Skip to content

Gayatri Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామ స్తోత్రం

Gayatri Ashtottara Shatanama Stotram of Goddess Gayathri DeviPin

Gayatri Ashtottara Shatanama Stotram in Telugu is the 108 names of Gayatri Devi composed in the form of a hymn. Get Sri Gayatri Ashtottara Shatanama Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Gayathri Devi.

Gayatri Sahasranama Stotram in Telugu – శ్రీ గాయత్రీ సహస్రనామ స్తోత్రం 

తరుణాదిత్యసంకాశా సహస్రనయనోజ్జ్వలా |
విచిత్రమాల్యాభరణా తుహినాచలవాసినీ || ౧ ||

వరదాభయహస్తాబ్జా రేవాతీరనివాసినీ |
ప్రణిత్యయ విశేషజ్ఞా యంత్రాకృతవిరాజితా || ౨ ||

భద్రపాదప్రియా చైవ గోవిందపదగామినీ |
దేవర్షిగణసంతుష్టా వనమాలావిభూషితా || ౩ ||

స్యందనోత్తమసంస్థా చ ధీరజీమూతనిస్వనా |
మత్తమాతంగగమనా హిరణ్యకమలాసనా || ౪ ||

ధీజనాధారనిరతా యోగినీ యోగధారిణీ |
నటనాట్యైకనిరతా ప్రణవాద్యక్షరాత్మికా || ౫ ||

చోరచారక్రియాసక్తా దారిద్ర్యచ్ఛేదకారిణీ |
యాదవేంద్రకులోద్భూతా తురీయపథగామినీ || ౬ ||

గాయత్రీ గోమతీ గంగా గౌతమీ గరుడాసనా |
గేయగానప్రియా గౌరీ గోవిందపదపూజితా || ౭ ||

గంధర్వనగరాకారా గౌరవర్ణా గణేశ్వరీ |
గుణాశ్రయా గుణవతీ గహ్వరీ గణపూజితా || ౮ ||

గుణత్రయసమాయుక్తా గుణత్రయవివర్జితా |
గుహావాసా గుణాధారా గుహ్యా గంధర్వరూపిణీ || ౯ ||

గార్గ్యప్రియా గురుపదా గుహ్యలింగాంగధారిణీ |
సావిత్రీ సూర్యతనయా సుషుమ్నానాడిభేదినీ || ౧౦ ||

సుప్రకాశా సుఖాసీనా సుమతిః సురపూజితా |
సుషుప్త్యవస్థా సుదతీ సుందరీ సాగరాంబరా || ౧౧ ||

సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా |
సీతా సర్వాశ్రయా సంధ్యా సుఫలా సుఖధాయినీ || ౧౨ ||

సుభ్రోః సువాసా సుశ్రోణీ సంసారార్ణవతారిణీ |
సామగానప్రియా సాధ్వీ సర్వాభరణభూషితా || ౧౩ ||

వైష్ణవీ విమలాకారా మహేంద్రీ మంత్రరూపిణీ |
మహాలక్ష్మీ మహాసిద్ధీ మహామాయా మహేశ్వరీ || ౧౪ ||

మోహినీ మదనాకారా మధుసూదనచోదితా |
మీనాక్షీ మధురావాసా నాగేంద్రతనయా ఉమా || ౧౫ ||

త్రివిక్రమపదాక్రాంతా త్రిస్వరా త్రివిలోచనా |
సూర్యమండలమధ్యస్థా చంద్రమండలసంస్థితా || ౧౬ ||

వహ్నిమండలమధ్యస్థా వాయుమండలసంస్థితా |
వ్యోమమండలమధ్యస్థా చక్రిణీ చక్రరూపిణీ || ౧౭ ||

కాలచక్రవితానస్థా చంద్రమండలదర్పణా |
జ్యోత్స్నాతపానులిప్తాంగీ మహామారుతవీజితా || ౧౮ ||

సర్వమంత్రాశ్రయా ధేనుః పాపఘ్నీ పరమేశ్వరీ |
నమస్తేస్తు మహాలక్ష్మీ మహాసంపత్తిదాయినీ || ౧౯ ||

నమస్తేస్తు కరుణామూర్తీ నమస్తే భక్తవత్సలే |
గాయత్ర్యాం ప్రజపేద్యస్తు నామ్నాం అష్టోత్తరం శతమ్ || ౨౦ ||

ఫలశ్రుతిః ||

తస్య పుణ్య ఫలం వక్తుం బ్రహ్మణాఽపి నశక్యతే |
ప్రాతః కాలే చ మధ్యాహ్నే సాయం వా ద్విజోత్తమ || ౨౧ ||

యే పఠన్తీహ లోకేస్మిన్ సర్వాన్కామానవాప్నుయాత్ |
పఠనాదేవ గాయత్రీ నామ్నాం అష్టోత్తరం శతమ్ || ౨౨ ||

బ్రహ్మ హత్యాది పాపేభ్యో ముచ్యతే నాఽత్ర సంశయః |
దినే దినే పఠేద్యస్తు గాయత్రీ స్తవముత్తమమ్ || ౨౩ ||

స నరో మోక్షమాప్నోతి పునరావృత్తి వివర్జితమ్ |
పుత్రప్రదమపుత్రాణామ్ దరిద్రాణాం ధనప్రదమ్ || ౨౪ ||

రోగీణాం రోగశమనం సర్వైశ్వర్యప్రదాయకమ్ |
బహునాత్ర కిముక్తేన స్తోత్రం శీఘ్రఫలప్రదమ్ || ౨౫ ||

ఇతి శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామ స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి