయణః పరం ధామ ధ్యానం నారాయణః పరః |
నారాయణ పరో ధర్మో నారాయణ నమోఽస్తు తే || ౫ ||

నారాయణః పరో దేవో విద్యా నారాయణః పరః |
విశ్వం నారాయణః సాక్షాన్ నారాయణ నమోఽస్తు తే || ౬ ||

నారాయణాద్ విధి-ర్జాతో జాతో నారాయణాద్ భవః |
జాతో నారాయణాదింద్రో నారాయణ నమోఽస్తు తే || ౭ ||

రవి-ర్నారాయణ-స్తేజః చంద్రో నారాయణో మహః |
వహ్ని-ర్నారాయణః సాక్షాత్ నారాయణ నమోఽస్తు తే || ౮ ||

నారాయణ ఉపాస్యః స్యాద్ గురు-ర్నారాయణః పరః |
నారాయణః పరో బోధో నారాయణ నమోఽస్తు తే || ౯ ||

నారాయణః ఫలం ముఖ్యం సిద్ధి-ర్నారాయణః సుఖమ్ |
హరి-ర్నారాయణః శుద్ధి-ర్నారాయణ నమోఽస్తు తే || ౧౦ ||

నిగమావేదితానంత-కల్యాణగుణ-వారిధే |
నారాయణ నమస్తేఽస్తు నరకార్ణవ-తారక || ౧౧ ||

జన్మ-మృత్యు-జరా-వ్యాధి-పారతంత్ర్యాదిభిః సదా |
దోషై-రస్పృష్టరూపాయ నారాయణ నమోఽస్తు తే || ౧౨ ||

వేదశాస్త్రార్థవిజ్ఞాన-సాధ్య-భక్త్యేక-గోచర |
నారాయణ నమస్తేఽస్తు మాముద్ధర భవార్ణవాత్ || ౧౩ ||

నిత్యానంద మహోదార పరాత్పర జగత్పతే |
నారాయణ నమస్తేఽస్తు మోక్షసామ్రాజ్య-దాయినే || ౧౪ ||

ఆబ్రహ్మస్థంబ-పర్యంత-మఖిలాత్మ-మహాశ్రయ |
సర్వభూతాత్మ-భూతాత్మన్ నారాయణ నమోఽస్తు తే || ౧౫ ||

పాలితాశేష-లోకాయ పుణ్యశ్రవణ-కీర్తన |
నారాయణ నమస్తేఽస్తు ప్రలయోదక-శాయినే || ౧౬ ||

నిరస్త-సర్వదోషాయ భక్త్యాది-గుణదాయినే |
నారాయణ నమస్తేఽస్తు త్వాం వినా న హి మే గతిః || ౧౭ ||

ధర్మార్థ-కామ-మోక్షాఖ్య-పురుషార్థ-ప్రదాయినే |
నారాయణ నమస్తేఽస్తు పునస్తేఽస్తు నమో నమః || ౧౮ ||

ప్రార్థనా

నారాయణ త్వమేవాసి దహరాఖ్యే హృది స్థితః |
ప్రేరితా ప్రేర్యమాణానాం త్వయా ప్రేరిత మానసః || ౧౯ ||

త్వదాజ్ఞాం శిరసా కృత్వా భజామి జన-పావనమ్ |
నానోపాసన-మార్గాణాం భవకృద్ భావబోధకః || ౨౦ ||

భావార్థకృద్ భవాతీతో భవ సౌఖ్యప్రదో మమ |
త్వన్మాయామోహితం విశ్వం త్వయైవ పరికల్పితమ్ || ౨౧ ||

త్వదధిష్ఠాన-మాత్రేణ సా వై సర్వార్థకారిణీ |
త్వమేవ తాం పురస్కృత్య మమ కామాన్ సమర్థయ || ౨౨ ||

న మే త్వదన్యస్త్రాతాస్తి త్వదన్యన్న హి దైవతమ్ |
త్వదన్యం న హి జానామి పాలకం పుణ్యవర్ధనమ్ || ౨౩ ||

యావత్సాంసారికో భావో మనస్స్థో భావనాత్మకః |
తావత్సిద్ధిర్భవేత్ సాధ్యా సర్వదా సర్వదా విభో || ౨౪ ||

పాపినా-మహమేకాగ్రో దయాలూనాం త్వమగ్రణీః |
దయనీయో మదన్యోఽస్తి తవ కోఽత్ర జగత్త్రయే || ౨౫ ||

త్వయాహం నైవ సృష్టశ్చేత్ న స్యాత్తవ దయాలుతా |
ఆమయో వా న సృష్టశ్చే-దౌషధస్య వృథోదయః || ౨౬ ||

పాపసంగ-పరిశ్రాంతః పాపాత్మా పాపరూప-ధృక్ |
త్వదన్యః కోఽత్ర పాపేభ్యః త్రాతాస్తి జగతీతలే || ౨౭ ||

త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ || ౨౮ ||

ప్రార్థనాదశకం చైవ మూలష్టకమథఃపరమ్ |
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం తస్య లక్ష్మీః స్థిరా భవేత్ || ౨౯ ||

నారాయణస్య హృదయం సర్వాభీష్ట-ఫలప్రదమ్ |
లక్ష్మీహృదయకం స్తోత్రం యది చైతద్వినాకృతమ్ || ౩౦ ||

తత్సర్వం నిష్ఫలం ప్రోక్తం లక్ష్మీః క్రుధ్యతి సర్వదా |
ఏతత్సంకలితం స్తోత్రం సర్వాభీష్ట-ఫలప్రదమ్ || ౩౧ ||

జపేత్ సంకలితం కృత్వా సర్వాభీష్ట-మవాప్నుయాత్ |
నారాయణస్య హృదయం ఆదౌ జప్త్వా తతఃపరమ్ || ౩౨ ||

లక్ష్మీహృదయకం స్తోత్రం జపేన్నారాయణం పునః |
పునర్నారాయణం జప్త్వా పునర్లక్ష్మీనుతిం జపేత్ || ౩౩ ||

తద్వద్ధోమాధికం కుర్యా-దేతత్సంకలితం శుభమ్ |
ఏవం మధ్యే ద్వివారేణ జపేత్ సంకలితం శుభమ్ || ౩౪ ||

లక్ష్మీహృదయకే స్తోత్రే సర్వమన్యత్ ప్రకాశితమ్ |
సర్వాన్ కామానవాప్నోతి ఆధివ్యాధి-భయం హరేత్ || ౩౫ ||

గోప్యమేతత్ సదా కుర్యాత్ న సర్వత్ర ప్రకాశయేత్ |
ఇతి గుహ్యతమం శాస్త్రం ప్రోక్తం బ్రహ్మాదిభిః పురా || ౩౬ ||

లక్ష్మీహృదయప్రోక్తేన విధినా సాధయేత్ సుధీః |
తస్మాత్ సర్వప్రయత్నేన సాధయేద్ గోపయేత్ సుధీః || ౩౭ ||

యత్రైతత్పుస్తకం తిష్ఠేత్ లక్ష్మీనారాయణాత్మకమ్ |
భూత పైశాచ వేతాళ భయం నైవ తు సర్వదా || ౩౮ ||

భృగువారే తథా రాత్రౌ పూజయేత్ పుస్తకద్వయమ్ |
సర్వదా సర్వదా స్తుత్యం గోపయేత్ సాధయేత్ సుధీః |
గోపనాత్ సాధనాల్లోకే ధన్యో భవతి తత్త్వతః || ౩౯ ||

ఇత్యథర్వరహస్యే ఉత్తరభాగే నారాయణ హృదయ స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి