Skip to content
#Languages:
  • తెలుగు
  • Satyanarayana Pooja Vidhanam 2025 – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా విధానం

    Sri Satyanarayana Swamy Vratam Pooja Vidhanam or Sri Satyanarayana Vrata Kalpam

    Satyanarayana Pooja Vidhanam is the Pooja procedure to follow to perform Sri Satyanarayana Swamy Vratam. It is also called Sri Satyanarayana Vrata Kalpam.

    Satyanarayana Pooja Vidhanam 2025 – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా విధానం

    శ్రీ సత్యనారాయణ వ్రతము స్కాంద పురాణములోని రేవాఖండములో సూతమహాముని తెలిపినట్లు ఉన్నది.

    సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేయాలి ?

    సత్యనారాయణ స్వామి వ్రతం ఆషాడంలో కాని, కార్తీక మాసంలో కాసి, మాఘమాసంలో కాని, వైశాఖంలో కాని ( ఆ, కా, మా, వై) ఏకాదశి రోజు కాని, పూర్ణిమనాడు కాని, సూర్యసంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా ఏ సంవత్సరములోనైనా చేయవచ్చు. నెల కొకసారి చేయవచ్చు, సంవత్సరానికొక సారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలెట్టె ముందు కాని, ఏదైనా పని ప్రారంభించే ముందు కాని, ఆపద కలిగి నప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున్న లేచి, కాల కృత్యాలు తీర్చుకొని, ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి: “దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా! నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీ పతీ! నా పై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను”. అలా అని భక్తి శ్రధ్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరల స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి (రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు).

    సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామాగ్రి
    – పసుపు, కుంకుమ, గంధం
    – శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిన్న రూపు మరియు చిత్రపటం
    – బియ్యం (౧ కేజీ)
    – తమలపాకులు (వంద)
    – వక్కలు (యాభై)
    – రూపాయి బిళ్ళలు (నలభై)
    – ఎండు ఖర్జూర (యాభై)
    – కొబ్బరికాయలు (ఎనిమిది)
    – పసుపు కలిపిన అక్షతలు
    – పూలమాలలు, విడి పువ్వులు, మామిడి ఆకులు
    – తులసీ దళములు
    – కలశం కింద పెట్టడానికి తెలుపు లేక పసుపు రంగు వస్త్రం
    – కలశం పైన పెట్టడానికి ఎరుపు వస్త్రం
    – ప్రధాన కలశానికి పెద్ద చెంబు, ఉపకలశానికి చిన్న చెంబు, అందులో మంచి నీళ్ళు
    – పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు
    – అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు
    – అగరవత్తులు, లేక సాంబ్రాణి, అవి పెట్టడానికి ఒక స్టాండు (ధూపం అన్నప్పుడు వెలిగించాలి)
    – దీపం కుందులు (ప్రమిదలు), నూనె, వత్తులు (దీపాలను వెలిగించడానికి సిద్ధంగా తయారుచేసి ప్రక్కన ఉంచుకోవాలి)
    – నైవేద్యానికి నూకప్రసాదం, పండ్లు మరియు అప్పుడే వండిన సాత్త్విక ఆహార పదార్థాలు
    – తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం)
    – హారతి కర్పూరం, హారతి పళ్ళెం
    – వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె
    – ఘంట
    – పంచాంగం (మాసం, అయనం, తిథి, నక్షత్రం చూసుకోవడానికి)
    – చేయి తుడుచుకోవడానికి శుభ్రమైన వస్త్రం
    – కూర్చోవడానికి దర్భాసనంగానీ, పీటగానీ, అంచు ఉన్న తెల్లటి వస్త్రంగానీ

    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా విధానం / వ్రతం ఎలా చేయాలి?

    వ్రతము చేయ సంకల్పించిన రోజు మొత్తము శ్రీ సత్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. ప్రొద్దున నుండి ఉపవాసం ఉండి, సాయంత్రం వ్రతం చేసుకోవాలి. గృహముయొక్క ప్రధాన ద్వారమునకు మామిడాకులు కట్టి, గుమ్మనికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి, వీలైతే గుమ్మం బయట గోమయంతో అలికి బియ్యపు పిండితో మంచి ముగ్గులు పెట్టాలి.

    వ్రతము చేయ సంకల్పించిన ప్రదేశముని శుభ్రపరిచి అక్కడ తెల్లటి వస్త్రమును పరచి, దాని మీద బియ్యము పోసి ఒక పీఠము తయారు చేయాలి. దాని మధ్యలో ప్రధాన కలశం చెంబు పెట్టాలి. దానిలో నీళ్ళు పోసి, మామిడాకులు వేసి, వాటిపై ఒక కొబ్బరికాయ పెట్టి, దాని పై నూతన వస్త్రాన్ని శంఖం ఆకారంలో చుట్టి పెట్టాలి. గంధం కుంకుమ పెట్టాలి. శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రధాన కలశం వెనుకగా పెట్టి, గంధం కుంకుమ పెట్టి, పూలతో అలంకారం చేయాలి.

    ముందుగా పూర్వాంగం చేసి, సంకల్పం చెప్పి, ఉపకలశ పూజ చేసి, పసుపు గణపతి పూజ చేయాలి.

    తరువాత పరివార దేవత అర్చన ఉంటుంది. వరుణ పూజ ప్రధాన కలశం మీద చేయాలి. పంచలోక పాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలు ప్రధాన కలశానికు చుట్టూ చేయాలి. ఒకొక్క పరివార దేవతను ఆవాహనం చేయుటకు ఒక తమలపాకు, ఒక వక్క, ఒక పువ్వు తీసుకుని ప్రధాన కలశం చుట్టూ నిర్ణీత స్థానాలలో పెట్టాలి.

    ఇలా పరివార దేవతలకు అర్చన చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజ చేయాలి. పూజ అయ్యాక ఒక పండు స్వామి వారి వద్ద ఉంచి కథలు చదువుకోవాలి. తరువాత స్వామి వారికి హారతి ఇచ్చి ప్రసాదం స్వీకరించాలి. దీనితో వ్రతం పూర్తవుతుంది.

    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభం

    (ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను.)

    పూర్వాంగం 

    శ్రీ మహాగణాధిపతయే నమః |
    శ్రీ గురుభ్యో నమః |
    హరిః ఓం |

    శుచిః 

    (తలమీద నీళ్ళను జల్లుకోండి)

    అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
    యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
    పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||

    (నమస్కారం చేస్తూ ఇవి చదవండి)

    శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
    ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే ||

    ఆచమ్య

    ఓం కేశవాయ స్వాహా |
    ఓం నారాయణాయ స్వాహా |
    ఓం మాధవాయ స్వాహా |
    ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
    ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
    ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
    ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
    ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
    ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
    ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
    ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
    ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
    ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
    ఓం శ్రీ కృష్ణాయ నమః |

    దీపారాధనం

    (దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి)

    దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
    సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||

    భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ |
    యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||

    దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
    పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||

    భూతోచ్ఛాటనం 

    (అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది చదివి, మీ వెనుక వేసుకోండి)

    ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
    ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే |
    అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
    యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా |

    ప్రాణాయామం 

    (ప్రాణాయామం చేయండి)

    ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
    ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
    ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
    ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

    సంకల్పం

    (అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి)
    (కింద అండర్లైన్ చేసిన పదాల వరకు, మీరు నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి మారవచ్చు. మీరు భారత దేశం లోని తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్లైతే ఇక్కడ వ్రాసి ఉన్నదే చదవండి. మీరు వ్రతం చేస్తున్న రోజును బట్టి ఋతువు, మాసము, నక్షత్రము, మొదలగునవి చదవండి.)

    మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే  కృష్ణ, గోదావరి నద్యోః మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ శ్రీ విశ్వావసు (2025) నామ సంవత్సరే ___ అయనే ___ ఋతౌ ___ మాసే ___ పక్షే  ___ తిథౌ ___ వాసరే ___ నక్షత్రే ___ యోగే ___ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ (మీ గోత్రం) గోత్రః (మీ పేరు) నామధేయః (మమ ధర్మపత్నీ సమేతః) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ||

    పసుపు గణపతి పూజ 

    (ఇక్కడ చూడండి)

    గణపతి పూజానంతరం పునః సంకల్పం
    పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్త్యర్థం మమ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ జన్మనక్షత్ర వశాత్ నామనక్షత్ర వశాత్ షడ్బల వేద వశాత్ నిత్య గోచార వేద వశాత్ మమ యే యే గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః స్తైః స్తైః క్రియమాన కర్మమాన వర్తమాన వర్తిష్యమాన సూచిత భావిత ఆగామిత దుష్టారిష్ట పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి ప్రసాదేన మమ గృహే స్థిరలక్ష్మీ ప్రాప్త్యర్థం మమ రమాపరివార సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాం చ కరిష్యే | తదంగ గణపత్యాది పంచలోకపాలకపూజాం, ఆదిత్యాది నవగ్రహ పూజాం, ఇంద్రాది అష్టదిక్పాలకపూజాం చ కరిష్యే |

    ఆదౌ వ్రతాంగ దేవతారాధనం కరిష్యే |

    || వరుణ పూజ ||
    ఇ॒మం మే॑ వరుణ శ్రుధీ॒ హవ॑ మ॒ద్యా చ॑ మృడయ |
    త్వామ॑వ॒స్యు రాచ॑కే |
    ఓం భూః వరుణమావాహయామి స్థాపయామి పూజయామి |

    బ్రహ్మ॑ జజ్ఞా॒నం ప్ర॑థ॒మం పు॒రస్తా”త్ |
    వి సీ॑మ॒తః సు॒రుచో॑ వే॒న ఆ॑వః |
    స బు॒ధ్నియా॑ ఉప॒మా అ॑స్య వి॒ష్ఠాః | (తై.బ్రా.౨.౮.౮.౮)
    స॒తశ్చ॒ యోని॒మస॑తశ్చ॒ వివః ||
    ఓం బ్రహ్మమావాహయామి స్థాపయామి పూజయామి |

    పంచలోక పాలక పూజ

    ౧. గణపతి
    ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిం హవామహే
    క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |
    జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
    ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ||
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం
    గణపతిం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ౨. బ్రహ్మ
    ఓం బ్ర॒హ్మా దే॒వానా”o పద॒వీః క॑వీ॒నామృషి॒ర్విప్రా॑ణాం మహి॒షో మృ॒గాణా”మ్ |
    శ్యే॒నోగృధ్రా॑ణా॒గ్॒స్వధి॑తి॒ర్వనా॑నా॒గ్॒o సోమ॑: ప॒విత్ర॒మత్యే॑తి॒ రేభన్॑ ||
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం
    బ్రహ్మాణం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ౩. విష్ణు
    ఓం ఇ॒దం విష్ణు॒ర్విచ॑క్రమే త్రే॒ధా నిద॑ధే ప॒దమ్ |
    సమూ॑ఢమస్యపాగ్ం సు॒రే ||
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం
    విష్ణుం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ౪. రుద్ర
    ఓం కద్రు॒ద్రాయ॒ ప్రచే॑తసే మీ॒ఢుష్ట॑మాయ॒ తవ్య॑సే|
    వో॒చేమ॒ శంత॑మం హృ॒దే || (ఋ.౧.౪౩.౧)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం
    రుద్రం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ౫. గౌరి
    ఓం గౌ॒రీర్మిమా॑య సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ |
    అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా॑క్షరా పర॒మే వ్యో॑మన్ ||
    (ఋ.౧.౧౬౧.౪౧)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పతిపుత్రపరివార సమేతం
    గౌరీం లోకపాలకీం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః |
    ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి |
    గణేశాది పంచలోకపాలక దేవతా ప్రసాద సిద్ధిరస్తు ||

    నవగ్రహ పూజ

    ౧. సూర్య గ్రహం
    ఓం ఆస॒త్యేన॒ రజ॑సా॒ వర్త॑మానో నివే॒శయ॑న్న॒మృత॒o మర్త్య॑ఞ్చ |
    హి॒ర॒ణ్యయే॑న సవి॒తా రథే॒నాఽఽదే॒వో యా॑తి॒భువ॑నా వి॒పశ్యన్॑ ||
    ఓం భూర్భువస్సువః సూర్యగ్రహే ఆగచ్ఛ |

    సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తచ్ఛత్ర ధ్వజపతాకాది శోభితం దివ్యరథసమారుఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం ప్రాఙ్ముఖం పద్మాసనస్థం ద్విభుజం సప్తాశ్వం సప్తరజ్జుం కళింగదేశాధిపతిం కాశ్యపసగోత్రం ప్రభవసంవత్సరే మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం భానువాసరే అశ్వినీ నక్షత్రే జాతం సింహరాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ఠమస్మిన్నధికరణే వర్తులాకారమండలే స్థాపిత స్వర్ణప్రతిమారూపేణ సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం అ॒గ్నిం దూ॒తం వృ॑ణీమహే॒ హోతా॑రం వి॒శ్వవే॑దసమ్ |
    అ॒స్య య॒జ్ఞస్య॑ సు॒క్రతు॑మ్” || (ఋ.౧.౧౨.౧)
    సూర్యగ్రహస్య అధిదేవతాః అగ్నిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం సూర్యగ్రహస్య దక్షిణతః అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం కద్రు॒ద్రాయ॒ ప్రచే॑తసే మీ॒ఢుష్ట॑మాయ॒ తవ్య॑సే|
    వో॒చేమ॒ శంత॑మం హృ॒దే || (ఋ.౧.౪౩.౧)
    సూర్యగ్రహస్య ప్రత్యధిదేవతాః రుద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం సూర్యగ్రహస్య ఉత్తరతః రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి |

    ౨. చంద్ర గ్రహం
    ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
    భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
    ఓం భూర్భువస్సువః చంద్రగ్రహే ఆగచ్ఛ |

    చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం దశాశ్వరథవాహనం ప్రత్యఙ్ముఖం ద్విభుజం దండధరం యామునదేశాధిపతిం ఆత్రేయసగోత్రం సౌమ్య సంవత్సరే కార్తీకమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాం ఇందువాసరే కృత్తికా నక్షత్రే జాతం కర్కటరాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరి వారసమేతం గ్రహమండలే ప్రవిష్ఠమస్మిన్నధి కరణే సూర్యగ్రహస్య ఆగ్నేయదిగ్భాగే సమచతురశ్రమండలే స్థాపిత రజతప్రతిమా రూపేణ చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీద॒న్తర్విశ్వా॑ని భేష॒జా |
    అ॒గ్నిఞ్చ॑ వి॒శ్వశ॑oభువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ||
    చంద్రగ్రహస్య అధిదేవతాః అపం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం చంద్రగ్రహస్య దక్షిణతః ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ |
    అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా”క్షరా పర॒మే వ్యో॑మన్ ||
    చంద్రగ్రహస్య ప్రత్యధిదేవతాః గౌరీం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పతిపుత్రపరివారసమేతం చంద్రగ్రహస్య ఉత్తరతః గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

    ౩.అంగారక గ్రహం
    ఓం అ॒గ్నిర్మూ॒ర్ధా ది॒వః క॒కుత్పతి॑: పృథి॒వ్యా అ॒యమ్ |
    అ॒పాగ్ంరేతాగ్॑oసి జిన్వతి ||
    ఓం భూర్భువస్సువః అంగారకగ్రహే ఆగచ్ఛ |

    అంగారక గ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తచ్ఛత్రధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం మేషవాహనం దక్షిణాభిముఖం చతుర్భుజం గదాశూలశక్తిధరం అవంతీ దేశాధిపతిం భారద్వాజసగోత్రం రాక్షసనామ సంవత్సరే ఆషాఢమాసే శుక్లపక్షే దశమ్యాం భౌమవాసరే అనూరాధా నక్షత్రే జాతం మేష వృశ్చిక రాశ్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య దక్షిణదిగ్భాగే త్రికోణాకారమండలే స్థాపిత తామ్రప్రతిమారూపేణ అంగారకగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

    ఓం స్యో॒నా పృ॑థివి॒ భవా॑ఽనృక్ష॒రా ని॒వేశ॑నీ |
    యచ్ఛా॑న॒శ్శర్మ॑ స॒ప్రథా”: ||
    అంగారకగ్రహస్య అధిదేవతాః పృథివీం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పుత్రపరివారసమేతం అంగారకగ్రహస్య దక్షిణతః పృథివీం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం క్షేత్ర॑స్య॒ పతి॑నా వ॒యగ్ంహి॒తే నే॑వ జయామసి |
    గామశ్వ॑o పోష్ అయి॒త్న్వా స నో॑ మృడాతీ॒దృశే” ||
    అంగారకగ్రహస్య ప్రత్యధిదేవతాః క్షేత్రపాలకం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం అంగారకగ్రహస్య ఉత్తరతః క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ౪. బుధ గ్రహం
    ఓం ఉద్బు॑ధ్యస్వాగ్నే॒ ప్రతి॑జాగృహ్యేనమిష్టాపూ॒ర్తే సగ్ంసృ॑జేథామ॒యఞ్చ॑ |
    పున॑: కృ॒ణ్వగ్గ్‍స్త్వా॑ పి॒తర॒o యువా॑నమ॒న్వాతాగ్॑oసీ॒త్త్వయి॒ తన్తు॑మే॒తమ్ ||
    ఓం భూర్భువస్సువః బుధగ్రహే ఆగచ్ఛ |

    బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాంబరధరం పీతచ్ఛత్ర ధ్వజపతాకాది శోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం సింహవాహనం ఉదఙ్ముఖం మగధదేశాధిపతిం చతుర్భుజం ఖడ్గచర్మాంబరధరం ఆత్రేయసగోత్రం
    అంగీరసనామసంవత్సరే మార్గశీర్షమాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే పూర్వాభాద్రా నక్షత్రే జాతం మిథున కన్యా రాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఈశాన్యదిగ్భాగే బాణాకారమండలే స్థాపిత కాంస్యప్రతిమారూపేణ బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం ఇ॒దం విష్ణు॒ర్విచ॑క్రమే త్రే॒ధా నిద॑ధే ప॒దమ్ |
    సమూ॑ఢమస్యపాగ్ం సు॒రే ||
    విష్ణో॑ ర॒రాట॑మసి॒ విష్ణో”: పృ॒ష్ఠమ॑సి॒
    విష్ణో॒శ్శ్నప్త్రే”స్థో॒ విష్ణో॒స్స్యూర॑సి॒
    విష్ణో”ర్ధ్రు॒వమ॑సి వైష్ణ॒వమ॑సి॒ విష్ణ॑వే త్వా ||
    బుధగ్రహస్య అధిదేవతాః విష్ణుం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బుధగ్రహస్య దక్షిణతః విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః | స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
    స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా | అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
    బుధగ్రహస్య ప్రత్యధిదేవతాః నారాయణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బుధగ్రహస్య ఉత్తరతః నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి |

    ౫. బృహస్పతి గ్రహం
    ఓం బృహ॑స్పతే॒ అతి॒యద॒ర్యో అర్హా”ద్ద్యు॒మద్వి॒భాతి॒ క్రతు॑మ॒జ్జనే॑షు |
    యద్దీ॒దయ॒చ్చవ॑సర్తప్రజాత॒ తద॒స్మాసు॒ ద్రవి॑ణన్ధేహి చి॒త్రమ్ ||
    ఓం భూర్భువస్సువః బృహస్పతిగ్రహే ఆగచ్ఛ |

    బృహస్పతిగ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణాం పూర్వాభిముఖం పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాలాధారిణం సింధు ద్వీపదేశాధిపతిం ఆంగీరసగోత్రం ఆంగీరససంవత్సరే వైశాఖేమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం గురువాసరే ఉత్తరా నక్షత్రే జాతం ధనుర్మీనరాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం
    గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఉత్తరదిగ్భాగే దీర్ఘచతురస్రాకారమండలే స్థాపిత త్రపుప్రతిమారూపేణ బృహస్పతిగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం బ్రహ్మ॑జజ్ఞా॒నం ప్ర॑థ॒మం పు॒రస్తా॒ద్విసీ॑మ॒తస్సు॒రుచో॑ వే॒న ఆ॑వః |
    సబు॒ధ్నియా॑ ఉప॒మా అ॑స్య వి॒ష్ఠాస్స॒తశ్చ॒ యోని॒మస॑తశ్చ॒ వివ॑: ||
    బృహస్పతిగ్రహస్య అధిదేవతాం బ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బృహస్పతిగ్రహస్య దక్షిణతః బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం ఇన్ద్ర॑మరుత్వ ఇ॒హ పా॑హి॒ సోమ॒o యథా॑ శార్యా॒తే అపి॑బస్సు॒తస్య॑ |
    తవ॒ ప్రణీ॑తీ॒ తవ॑ శూర॒శర్మ॒న్నావి॑వాసన్తి క॒వయ॑స్సుయ॒జ్ఞాః ||
    బృహస్పతిగ్రహస్య ప్రత్యధిదేవతాః ఇంద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బృహస్పతిగ్రహస్య ఉత్తరతః ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి |

    ౬. శుక్ర గ్రహం
    ఓం శు॒క్రం తే॑ అ॒న్యద్య॑జ॒తం తే॑ అ॒న్యత్ |
    విషు॑రూపే॒ అహ॑నీ॒ ద్యౌరి॑వాసి |
    విశ్వా॒ హి మా॒యా అవ॑సి స్వధావః |
    భ॒ద్రా తే॑ పూషన్ని॒హ రా॒తిర॒స్త్వితి॑ | (తై.ఆ.౧.౨.౪.౧)
    ఓం భూర్భువస్సువః శుక్రగ్రహే ఆగచ్ఛ |

    శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం పూర్వాభిముఖం పద్మాసన్థం చతుర్భుజం దండాక్షమాలా జటావల్కల ధారిణిం కాంభోజ దేశాధిపతిం భార్గవసగోత్రం పార్థివసంవత్సరే శ్రావణమాసే శుక్లపక్షే అష్టమ్యాం భృగువాసరే స్వాతీ నక్షత్రే జాతం తులా వృషభరాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ప్రాగ్భాగే పంచకోణాకార మండలే స్థాపిత సీస ప్రతిమారూపేణ శూక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం ఇ॒న్ద్రా॒ణీమా॒సు నారి॑షు సు॒పత్..నీ॑మ॒హమ॑శ్రవమ్ |
    న హ్య॑స్యా అప॒రఞ్చ॒న జ॒రసా॒ మర॑తే॒ పతి॑: ||
    శుక్రగ్రహస్య అధిదేవతాం ఇంద్రాణీం సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం పతిపుత్రపరివారసమేతాం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం ఇన్ద్ర॑ మరుత్వ ఇ॒హ పా॑హి॒ సోమ॒o యథా॑ శార్యా॒తే అపి॑బః సు॒తస్య॑ |
    తవ॒ ప్రణీ॑తీ॒ తవ॑ శూర॒ శర్మ॒న్నా వి॑వాసన్తి క॒వయ॑: సుయ॒జ్ఞాః || (ఋ.౩.౫౧.౭)
    శుక్రగ్రహస్య ప్రత్యధిదేవతాం ఇంద్రమరుత్వంతం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్రమరుత్వంతమావాహయామి స్థాపయామి పూజయామి |

    ౭. శని గ్రహం
    ఓం శమ॒గ్నిర॒గ్నిభి॑: కర॒చ్ఛం న॑స్తపతు॒ సూర్య॑: |
    శం వాతో॑ వాత్వర॒పా అప॒ స్త్రిధ॑: || (ఋ.౮.౧౨.౯)
    ఓం భూర్భువస్సువః శనైశ్చరగ్రహే ఆగచ్ఛ |

