Skip to content

Janaki Jeevana Ashtakam in Telugu – శ్రీ జానకీ జీవనాష్టకం

Janaki Jeevana Ashtakam is an eight verse stotram for worshipping Goddess Sita or Janaki Devi, who is the consort of Lord Rama. Get Sri Janaki Jeevana Ashtakam in Telugu Pdf Lyrics here and chant it for the grace of Goddess Sita or Janaki.

Janaki Jeevana Ashtakam in Telugu – శ్రీ జానకీ జీవనాష్టకం 

ఆలోక్య యస్యాతిలలామలీలాం
సద్భాగ్యభాజౌ పితరౌ కృతార్థౌ |
తమర్భకం దర్పణదర్పచౌరం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || ౧ ||

శ్రుత్వైవ యో భూపతిమాత్తవాచం
వనం గతస్తేన న నోదితోఽపి |
తం లీలయాహ్లాదవిషాదశూన్యం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || ౨ ||

జటాయుషో దీనదశాం విలోక్య
ప్రియావియోగప్రభవం చ శోకమ్ |
యో వై విసస్మార తమార్ద్రచిత్తం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || ౩ ||

యో వాలినా ధ్వస్తబలం సుకంఠం
న్యయోజయద్రాజపదే కపీనామ్ |
తం స్వీయసంతాపసుతప్తచిత్తం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || ౪ ||

యద్ధ్యాననిర్ధూత వియోగవహ్ని-
-ర్విదేహబాలా విబుధారివన్యామ్ |
ప్రాణాన్దధే ప్రాణమయం ప్రభుం తం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || ౫ ||

యస్యాతివీర్యాంబుధివీచిరాజౌ
వంశ్యైరహో వైశ్రవణో విలీనః |
తం వైరివిధ్వంసనశీలలీలం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || ౬ ||

యద్రూపరాకేశమయూఖమాలా-
-నురంజితా రాజరమాపి రేజే |
తం రాఘవేంద్రం విబుధేంద్రవంద్యం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || ౭ ||

ఏవం కృతా యేన విచిత్రలీలా
మాయామనుష్యేణ నృపచ్ఛలేన |
తం వై మరాలం మునిమానసానాం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || ౮ ||

ఇతి శ్రీ జానకీ జీవనాష్టకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి