Hanuman Ashtakam, also called Hanumadashtakam or Anjaneya Ashtakam, is a mantra containing 8 verses praising Lord Hanuman. Get Sri Hanuman Ashtakam in Telugu Lyrics Pdf here and chant with devotion for the grace of Lord Hanuman.
Hanuman Ashtakam in Telugu – శ్రీ హనుమదష్టకం
శ్రీ రఘురాజపదాబ్జనికేతన పఙ్కజలోచన మఙ్గలరాశే
చణ్డమహాభుజదణ్డసురారివిఖణ్డనపణ్డిత పాహి దయాలో ।
పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యం ॥ 1 ॥
సంసృతితాపమహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలం
పుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతేరతికిల్బిషమూర్తేః ।
కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుఞ్జలవేన విభో వై
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యం ॥ 2 ॥
సంసృతికూపమనల్పమఘోరనిదాఘనిదానమజస్రమశేషం
ప్రాప్య సుదుఃఖసహస్రభుజఙ్గవిషైకసమాకులసర్వతనోర్మే ।
ఘోరమహాకృపణాపదమేవ గతస్య హరే పతితస్య భవాబ్ధౌ
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యం ॥ 3 ॥
సంసృతిసిన్ధువిశాలకరాలమహాబలకాలఝషగ్రసనార్తం
వ్యగ్రసమగ్రధియం కృపణం చ మహామదనక్రసుచక్రహృతాసుమ్ ।
కాలమహారసనోర్మినిపీడితముద్ధర దీనమనన్యగతిం మాం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్స్వపదామ్బుజదాస్యం ॥ 4 ॥
సంసృతిఘోరమహాగహనే చరతో మణిరఞ్జితపుణ్యసుమూర్తేః
మన్మథభీకరఘోరమహోగ్రమృగప్రవరార్దితగాత్రసుసన్ధేః ।
మత్సరతాపవిశేషనిపీడితబాహ్యమతేశ్చ కథఞ్చిదమేయం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్స్వపదామ్బుజదాస్యం ॥ 5 ॥
సంసృతివృక్షమనేకశతాఘనిదానమనన్తవికర్మసుశాఖం
దుఃఖఫలం కరణాదిపలాశమనఙ్గసుపుష్పమచిన్త్యసుమూలమ్ ।
తం హ్యధిరుహ్య హరే పతితం శరణాగతమేవ విమోచయ మూఢం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్స్వపదామ్బుజదాస్యం ॥ 6 ॥
సంసృతిపన్నగవక్త్రభయఙ్కరదంష్ట్రమహావిషదగ్ధశరీరం
ప్రాణవినిర్గమభీతిసమాకులమన్దమనాథమతీవ విషణ్ణమ్ ।
మోహమహాకుహరే పతితం దయయోద్ధర మామజితేన్ద్రియకామం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యం ॥ 7 ॥
ఇన్ద్రియనామకచౌరగణైర్హృతతత్త్వవివేకమహాధనరాశిం
సంసృతిజాలనిపాతితమేవ మహాబలిభిశ్చ విఖణ్డితకాయమ్ ।
త్వత్పదపద్మమనుత్తమమాశ్రితమాశు కపీశ్వర పాహి కృపాలో
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్స్వపదామ్బుజదాస్యం ॥ 8 ॥
బ్రహ్మమరుద్గణరుద్రమహేన్ద్రకిరీటసుకోటిలసత్పదపీఠం
దాశరథిం జపతి క్షితిమణ్డల ఏష నిధాయ సదైవ హృదబ్జే ।
తస్య హనూమత ఏవ శివఙ్కరమష్టకమేతదనిష్టహరం వై
యః సతతం హి పఠేత్స నరో లభతేఽచ్యుతరామపదాబ్జనివాసమ్ ॥
ఇతి శ్రీ హనుమదష్టకం సంపూర్ణం ।
Hanumat Stotra ratnavali nandu, Namalu tirigi prachurincha baddayi,
Chudagalaru
ఇది ఒక మహా సేవ. ప్రణామములు.