    శనైశ్చరగ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం చాపాసనస్థం ప్రత్యఙ్ముఖం గృద్రరథం చతుర్భుజం శూలాయుధధరం సౌరాష్ట్రదేశాధిపతిం కాశ్యపసగోత్రం విశ్వామిత్ర ఋషిం విభవ సంవత్సరే పౌష్యమాసే శుక్లపక్షే నవమ్యాం స్థిరవాసరే భరణీ నక్షత్రే జాతం మకుర కుంభ రాశ్యధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధనురాకారమండలే స్థాపిత అయః ప్రతిమారూపేణ శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం య॒మాయ॒ సోమ॑o సునుత య॒మాయ॑ జుహుతా హ॒విః |
    య॒మం హ॑ య॒జ్ఞో గ॑చ్ఛత్య॒గ్నిదూ॑తో॒ అర॑oకృతః || (ఋ.౧౦.౧౪.౧౩)
    శనైశ్చరగ్రహస్య అధిదేవతాం యమం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శనైశ్చరగ్రహస్య దక్షిణతః యమం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం ప్రజా॑పతే॒ న త్వదే॒తాన్య॒న్యో విశ్వా॑ జా॒తాని॒ పరి॒ తా బ॑భూవ |
    యత్కా॑మాస్తే జుహు॒మస్తన్నో॑ అస్తు వ॒యం స్యా॑మ॒ పత॑యో రయీ॒ణామ్ || (ఋ.౧౦.౧౨౧.౧౦)
    శనైశ్చరగ్రహస్య ప్రత్యధిదేవతాం ప్రజాపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శనైశ్చరగ్రహస్య ఉత్తరతః ప్రజాపతిమావాహయామి స్థాపయామి పూజయామి |

    ౮. రాహు గ్రహం
    ఓం కయా॑ నశ్చి॒త్ర ఆభు॑వదూ॒తీ స॒దావృ॑ధ॒స్సఖా” |
    కయా॒ శచి॑ష్ఠయా వృ॒తా ||
    ఓం భూర్భువస్సువః రాహుగ్రహే ఆగచ్ఛ |

    రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ధూమ్రచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం సింహాసనం నైఋతి ముఖం శూర్పాసనస్థం చతుర్భుజం కరాళవక్త్రం ఖడ్గచర్మ ధరం పైఠీనసగోత్రం బర్బరదేశాధిపతిం రాక్షసనామసంవత్సరే భాద్రపదమాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం భానువాసరే విశాఖా నక్షత్రే జాతం సింహరాశి ప్రయుక్తం కిరీటినం సుఖాసీనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య నైఋతిదిగ్భాగే శూర్పాకార మండలే స్థాపిత లోహప్రతిమా రూపేణ రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం ఆఽయఙ్గౌః పృశ్ని॑రక్రమీ॒దస॑నన్మా॒తర॒o పున॑: |
    పి॒తర॑ఞ్చ ప్ర॒యన్త్సువ॑: ||
    రాహుగ్రహస్య అధిదేవతాం గాం సాంగం సాయుధం సవాహనాం సశక్తిం పతిపుత్రపరివారసమేతం రాహుగ్రహస్య దక్షిణతః గాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం నమో॑ అస్తు స॒ర్పేభ్యో॒ యే కే చ॑ పృథి॒వీం అను॑ |
    యే అ॒oతరి॑క్షే॒ యే దివి॒ తేభ్య॑స్స॒ర్పేభ్యో॒ నమ॑: ||
    రాహుగ్రహస్య ప్రత్యధిదేవతాం సర్పం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం రాహుగ్రహస్య ఉత్తరతః సర్పమావాహయామి స్థాపయామి పూజయామి |

    ౯. కేతు గ్రహం
    ఓం కే॒తుఙ్కృ॒ణ్వన్న॑కే॒తవే॒ పేశో॑ మర్యా అపే॒శసే” |
    సము॒షద్భి॑రజాయథాః ||
    ఓం భూర్భువస్సువః కేతుగణైః ఆగచ్ఛ |

    కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం చిత్రచ్ఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం ధ్వజాసనస్థం దక్షిణాభిముఖం అంతర్వేది దేశాధిపతిం ద్విబాహుం గదాధరం జైమిని గోత్రం రాక్షసనామ సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఇందువాసరే రేవతీ నక్షత్రేజాతం కర్కటకరాశి ప్రయుక్తం సింహాసనాసీనం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య వాయవ్య దిగ్భాగే ధ్వజాకార మండలే స్థాపిత పంచలోహ ప్రతిమారూపేణ కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం సచి॑త్ర చి॒త్రం చి॒తయన్”తమ॒స్మే చిత్ర॑క్షత్ర చి॒త్రత॑మం వయో॒ధామ్ |
    చ॒న్ద్రం ర॒యిం పు॑రు॒వీరమ్” బృ॒హన్త॒o చన్ద్ర॑చ॒న్ద్రాభి॑ర్గృణ॒తే యు॑వస్వ ||
    కేతుగణస్య అధిదేవతాం చిత్రగుప్తం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగణస్య దక్షిణతః చిత్రగుప్తమావాహయామి స్థాపయామి పూజయామి |

    ఓం బ్ర॒హ్మా దే॒వానా”o పద॒వీః క॑వీ॒నామృషి॒ర్విప్రా॑ణాం మహి॒షో మృ॒గాణా”మ్ |
    శ్యే॒నోగృధ్రా॑ణా॒గ్॒స్వధి॑తి॒ర్వనా॑నా॒గ్॒o సోమ॑: ప॒విత్ర॒మత్యే॑తి॒ రేభన్॑ ||
    కేతుగణస్య ప్రత్యధిదేవతాం బ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగ్రహస్య ఉత్తరతః బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి |

    అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ధ్యాయామి, ఆవహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి |

    అధిదేవతా ప్రత్యధిదేవతాసహితాదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాదసిద్ధిరస్తు |

    ఇంద్రాది అష్టదిక్పాలక పూజ

    ౧. ఇంద్రుడు
    ఓం ఇంద్ర॑o వో వి॒శ్వత॒స్పరి॒ హవా॑మహే॒ జనే॑భ్యః |
    అ॒స్మాక॑మస్తు॒ కేవ॑లః || (ఋ.వే.౧.౭.౧౦)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం ప్రాగ్దిగ్భాగే ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ౨. అగ్ని
    ఓం అ॒గ్నిం దూ॒తం వృ॑ణీమహే॒ హోతా॑రం వి॒శ్వవే॑దసమ్ |
    అ॒స్య య॒జ్ఞస్య॑ సు॒క్రతు॑మ్ || (ఋ.వే.౧.౧౨.౧)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం ఆగ్నేయదిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ౩. యముడు
    ఓం య॒మాయ॒ సోమ॑o సునుత య॒మాయ॑ జుహుతా హ॒విః |
    య॒మం హ॑ య॒జ్ఞో గ॑చ్ఛత్య॒గ్నిదూ॑తో॒ అర॑oకృతః || (ఋ.౧౦.౧౪.౧౩)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం దక్షిణదిగ్భాగే యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ౪. నిఋతి
    ఓం మొ షు ణ॒: పరా॑పరా॒ నిర్‍ఋ॑తిర్దు॒ర్హణా॑ వధీత్ |
    ప॒దీ॒ష్ట తృష్ణ॑యా స॒హ || (ఋ.౧.౩౮.౦౬)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం నైఋతిదిగ్భాగే నిర్‍ఋతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ౫. వరుణుడు
    ఓం ఇ॒మం మే॑ వరుణ శ్రుధీ॒ హవ॑ మ॒ద్యా చ॑ మృడయ |
    త్వామ॑వ॒స్యు రాచ॑కే |
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం పశ్చిమదిగ్భాగే వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ౬. వాయువు
    ఓం తవ॑ వాయవృతస్పతే॒ త్వష్టు॑ర్జామాతరద్భుత |
    అవా॒oస్యా వృ॑ణీమహే | (ఋ.౮.౨౧.౨౦)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం వాయువ్యదిగ్భాగే వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ౭. కుబేరుడు
    ఓం సోమో॑ ధే॒నుం సోమో॒ అర్వ॑న్తమా॒శుం సోమో॑ వీ॒రం క॑ర్మ॒ణ్య॑o దదాతి |
    సా॒ద॒న్య॑o విద॒థ్య॑o స॒భేయ॑o పితృ॒శ్రవ॑ణ॒o యో దదా॑శదస్మై || (ఋ.౧.౯౧.౨౦)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం ఉత్తరదిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ౮. ఈశానుడు
    ఓం తమీశా॑న॒o జగ॑తస్త॒స్థుష॒స్పతి॑o ధియంజి॒న్వమవ॑సే హూమహే వ॒యమ్ |
    పూ॒షా నో॒ యథా॒ వేద॑సా॒మస॑ద్వృ॒ధే ర॑క్షి॒తా పా॒యురద॑బ్ధః స్వ॒స్తయే॑ || (ఋ.౧.౮౯.౫)
    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం ఈశానదిగ్భాగే ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి ||

    ఇంద్రాది అష్టదిక్పాలకదేవతాభ్యో నమః ధ్యాయామి, ఆవహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి |

    ఇంద్రాది అష్టదిక్పాలక దేవతా ప్రసాదసిద్ధిరస్తు |

    శ్రీ సత్యనారాయణ స్వామి పూజ

    స్వామివారి ప్రతిమను ముందుగా పంచామృతాలతో అభిషేకము చేసి తరువాత పూజచేయవలెను.

    పంచామృత శోధనం

    ౧. ఆప్యాయస్యేతి క్షీరం (పాలు) –
    ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
    భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
    క్షీరేణ స్నపయామి ||

    ౨. దధిక్రావ్ణో ఇతి దధి (పెరుగు) –
    ఓం ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
    సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
    దధ్నా స్నపయామి ||

    ౩. శుక్రమసీతి ఆజ్యం (నెయ్యి) –
    ఓం శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
    అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
    ఆజ్యేన స్నపయామి ||

    ౪. మధువాతా ఋతాయతే ఇతి మధు (తేనె) –
    ఓం మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
    మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
    మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వ॒గ్॒o రజ॑: |
    మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
    మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
    మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః |
    మధునా స్నపయామి ||

    ౫. స్వాదుః పవస్యేతి శర్కరా (చక్కెర) –
    ఓం స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
    స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
    స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
    బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
    శర్కరేణ స్నపయామి ||

    ఫలోదకం (కొబ్బరినీళ్ళు)
    యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
    బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
    ఫలోదకేన స్నపయామి ||

    (ప్రతిమను బయటకు తీసి నీటితో శుభ్రపరుస్తూ ఇది చదవండి)

    శుద్ధోదకం (నీళ్ళు) –
    ఓం ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
    మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
    యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
    ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
    తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
    ఆపో॑ జ॒నయ॑థా చ నః |
    శుద్ధోదకేన స్నపయామి |

    (ప్రతిమను వస్త్రంతో తుడిచి, గంధం కుంకుమ పెట్టి, తమలపాకులో పెట్టి మంటపంలో కలశం దగ్గర పెట్టాలి)

    ఓం నా॒రా॒య॒ణాయ॑ వి॒ద్మహే॑ వాసుదే॒వాయ॑ ధీమహి |
    తన్నో॑ విష్ణుః ప్రచో॒దయా”త్ ||
    ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్నీ చ॑ ధీమహి |
    తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా”త్ ||

    అస్మిన్కలశే అస్యాం ప్రతిమాయాం శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామిన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

    ప్రాణప్రతిష్ఠాపనం –

    ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః, ఋగ్యజుస్సామాథర్వాణి ఛందాంసి, ప్రాణశ్శక్తిః, పరా దేవతా, ఆం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం, శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రాణప్రతిష్ఠార్థే వినియోగః |

    కరన్యాసం

    ఓం ఆం అంగుష్ఠాభ్యాం నమః |
    ఓం హ్రీం తర్జనీభ్యాం నమః |
    ఓం క్రోం మధ్యమాభ్యాం నమః |
    ఓం ఆం అనామికాభ్యాం నమః |
    ఓం హ్రీం కనిష్ఠికాభ్యాం నమః |
    ఓం క్రోం కరతల కరపృష్ఠాభ్యాం నమః |

    అంగన్యాసం –
    ఓం ఆం హృదయాయ నమః |
    ఓం హ్రీం శిరసే స్వాహా |
    ఓం క్రోం శిఖయై వషట్ |
    ఓం ఆం కవచాయ హుం |
    ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
    ఓం క్రోం అస్త్రాయ ఫట్ |
    ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||

    ధ్యానం –
    రక్తాంభోధిస్థపోతోల్లసదరుణసరోజాధిరూఢా కరాబ్జైః |
    పాశం కోదండమిక్షూద్భవమళిగుణమప్యంకుశం చాపబాణామ్ |
    బిభ్రాణా సృక్కపాలం త్రిణయనలసితా పీనవక్షోరుహాఢ్యా |
    దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరా నః |

    ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
    విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
    లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
    వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

    ఓం ఆం హ్రీం క్రోం క్రోం హ్రీం ఆం యం రం లం వం శం షం సం హం ళం క్షం హం సః సోఽహం |
    అస్యాం మూర్తౌ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రాణః ఇహ ప్రాణః |
    శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా జీవః ఇహః స్థితః |
    అస్యాం మూర్తౌ శ్రీ రమాసహిత సత్యనారాయణస్య సర్వేంద్రియాణి వాఙ్మనః త్వక్ చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణిపాద పాయూపస్థాని ఇహైవాగత్య సుఖం చిరం తిష్టంతు స్వాహా |

    ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
    పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
    జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
    మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
    అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
    ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
    ఆవాహితో భవ స్థాపితో భవ |
    సుప్రసన్నో భవ వరదో భవ |

    స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం |
    తావత్త్వం ప్రీతిభావేన కలశేఽస్మిన్ సన్నిధిం కురు ||

    సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

    ధ్యానం –
    ధ్యాయేత్సత్యం గుణాతీతం గుణత్రయసమన్వితమ్ |
    లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం ||
    పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం |
    గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరపి పూజితం ||
    శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ధ్యానం సమర్పయామి ||

    ఆవాహనం –
    ఓం స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
    స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
    స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
    అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
    జ్యోతిశ్శాంతం సర్వలోకాంతరస్థం
    ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం |
    సాంగం శక్తిం సాయుధం భక్తిసేవ్యం
    సర్వాకారం విష్ణుమావాహయామి ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి |

    ఆసనం –
    పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
    యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
    ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
    య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
    కల్పద్రుమూలే మణివేదిమధ్యే
    సింహాసనం స్వర్ణమయం విచిత్రం |
    విచిత్ర వస్త్రావృతమచ్యుత ప్రభో
    గృహాణ లక్ష్మీధరణీసమేత ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆసనం సమర్పయామి |

    పాద్యం –
    ఏ॒తావా॑నస్య మహి॒మా |
    అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
    పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
    త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
    నారాయణ నమస్తేఽస్తు నరకార్ణవతారక |
    పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్థయ ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |

    అర్ఘ్యం –
    త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
    పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
    తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
    సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
    వ్యక్తాఽవ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః |
    మయా నివేదితో భక్త్యాహ్యర్ఘ్యోఽయం ప్రతిగృహ్యతామ్ ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

    ఆచమనీయం –
    తస్మా”ద్వి॒రాడ॑జాయత |
    వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
    స జా॒తో అత్య॑రిచ్యత |
    ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
    మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం |
    తదిదం కల్పితం దేవ సమ్యగాచమ్యతాం విభో ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

    స్నానం –
    యత్పురు॑షేణ హ॒విషా” |
    దే॒వా య॒జ్ఞమత॑న్వత |
    వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
    గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |

    పంచామృత స్నానం –
    ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
    భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః క్షీరేణ స్నపయామి |

    ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
    సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః దధ్నా స్నపయామి |

    శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒తు
    అచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆజ్యేన స్నపయామి |

    మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
    మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
    మధు॒నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్ పార్థి॑వ॒గ్॒oరజ॑: |
    మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
    మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
    మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః మధునా స్నపయామి |

    స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
    స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
    స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
    బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః శర్కరేణ స్నపయామి |

    యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
    బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఫలోదకేన స్నపయామి |

    శుద్ధోదక స్నానం –
    ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
    మ॒హేరణా॑య॒ చక్ష॑సే |
    యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒ హ న॑: |
    ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః |
    తస్మా॒ అర॑ఙ్గమామవో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
    ఆపో॑ జ॒నయ॑థా చ నః |

    తీర్థోదకైః కాంచనకుంభ సంస్థైః
    సువాసితైర్దేవ కృపారసార్ద్రైః |
    మయార్పితం స్నానవిధిం గృహాణ
    పాదాబ్జనిష్య్టూత నదీప్రవాహః |

    నదీనాం చైవ సర్వాసామానీతం నిర్మలోదకం |
    స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

    స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||

    వస్త్రం –
    స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
    త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
    దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
    అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
    వేదసూక్తసమాయుక్తే యజ్ఞసామ సమన్వితే |
    సర్వవర్ణప్రదే దేవ వాస శీతే వినిర్మితే ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

    యజ్ఞోపవీతం –
    తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
    పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
    తేన॑ దే॒వా అయ॑జన్త |
    సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
    బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం |
    గృహాణ భగవన్విష్ణో సర్వేష్టఫలదో భవ ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

    గంధం –
    తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
    సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
    ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
    ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
    శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం |
    విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |

    ఆభరణం –
    తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
    ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
    ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
    యజు॒స్తస్మా॑దజాయత |
    హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః |
    సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః సర్వాభరణాని సమర్పయామి |

    పుష్పాణి –
    తస్మా॒దశ్వా॑ అజాయన్త |
    యే కే చో॑భ॒యాద॑తః |
    గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
    తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
    మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో |
    మయాఽహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతామ్ |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

    అథాంగ పూజ –
    ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి |
    ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి |
    ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి |
    ఓం అనఘాయ నమః జానునీ పూజయామి |
    ఓం జనార్దనాయ నమః ఊరూ పూజయామి |
    ఓం విష్టరశ్రవసే నమః కటిం పూజయామి |
    ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి |
    ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి |
    ఓం లక్ష్మీవక్షస్స్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి |
    ఓం శంఖచక్రగదాశార్ఙ్గపాణయే నమః బాహూన్ పూజయామి |
    ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి |
    ఓం పూర్ణేందునిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి |
    ఓం కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి |
    ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి |
    ఓం రత్నకుండలాయ నమః కర్ణౌ పూజయామి |
    ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి |
    ఓం సులలాటాయ నమః లలాటం పూజయామి |
    ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి |
    శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి ||

    అష్టోత్తరశతనామావళిః –
    శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః చూ. |
    (లేక)
    శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిః చూ. |

    ధూపం –
    యత్పురు॑ష॒o వ్య॑దధుః |
    క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
    ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
    కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
    దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం |
    ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృత ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

    దీపం –
    బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
    బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
    ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
    ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
    ఘృతా త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం |
    దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహం ||
    భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
    త్రాహి మాం నరకాద్ఘోరాత్ దీపజ్యోతిర్నమోఽస్తు తే ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః దీపం సమర్పయామి |

    నైవేద్యం –
    చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
    చక్షో॒: సూర్యో॑ అజాయత |
    ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
    ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |

    సౌవర్ణస్థాలిమధ్యే మణిగణఖచితే గోఘృతాక్తాన్ సుపక్వాన్ |
    భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యానపరిమితరసాన్ చోష్యమన్నం నిధాయ ||
    నానాశాకైరుపేతం దధి మధు స గుడ క్షీర పానీయయుక్తం |
    తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి ||
    రాజాన్నం సూప సంయుక్తం శాకచోష్య సమన్వితం |
    ఘృత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||

    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి |

    ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ |
    భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
    ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
    సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
    అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
    ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా |
    ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
    మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
    అమృతాపిధానమసి |
    ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి |
    పాదౌ ప్రక్షాళయామి | ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి |

    తాంబూలం –
    నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
    శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
    ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
    తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
    పూగీఫలైః స కర్పూరైః నాగవల్లీ దళైర్యుతం |
    ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి |

    నీరాజనం –
    వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
    ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
    సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
    నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |

    నర్య॑ ప్ర॒జాం మే॑ గోపాయ | అ॒మృ॒త॒త్వాయ॑ జీ॒వసే” |
    జా॒తాం జ॑ని॒ష్యమా॑ణాం చ | అ॒మృతే॑ స॒త్యే ప్రతి॑ష్ఠితామ్ |
    అథ॑ర్వ పి॒తుం మే॑ గోపాయ | రస॒మన్న॑మి॒హాయు॑షే |
    అద॑బ్ధా॒యోఽశీ॑తతనో | అవి॑షం నః పి॒తుం కృ॑ణు |
    శగ్గ్ంస్య॑ ప॒శూన్మే॑ గోపాయ | ద్వి॒పదో॒ యే చతు॑ష్పదః || (తై.బ్రా.౧.౨.౧.౨౫)
    అ॒ష్టాశ॑ఫాశ్చ॒ య ఇ॒హాగ్నే” | యే చైక॑శఫా ఆశు॒గాః |
    సప్రథ స॒భాం మే॑ గోపాయ | యే చ॒ సభ్యా”: సభా॒సద॑: |
    తాని॑న్ద్రి॒యావ॑తః కురు | సర్వ॒మాయు॒రుపా॑సతామ్ |
    అహే॑ బుధ్నియ॒ మన్త్ర॑o మే గోపాయ | యమృష॑యస్త్రైవి॒దా వి॒దుః |
    ఋచ॒: సామా॑ని॒ యజూగ్॑oషి | సా హి శ్రీర॒మృతా॑ స॒తామ్ || (తై.బ్రా.౧.౨.౧.౨౬)

    మా నో హిగ్ంసీజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ |
    అభిభ్ర దగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ ||
    సమ్రాజం చ విరాజం చాఽభి శ్రీర్యాచ నో గృహే |
    లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సగ్ం సృజామసి ||
    సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ||

    నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం |
    తేజోరాశిమయం దత్తం గృహాణ త్వం సురేశ్వర ||

    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
    నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

    మంత్రపుష్పం –
    ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
    శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
    తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
    నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |

    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

    ఆత్మప్రదక్షిణ నమస్కారం –
    యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
    తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
    పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
    త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |
    అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
    తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సత్యేశ్వర |

    ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం |
    సంసారసాగరాన్మాం త్వం ఉద్ధరస్య మహాప్రభో ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

    సాష్టాంగ నమస్కారం –
    ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
    పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగముచ్యతే ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |

    సర్వోపచారాః –
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః చామరైర్వీజయామి |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః నృత్యం దర్శయామి |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః గీతం శ్రావయామి |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆందోళికాన్నారోహయామి |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః అశ్వానారోహయామి |
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః గజానారోహయామి |
    సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

    క్షమాప్రార్థన –
    యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
    న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ |
    మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
    యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే |

    అనయా పురుషసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామీ సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

    (కూర్చోండి)

    ప్రార్థన –
    అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం |
    హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్ ||
    స గుణం చ గుణాతీతం గోవిందం గరుఢధ్వజం |
    జనార్దనం జనానందం జానకీవల్లభం హరిమ్ ||

    ప్రణమామి సదా భక్త్యా నారాయణమతః పరం |
    దుర్గమే విషమే ఘోరే శత్రుణా పరిపీడితః |
    నిస్తారయతు సర్వేషు తథాఽనిష్టభయేషు చ |
    నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సితమాప్నుయాత్ |
    సత్యనారాయణ దేవం వందేఽహం కామదం ప్రభుం |
    లీలయా వితతం విశ్వం యేన తస్మై నమో నమః ||

    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |

    ఫలం
    ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ |
    తేన మే స ఫలాఽవాప్తిర్భవేజ్జన్మని జన్మని ||
    ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఫలం సమర్పయామి |

    (కథ చదవండి, తరువాత మంగళ నీరాజనం ఇవ్వండి)

    శ్రీ సత్య నారాయణ వ్రత కథ

    శ్రీ సత్య నారాయణ మంగళ హారతి

    (తీర్థం, ఫలం, ప్రాసాదం స్వీకరించండి.)

    అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం |
    సమస్త పాపక్షయకరం శ్రీ సత్యనారాయణ పాదోదకం పావనం శుభం ||
    శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
    శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ||

    కలశోద్వాసన –
    య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః |
    తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ |
    తే హ॒ నాక॑o మహి॒మాన॑: సచన్తే |
    యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాః సన్తి॑ దే॒వాః ||
    శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః ఆవాహిత సర్వేభ్యో దేవేభ్యో నమః సర్వాభ్యో దేవతాభ్యో నమః యథా స్థానం ప్రవేశయామి ||
    శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

    సమస్త సన్మంగళాని భవంతు ||
    సర్వేజనాః సుఖినో భవంతు ||
    ఓం శాంతిః శాంతిః శాంతిః |

    స్వస్తి ||

     

    స్పందించండి

    మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి