Annapurna Sahasranamavali in Telugu is the 1000 names of Annapurna Devi, who is the consort of Lord Kasi Viswanath. Get Sri Annapurna Sahasranamavali in Telugu pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Annapurna Devi.
Annapurna Sahasranamavali in Telugu – శ్రీ అన్నపూర్ణ సహస్రనామావళి
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అన్నదాత్ర్యై నమః
ఓం అన్నరాశికృతాఽలయాయై నమః
ఓం అన్నదాయై నమః
ఓం అన్నరూపాయై నమః
ఓం అన్నదానరతోత్సవాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం అనంతాక్ష్యై నమః
ఓం అనంతగుణశాలిన్యై నమః
ఓం అమృతాయై నమః || 10 ||
ఓం అచ్యుతప్రాణాయై నమః
ఓం అచ్యుతానందకారిణై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం అనంతమహిమాయై నమః
ఓం అనంతస్య కులేశ్వర్యై నమః
ఓం అబ్ధిస్థాయై నమః
ఓం అబ్ధిశయనాయై నమః
ఓం అబ్ధిజాయై నమః
ఓం అబ్ధినందిన్యై నమః
ఓం అబ్జస్థాయై నమః || 20 ||
ఓం అబ్జనిలయాయై నమః
ఓం అబ్జజాయై నమః
ఓం అబ్జభూషణాయై నమః
ఓం అబ్జాభాయై నమః
ఓం అబ్జహస్తాయై నమః
ఓం అబ్జపత్రశుభేక్షణాయై నమః
ఓం అబ్జాసనాయై నమః
ఓం అనంతాత్మమాయై నమః
ఓం అగ్నిస్థాయై నమః
ఓం అగ్నిరూపిణ్యై నమః || 30 ||
ఓం అగ్నిజాయాయై నమః
ఓం అగ్నిముఖ్యై నమః
ఓం అగ్నికుండకృతాలయాయై నమః
ఓం అకారాయై నమః
ఓం అగ్నిమాత్రే నమః
ఓం అజయాయై నమః
ఓం అదితినందిన్యై నమః
ఓం ఆద్యాయై నమః
ఓం ఆదిత్యసంకాశాయై నమః
ఓం ఆత్మజ్ఞాయై నమః || 40 ||
ఓం ఆత్మగోచరాయై నమః
ఓం ఆత్మసువే నమః
ఓం ఆత్మదయితాయై నమః
ఓం ఆధారాయై నమః
ఓం ఆత్మరూపిణ్యై నమః
ఓం ఆశాయై నమః
ఓం ఆకాశపద్మస్థాయై నమః
ఓం అవకాశస్వరూపిణ్యై నమః
ఓం ఆశాపూర్యై నమః
ఓం అగాధాయై నమః || 50 ||
ఓం అణిమాదిసుసేవితాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం అబలాయై నమః
ఓం అంబాయై నమః
ఓం అనాద్యాయై నమః
ఓం అయోనిజాయై నమః
ఓం అనిశాయై నమః
ఓం ఈశికాయై నమః
ఓం ఈశాయై నమః
ఓం ఈశాన్యై నమః || 60 ||
ఓం ఈశ్వరప్రియాయై నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం ఈశ్వరప్రాణాయై నమః
ఓం ఈశ్వరానందదాయిన్యై నమః
ఓం ఇంద్రాణ్యై నమః
ఓం ఇంద్రదయితాయై నమః
ఓం ఇంద్రసుఅవే నమః
ఓం ఇంద్రపాలిన్యై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇంద్రభగిన్యై నమః || 70 ||
ఓం ఇంద్రియాయై నమః
ఓం ఇందుభూషణాయై నమః
ఓం ఇందుమాత్రాయై నమః
ఓం ఇందుముఖ్యై నమః
ఓం ఇంద్రియాణాం వశంకర్యై నమః
ఓం ఉమాయై నమః
ఓం ఉమాపతేః ప్రాణాయై నమః
ఓం ఓడ్యాణపీఠవాసిన్యై నమః
ఓం ఉత్తరజ్ఞాయై నమః
ఓం ఉత్తరాఖ్యాయై నమః || 80 ||
ఓం ఉకారాయై నమః
ఓం ఉత్తరాత్మికాయై నమః
ఓం ఋమాత్రే నమః
ఓం ఋభవాయై నమః
ఓం ఋస్థాయై నమః
ఓం ఋకారస్వరూపిణ్యై నమః
ఓం ఋకారాయై నమః
ఓం ఌకారాయై నమః
ఓం ఌకారప్రీతిదాయిన్యై నమః
ఓం ఏకాయై నమః || 90 ||
ఓం ఏకవీరాయై నమః
ఓం ఐకారరూపిణ్యై నమః
ఓం ఓకార్యై నమః
ఓం ఓఘరూపాయై నమః
ఓం ఓఘత్రయసుపూజితాయై నమః
ఓం ఓఘస్థాయై నమః
ఓం ఓఘసంభూతాయై నమః
ఓం ఓఘదాత్ర్యై నమః
ఓం ఓఘసువే నమః
ఓం షోడశస్వరసంభూతాయై నమః || 100 ||
ఓం షోడశస్వరరూపిణ్యై నమః
ఓం వర్ణాత్మాయై నమః
ఓం వర్ణనిలయాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం వర్ణమాలిన్యై నమః
ఓం కాలరాత్ర్యై నమః
ఓం మహారాత్ర్యై నమః
ఓం మోహరాత్ర్యై నమః
ఓం సులోచనాయై నమః
ఓం కాల్యై నమః || 110 ||
ఓం కపాలిన్యై నమః
ఓం కృత్యాయై నమః
ఓం కలికాయై నమః
ఓం సింహగామిన్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం కాలదైత్యనికృంతిన్యై నమః
ఓం కామిన్యై నమః
ఓం కామవంద్యాయై నమః
ఓం కమనీయాయై నమః || 120 ||
ఓం వినోదిన్యై నమః
ఓం కామసువే నమః
ఓం కామవనితాయై నమః
ఓం కామధురే నమః
ఓం కమలావత్యై నమః
ఓం కామాయై నమః
ఓం కరాల్యై నమః
ఓం కామకేలివినోదిన్యై నమః
ఓం కామనాయై నమః
ఓం కామదాయై నమః || 130 ||
ఓం కామ్యాయై నమః
ఓం కమలాయై నమః
ఓం కమలార్చితాయై నమః
ఓం కాశ్మీరలిప్తవక్షోజాయై నమః
ఓం కాశ్మీరద్రవచర్చితాయై నమః
ఓం కనకాయై నమః
ఓం కనకప్రాణాయై నమః
ఓం కనకాచలవాసిన్యై నమః
ఓం కనకాభాయై నమః
ఓం కాననస్థాయై నమః || 140 ||
ఓం కామాఖ్యాయై నమః
ఓం కనకప్రదాయై నమః
ఓం కామపీఠస్థితాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం కామధామనివాసిన్యై నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం కరాలాక్ష్యై నమః
ఓం కిశోర్యై నమః
ఓం చలనాదిన్యై నమః
ఓం కలాయై నమః || 150 ||
ఓం కాష్ఠాయై నమః
ఓం నిమేషాయై నమః
ఓం కాలస్థాయై నమః
ఓం కాలరూపిణ్యై నమః
ఓం కాలజ్ఞాయై నమః
ఓం కాలమాత్రాయై నమః
ఓం కాలధాత్ర్యై నమః
ఓం కలావత్యై నమః
ఓం కాలదాయై నమః
ఓం కాలహాయై నమః || 160 ||
ఓం కుల్యాయై నమః
ఓం కురుకుల్లాయై నమః
ఓం కులాంగనాయై నమః
ఓం కీర్తిదాయై నమః
ఓం కీర్తిహాయై నమః
ఓం కీర్త్యై నమః
ఓం కీర్తిస్థాయై నమః
ఓం కీర్త్తివర్ధిన్యై నమః
ఓం కీర్త్తిజ్ఞాయై నమః
ఓం కీర్త్తితపదాయై నమః || 170 ||
ఓం కృత్తికాయై నమః
ఓం కేశవప్రియాయై నమః
ఓం కేశిహాయై నమః
ఓం కేలికాయై నమః
ఓం కేశవానందకారిణ్యై నమః
ఓం కుముదాభాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం కర్మదాయై నమః
ఓం కమలేక్షణాయై నమః
ఓం కౌముద్యై నమః || 180 ||
ఓం కుముదానందాయై నమః
ఓం కాలిక్యై నమః
ఓం కుముద్వత్యై నమః
ఓం కోదండధారిణ్యై నమః
ఓం క్రోధాయై నమః
ఓం కూటస్థాయై నమః
ఓం కోటరాశ్రయాయై నమః
ఓం కలకంఠ్యై నమః
ఓం కరలాంగ్యై నమః
ఓం కాలాంగ్యై నమః || 190 ||
ఓం కాలభూషణాయై నమః
ఓం కంకాల్యై నమః
ఓం కామదామాయై నమః
ఓం కంకాలకృతభూషణాయై నమః
ఓం కపాలకర్తృకకరాయై నమః
ఓం కరవీరస్వరూపిణ్యై నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం కోమలాంగ్యై నమః
ఓం కృపాసింధవే నమః
ఓం కృపామయ్యై నమః || 200 ||
ఓం కుశావత్యై నమః
ఓం కుండసంస్థాయై నమః
ఓం కౌవేర్యై నమః
ఓం కౌశిక్యై నమః
ఓం కాశ్యప్యై నమః
ఓం కద్రుతనయాయై నమః
ఓం కలికల్మషనాశిన్యై నమః
ఓం కంజజ్ఞాయై నమః
ఓం కంజవదనాయై నమః
ఓం కంజకింజల్కచర్చితాయై నమః || 210 ||
ఓం కంజాభాయై నమః
ఓం కంజమధ్యస్థాయై నమః
ఓం కంజనేత్రాయై నమః
ఓం కచోద్భవాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం హ్రీంకార్యై నమః
ఓం కశ్యపాన్వయవర్ధిన్యై నమః
ఓం ఖర్వాయై నమః
ఓం ఖంజనద్వంద్వలోచనాయై నమః
ఓం ఖర్వవాహిన్యై నమః || 220 ||
ఓం ఖడ్గిన్యై నమః
ఓం ఖడ్గహస్తాయై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం ఖడ్గరూపిణ్యై నమః
ఓం ఖగస్థాయై నమః
ఓం ఖగరూపాయై నమః
ఓం ఖగగాయై నమః
ఓం ఖగసంభవాయై నమః
ఓం ఖగధాత్ర్యై నమః
ఓం ఖగానందాయై నమః || 230 ||
ఓం ఖగయోనిస్వరూపిణ్యై నమః
ఓం ఖగేశ్యై నమః
ఓం ఖేటకకరాయై నమః
ఓం ఖగానందవివర్ధిన్యై నమః
ఓం ఖగమాన్యాయై నమః
ఓం ఖగాధారాయై నమః
ఓం ఖగగర్వవిమోచిన్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గోదావర్యై నమః
ఓం గీత్యై నమః || 240 ||
ఓం గాయత్ర్యై నమః
ఓం గగనాలయాయై నమః
ఓం గీర్వాణసుందర్యై నమః
ఓం గవే నమః
ఓం గాధాయై నమః
ఓం గీర్వాణపూజితాయై నమః
ఓం గీర్వాణచర్చితపదాయై నమః
ఓం గాంధార్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గర్విణ్యై నమః || 250 ||
ఓం గర్వహంత్ర్యై నమః
ఓం గర్భస్థాయై నమః
ఓం గర్భధారిణ్యై నమః
ఓం గర్భదాయై నమః
ఓం గర్భహంత్ర్యై నమః
ఓం గంధర్వకులపూజితాయై నమః
ఓం గయాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గిరిజాయై నమః
ఓం గిరిస్థాయై నమః || 260 ||
ఓం గిరిసంభవాయై నమః
ఓం గిరిగహ్వరమధ్యస్థాయై నమః
ఓం కుంజరేశ్వరగామిన్యై నమః
ఓం కిరీటిన్యై నమః
ఓం గదిన్యై నమః
ఓం గుంజాహారవిభూషణాయై నమః
ఓం గణపాయై నమః
ఓం గణకాయై నమః
ఓం గుణ్యాయై నమః
ఓం గుణకానందకారిణ్యై నమః || 270 ||
ఓం గుణపూజ్యాయై నమః
ఓం గీర్వాణాయై నమః
ఓం గణపానందవివర్ధిన్యై నమః
ఓం గురురమాత్రాయై నమః
ఓం గురురతాయై నమః
ఓం గురుభక్తిపరాయణాయై నమః
ఓం గోత్రాయై నమః
ఓం గవే నమః
ఓం కృష్ణభగిన్యై నమః
ఓం కృష్ణసువే నమః || 280 ||
ఓం కృష్ణనందిన్యై నమః
ఓం గోవర్ధన్యై నమః
ఓం గోత్రధరాయై నమః
ఓం గోవర్ధనకృతాలయాయై నమః
ఓం గోవర్ధనధరాయై నమః
ఓం గోదాయై నమః
ఓం గౌరాంగ్యై నమః
ఓం గౌతమాత్మజాయై నమః
ఓం ఘర్ఘరాయై నమః
ఓం ఘోరరూపాయై నమః || 290 ||
ఓం ఘోరాయై నమః
ఓం ఘర్ఘరనాదిన్యై నమః
ఓం శ్యామాయై నమః
ఓం ఘనరవాయై నమః
ఓం అఘోరాయై నమః
ఓం ఘనాయై నమః
ఓం ఘోరార్త్తినాశిన్యై నమః
ఓం ఘనస్థాయై నమః
ఓం ఘనానందాయై నమః
ఓం దారిద్ర్యఘననాశిన్యై నమః || 300 ||
ఓం చిత్తజ్ఞాయై నమః
ఓం చింతితపదాయై నమః
ఓం చిత్తస్థాయై నమః
ఓం చిత్తరూపిణ్యై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం చారుచంపాభాయై నమః
ఓం చారుచంపకమాలిన్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రకాంత్యై నమః
ఓం చాపిన్యై నమః || 310 ||
ఓం చంద్రశేఖరాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండదైత్యఘన్యై నమః
ఓం చంద్రశేఖరవల్లభాయై నమః
ఓం చాండాలిన్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం చండముండవధోద్యతాయై నమః
ఓం చైతన్యభైరవ్యై నమః
ఓం చండాయై నమః
ఓం చైతన్యఘనగేహిన్యై నమః || 320 ||
ఓం చిత్స్వరూపాయై నమః
ఓం చిదాధారాయై నమః
ఓం చండవేగాయై నమః
ఓం చిదాలయాయై నమః
ఓం చంద్రమండలమధ్యస్థాయై నమః
ఓం చంద్రకోటిసుశీలతాయై నమః
ఓం చపలాయై నమః
ఓం చంద్రభగిన్యై నమః
ఓం చంద్రకోటినిభాననాయై నమః
ఓం చింతామణిగుణాధారాయై నమః || 330 ||
ఓం చింతామణివిభూషణాయై నమః
ఓం చిత్తచింతామణికృతాలయాయై నమః
ఓం చింతామణికృతాలయాయై నమః
ఓం చారుచందనలిప్తాంగ్యై నమః
ఓం చతురాయై నమః
ఓం చతుర్ముఖ్యై నమః
ఓం చైతన్యదాయై నమః
ఓం చిదానందాయై నమః
ఓం చారుచామరవీజితాయై నమః
ఓం ఛత్రదాయై నమః 340
ఓం ఛత్రధార్యై నమః
ఓం ఛలచ్చద్మవినాశిన్యై నమః
ఓం ఛత్రహాయై నమః
ఓం ఛత్రరూపాయై నమః
ఓం ఛత్రచ్ఛాయాకృతాలయాయై నమః
ఓం జగజ్జీవాయై నమః
ఓం జగద్ధాత్త్ర్యై నమః
ఓం జగదానందకారిణ్యై నమః
ఓం యజ్ఞప్రియాయై నమః
ఓం యజ్ఞరతాయై నమః || 350 ||
ఓం జపయజ్ఞపరాయణాయై నమః
ఓం జనన్యై నమః
ఓం జానక్యై నమః
ఓం యజ్వాయై నమః
ఓం యజ్ఞహాయై నమః
ఓం యజ్ఞనందిన్యై నమః
ఓం యజ్ఞదాయై నమః
ఓం యజ్ఞఫలదాయై నమః
ఓం యజ్ఞస్థానకృతాలయాయై నమః
ఓం యజ్ఞభోక్త్యై నమః || 360 ||
ఓం యజ్ఞరూపాయై నమః
ఓం యజ్ఞవిఘ్నవినాశిన్యై నమః
ఓం జపాకుసుమసంకాశాయై నమః
ఓం జపాకుసుమశోభితాయై నమః
ఓం జాలంధర్యై నమః
ఓం జయాయై నమః
ఓం జైత్ర్యై నమః
ఓం జీమూతచయభాషిణై నమః
ఓం జయదాయై నమః
ఓం జయరూపాయై నమః || 370 ||
ఓం జయస్థాయై నమః
ఓం జయకారిణ్యై నమః
ఓం జగదీశప్రియాయై నమః
ఓం జీవాయై నమః
ఓం జలస్థాయై నమః
ఓం జలజేక్షణాయై నమః
ఓం జలరూపాయై నమః
ఓం జహ్నుకన్యాయై నమః
ఓం యమునాయై నమః
ఓం జలజోదర్యై నమః || 380 ||
ఓం జలజాస్యాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జలజాభాయై నమః
ఓం జలోదర్యై నమః
ఓం యదువంశీద్భవాయై నమః
ఓం జీవాయై నమః
ఓం యాదవానందకారిణ్యై నమః
ఓం యశోదాయై నమః
ఓం యశసాంరాశ్యై నమః
ఓం యశోదానందకారిణ్యై నమః || 390 ||
ఓం జ్వలిన్యై నమః
ఓం జ్వాలిన్యై నమః
ఓం జ్వాలాయై నమః
ఓం జ్వలత్పావకసన్నిభాయై నమః
ఓం జ్వాలాముఖ్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం యమలార్జునభంజకాయై నమః
ఓం జన్మదాయై నమః
ఓం జన్మహ్యై నమః
ఓం జన్యాయై నమః || 400 ||
ఓం జన్మభువే నమః
ఓం జనకాత్మజాయై నమః
ఓం జనానందాయై నమః
ఓం జాంబవత్యై నమః
ఓం జంబూద్వీపకృతాలయాయై నమః
ఓం జాంబూనదసమానాభాయై నమః
ఓం జాంబూనదవిభూషణాయై నమః
ఓం జంభహాయై నమః
ఓం జాతిదాయై నమః
ఓం జాత్యై నమః || 410 ||
ఓం జ్ఞానదాయై నమః
ఓం జ్ఞానగోచరాయై నమః
ఓం జ్ఞానభాయై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం జ్ఞానవిజ్ఞానశాలిన్యై నమః
ఓం జినజైత్ర్యై నమః
ఓం జినాధారాయై నమః
ఓం జినమాత్రే నమః
ఓం జినేశ్వర్యై నమః
ఓం జితేంద్రియాయై నమః || 420 ||
ఓం జనాధారాయై నమః
ఓం అజినాంబరధారిణ్యై నమః
ఓం శంభుకోటిదురాధరాయై నమః
ఓం విష్ణుకోటివిమర్దిన్యై నమః
ఓం సముద్రకోటిగంభీరాయై నమః
ఓం వాయుకోటిమహాబలాయై నమః
ఓం సూర్యకోటిప్రతీకాశాయై నమః
ఓం యమకోటిదురాపహాయై నమః
ఓం కామధుక్కోటిఫలదాయై నమః
ఓం శక్రకోటిసురాజ్యదాయై నమః || 430 ||
ఓం కందర్పకోటిలావణ్యాయై నమః
ఓం పద్మకోటినిభాననాయై నమః
ఓం పృథ్వీకోటిజనాధారాయై నమః
ఓం అగ్నికోటిభయంకర్యై నమః
ఓం అణిమాయై నమః
ఓం మహిమాయై నమః
ఓం ప్రాప్త్యై నమః
ఓం గరిమాయై నమః
ఓం లఘిమాయై నమః
ఓం ప్రాకామ్యదాయై నమః || 440 ||
ఓం వశంకర్యై నమః
ఓం ఈశికాయై నమః
ఓం సిద్ధిదాయై నమః
ఓం మహిమాదిగుణోపేతాయై నమః
ఓం అణిమాద్యష్టసిద్ధిదాయై నమః
ఓం జవనఘ్న్యై నమః
ఓం జనాధీనాయై నమః
ఓం జామిన్యై నమః
ఓం జరాపహాయై నమః
ఓం తారిణై నమః || 450 ||
ఓం తారికాయై నమః
ఓం తారాయై నమః
ఓం తోతలాయై నమః
ఓం తులసీప్రియాయై నమః
ఓం తంత్రిణ్యై నమః
ఓం తంత్రరూపాయై నమః
ఓం తంత్రజ్ఞాయై నమః
ఓం తంత్రధారిణ్యై నమః
ఓం తారహారాయై నమః
ఓం తులజాయై నమః || 460 ||
ఓం డాకినీతంత్రగోచరాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిదశాయై నమః
ఓం త్రిస్థాయై నమః
ఓం త్రిపురాసురఘాతిన్యై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం త్రికోణస్థాయై నమః
ఓం త్రిమాత్రాయై నమః
ఓం త్రితసుస్థితాయై నమః
ఓం త్రైవిద్యాయై నమః || 470 ||
ఓం త్రయ్యై నమః
ఓం త్రిఘ్న్యై నమః
ఓం తురీయాయై నమః
ఓం త్రిపురేశ్వర్యై నమః
ఓం త్రికోదరస్థాయై నమః
ఓం త్రివిధాయై నమః
ఓం తైలోక్యాయై నమః
ఓం త్రిపురాత్మికాయై నమః
ఓం త్రిధామ్న్యై నమః
ఓం త్రిదశారాధ్యాయై నమః || 480 ||
ఓం త్ర్యక్షాయై నమః
ఓం త్రిపురవాసిన్యై నమః
ఓం త్రివర్ణాయై నమః
ఓం త్రిపద్యై నమః
ఓం తారాయై నమః
ఓం త్రిమూర్తిజనన్యై నమః
ఓం ఇత్వరాయై నమః
ఓం త్రిదివాయై నమః
ఓం త్రిదివేశాయై నమః
ఓం ఆదిదేవ్యై నమః || 490 ||
ఓం త్రైలోక్యధారిణై నమః
ఓం త్రిమూర్త్యై నమః
ఓం త్రిజనన్యై నమః
ఓం త్రిభువే నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం తపోనిష్ఠాయై నమః
ఓం తరుణ్యై నమః
ఓం తారరూపిణ్యై నమః
ఓం తామస్యై నమః || 500 ||
ఓం తాపస్యై నమః
ఓం తాపఘ్న్యై నమః
ఓం తమోపహాయై నమః
ఓం తరుణార్కప్రతీకాశాయై నమః
ఓం తప్తకాంచనసన్నిభాయై నమః
ఓం ఉన్మాదిన్యై నమః
ఓం తంతురూపాయై నమః
ఓం త్రైలోక్యవ్యాపికాయై నమః
ఓం ఈశ్వరై నమః
ఓం తార్కిక్యై నమః || 510 ||
ఓం తర్క విద్యాయై నమః
ఓం తాపత్రయవినాశిన్యై నమః
ఓం త్రిపుష్కరాయై నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిసంధ్యాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం త్రివర్గాయై నమః
ఓం త్రివర్గస్థాయై నమః
ఓం తపస్సిద్ధిదాయిన్యై నమః
ఓం అధోక్షజాయై నమః || 520 ||
ఓం అయోధ్యాయై నమః
ఓం అపర్ణాయై నమః
ఓం అవంతికాయై నమః
ఓం కారికాయై నమః
ఓం తీర్థరూపాయై నమః
ఓం తీర్థాయై నమః
ఓం తీర్థకర్యై నమః
ఓం దారిద్ర్యదుఃఖదలిన్యై నమః
ఓం అదీనాయై నమః
ఓం దీనవత్సలాయై నమః || 530 ||
ఓం దీనానాథప్రియాయై నమః
ఓం దీర్ఘాయై నమః
ఓం దయాపూర్ణాయై నమః
ఓం దయాత్మికాయై నమః
ఓం దేవదానవసంపూజ్యాయై నమః
ఓం దేవానాం ప్రియకారిణ్యై నమః
ఓం దక్షపుత్రై నమః
ఓం దక్షమాత్రే నమః
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః
ఓం దేవసువే నమః || 540 ||
ఓం దక్షిణాయై నమః
ఓం దక్షాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం దుర్గతినాశిన్యై నమః
ఓం దేవకీగర్భసంభూతాయై నమః
ఓం దుర్గదైత్యవినాశిన్యై నమః
ఓం అట్టాయై నమః
ఓం అట్టహాసిన్యై నమః
ఓం దోలాయై నమః
ఓం దోలాకర్మాభినందిన్యై నమః || 550 ||
ఓం దేవక్యై నమః
ఓం దేవికాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దురితఘ్న్యై నమః
ఓం తడ్యై నమః
ఓం గండక్యై నమః
ఓం గల్లక్యై నమః
ఓం క్షిప్రాయై నమః
ఓం ద్వారకాయై నమః
ఓం ద్వారవత్యై నమః || 560 ||
ఓం అనందోదధిమధ్యస్థాయై నమః
ఓం కటిసూత్రైరలంకతాయై నమః
ఓం ఘోరాగ్నిదాహదమన్యై నమః
ఓం దుఃఖదుస్వప్ననాశిన్యై నమః
ఓం శ్రీమయ్యై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం శ్రేష్ఠాయై నమః
ఓం శ్రీకర్యై నమః
ఓం శ్రీవిభావిన్యై నమః
ఓం శ్రీదాయై నమః || 570 ||
ఓం శ్రీమాయై నమః
ఓం శ్రీనివాసాయై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం శ్రియై నమః
ఓం గత్యే నమః
ఓం ధనదాయై నమః
ఓం దామిన్యై నమః
ఓం దాంతాయై నమః
ఓం ధర్మదాయై నమః || 580 ||
ఓం ధనశాలిన్యై నమః
ఓం దాడిమీపుష్పసంకాశాయై నమః
ఓం ధనాగారాయై నమః
ఓం ధనంజయ్యై నమః
ఓం ధూమ్రాభాయై నమః
ఓం ధూమ్రదైత్యఘ్న్యై నమః
ఓం ధవలాయై నమః
ఓం ధవలప్రియాయై నమః
ఓం ధూమ్రవక్రాయై నమః
ఓం ధూమ్రనేత్రాయై నమః || 590 ||
ఓం ధూమ్రకేశ్యై నమః
ఓం ధూసరాయై నమః
ఓం ధరణ్యై నమః
ఓం ధారిణ్యై నమః
ఓం ధైర్యాయై నమః
ఓం ధరాయై నమః
ఓం ధాత్ర్యై నమః
ఓం ధైర్యదాయై నమః
ఓం దమిన్యై నమః
ఓం ధర్మిణ్యై నమః || 600 ||
ఓం ధురే నమః
ఓం దయాయై నమః
ఓం దోగ్ధయై నమః
ఓం దురాసద్దాయై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం నారసింహ్యై నమః
ఓం నృసింహహృదయాలయాయై నమః
ఓం నాగిన్యై నమః
ఓం నాగకన్యాయై నమః
ఓం నాగసువే నమః || 610 ||
ఓం నాగనాయికాయై నమః
ఓం నానారత్నవిచిత్రాంగ్యై నమః
ఓం నానాభరణమండితాయై నమః
ఓం దుర్గస్థాయై నమః
ఓం దుర్గరూపాయై నమః
ఓం దుఃఖదుష్కృతనాశిన్యై నమః
ఓం హ్రీంకార్యై నమః
ఓం శ్రీకార్యై నమః
ఓం హుఀకార్యై నమః
ఓం క్లేశనాశిన్యై నమః || 620 ||
ఓం నాగాత్మజాయై నమః
ఓం నాగర్యై నమః
ఓం నవీనాయై నమః
ఓం నూతనప్రియాయై నమః
ఓం నీరజాస్యాయై నమః
ఓం నీరదాభాయై నమః
ఓం నవలావణ్యసుందర్యై నమః
ఓం నీతిజ్ఞాయై నమః
ఓం నీతిదాయై నమః
ఓం నీత్యై నమః || 630 ||
ఓం నిమ్మనాభ్యై నమః
ఓం నాగేశ్వర్యై నమః
ఓం నిష్ఠాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరాతంకాయై నమః
ఓం నాగయజ్ఞోపవీతిన్యై నమః
ఓం నిధిదాయై నమః
ఓం నిధిరూపాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నరవాహిన్యై నమః || 640 ||
ఓం నరమాంసరతాయై నమః
ఓం నార్యై నమః
ఓం నరముండవిభూషణాయై నమః
ఓం నిరాధారాయై నమః
ఓం నిర్వికారాయై నమః
ఓం నుత్యై నమః
ఓం నిర్వాణసుందర్యై నమః
ఓం నరాసృక్పానమత్తాయై నమః
ఓం నిర్వైరాయై నమః
ఓం నాగగామిన్యై నమః || 650 ||
ఓం పరమాయై నమః
ఓం ప్రమితాయై నమః
ఓం ప్రాజ్ఞాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పర్వతాత్మజాయై నమః
ఓం పర్వప్రియాయై నమః
ఓం పర్వరతాయై నమః
ఓం పర్వణే నమః
ఓం పర్వపావనపాలిన్యై నమః
ఓం పరాత్పరతరాయై నమః || 660 ||
ఓం పూర్వాయై నమః
ఓం పశ్చిమాయై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం పశూనాం పతిపత్నయై నమః
ఓం పతిభక్తిపరాయణ్యై నమః
ఓం పరేశ్యై నమః
ఓం పారగాయై నమః
ఓం పారాయై నమః
ఓం పరంజ్యోతిస్వరూపిణ్యై నమః
ఓం నిష్ఠురాయై నమః || 670 ||
ఓం క్రూరహృదయాయై నమః
ఓం పరాసిద్ధయే నమః
ఓం పరాగత్యై నమః
ఓం పశుఘ్న్యై నమః
ఓం పశురూపాయై నమః
ఓం పశుహాయై నమః
ఓం పశువాహిన్యై నమః
ఓం పిత్రే నమః
ఓం మాత్రే నమః
ఓం యంత్ర్యై నమః || 680 ||
ఓం పశుపాశవినాశిన్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మకింజల్కవాసిన్యై నమః
ఓం పద్మవక్రాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మస్థాయై నమః
ఓం పద్మసంభవాయై నమః
ఓం పద్మాస్యాయై నమః
ఓం పంచమ్యై నమః || 690 ||
ఓం పూర్ణాయై నమః
ఓం పూర్ణపీఠనివాసిన్యై నమః
ఓం పద్మరాగప్రతీకాశాయై నమః
ఓం పాంచాల్యై నమః
ఓం పంచమప్రియాయై నమః
ఓం పరబ్రహ్మస్వరూపాయై నమః
ఓం పరబ్రహ్మనివాసిన్యై నమః
ఓం పరమానందముదితాయై నమః
ఓం పరచక్రనివాశిన్యై నమః
ఓం పరేశ్యై నమః || 700 ||
ఓం పరమాయై నమః
ఓం పృథ్వ్యై నమః
ఓం పీనతుంగపయోధరాయై నమః
ఓం పరావరాయై నమః
ఓం పరాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం పరమానందదాయిన్యై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం ప్రజావత్యై నమః
ఓం పుష్ట్యై నమః || 710 ||
ఓం పినాకిపరికీర్తితాయై నమః
ఓం ప్రాణహాయై నమః
ఓం ప్రాణరూపాయై నమః
ఓం ప్రాణదాయై నమః
ఓం ప్రియంవదాయై నమః
ఓం ఫణిభూషాయై నమః
ఓం ఫణాపేశ్యై నమః
ఓం ఫకారాకుంఠమాలిన్యై నమః
ఓం ఫణిరాట్కృతసర్వాంగ్యై నమః
ఓం ఫలిభాగనివాసిన్యై నమః || 720 ||
ఓం బలభద్రస్యభగిన్యై నమః
ఓం బాలాయై నమః
ఓం బాలప్రదాయిన్యై నమః
ఓం ఫల్గురూపాయై నమః
ఓం ప్రలంబఘ్న్యై నమః
ఓం ఫల్గూత్సవవినోదిన్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం భవపత్న్యై నమః
ఓం భవభీతిహరాయై నమః
ఓం భవాయై నమః || 730 ||
ఓం భవేశ్వర్యై నమః
ఓం భవారాధ్యాయై నమః
ఓం భవేశ్యై నమః
ఓం భవనాయికాయై నమః
ఓం భవమాత్రే నమః
ఓం భవాగమ్యాయై నమః
ఓం భవకంటకనాశిన్యై నమః
ఓం భవప్రియాయై నమః
ఓం భవానందాయై నమః
ఓం భవ్యాయై నమః || 740 ||
ఓం భవమోచిన్యై నమః
ఓం భావనీయాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం భవభారవినాశిన్యై నమః
ఓం భూతధాత్ర్యై నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతస్థాయై నమః
ఓం భూతరూపిణ్యై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతఘ్న్యై నమః || 750 ||
ఓం భూతపంచకవాసిన్యై నమః
ఓం భోగోపచారకుశలాయై నమః
ఓం భిస్సాధాత్ర్యై నమః
ఓం భూచర్యై నమః
ఓం భీతిఘ్న్యై నమః
ఓం భక్తిగమ్యాయై నమః
ఓం భక్తానామార్తినాశిన్యై నమః
ఓం భక్తానుకంపిన్యై నమః
ఓం భీమాయై నమః
ఓం భగిన్యై నమః || 760 ||
ఓం భగనాయికాయై నమః
ఓం భగవిద్యాయై నమః
ఓం భగక్లినాయై నమః
ఓం భగయోన్యై నమః
ఓం భగప్రదాయై నమః
ఓం భగేశ్యై నమః
ఓం భగరూపాయై నమః
ఓం భగగుహ్యాయై నమః
ఓం భగావహాయై నమః
ఓం భగోదర్యై నమః || 770 ||
ఓం భగానందాయై నమః
ఓం భాగ్యదాయై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం భోగప్రదాయై నమః
ఓం భోగవాసాయై నమః
ఓం భోగమూలాయై నమః
ఓం భోగిన్యై నమః
ఓం ఖేరుఋహయై నమః
ఓం భేరుండాయై నమః
ఓం భేదిన్యై నమః
ఓం భీమాయై నమః || 780 ||
ఓం భద్రకాల్యై నమః
ఓం భిదోజ్ఝితాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భువనేశాన్యై నమః
ఓం భువనాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం భీమాక్ష్యై నమః
ఓం భారత్యై నమః
ఓం భైరవాష్టకసేవితాయై నమః
ఓం భాస్వరాయై నమః || 790 ||
ఓం భాస్వత్యై నమః
ఓం భీత్యై నమః
ఓం భాస్వదుత్తానశాలిన్యై నమః
ఓం భాగీరథ్యై నమః
ఓం భోగవత్యై నమః
ఓం భవఘ్న్యై నమః
ఓం భువనాత్మికాయై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూతిరూపాయై నమః
ఓం భూతస్థాయై నమః || 800 ||
ఓం భూతవర్ధిన్యై నమః
ఓం మాహేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాతేజసే నమః
ఓం మహాసుర్యై నమః
ఓం మహాజిహ్వాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామోహాంధకారఘ్న్యై నమః || 810 ||
ఓం మహామోక్షప్రదాయిన్యై నమః
ఓం మహాదారిద్ర్యశమన్యై నమః
ఓం మహాశత్రువిమర్దిన్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహాజ్యోతిషే నమః
ఓం మహాసురవిమర్దిన్యై నమః
ఓం మహాకాయాయై నమః
ఓం మహావీర్యాయై నమః
ఓం మహాపాతకనాశిన్యై నమః
ఓం మహారవాయై నమః || 820 ||
ఓం మంతమర్య్యై నమః
ఓం మణిపూరనివాసిన్యై నమః
ఓం మానిన్యై నమః
ఓం మానదాయై నమః
ఓం మాన్యాయై నమః
ఓం మనశ్చక్షురగోచరాయై నమః
ఓం మాహేంద్యై నమః
ఓం మధురాయై నమః
ఓం మాయాయై నమః
ఓం మహిషాసురమర్దిన్యై నమః || 830 ||
ఓం మహాకుండలిన్యై నమః
ఓం శకయై నమః
ఓం మహావిభవవర్ధిన్యై నమః
ఓం మానస్యై నమః
ఓం మాధవ్యై నమః
ఓం మేధాయై నమః
ఓం మతిదాయై నమః
ఓం మతిధారిణ్యై నమః
ఓం మేనకాగర్భసంభూతాయై నమః
ఓం మేనకాభగిన్యై నమః || 840 ||
ఓం మత్యై నమః
ఓం మహోదర్యై నమః
ఓం ముక్తకేశ్యై నమః
ఓం ముక్తికామ్యార్థసిద్ధిదాయై నమః
ఓం మాహేశ్యై నమః
ఓం మహిషారుఢాయై నమః
ఓం మధుదైత్యవిమర్దిన్యై నమః
ఓం మహావ్రతాయై నమః
ఓం మహామూర్ధాయై నమః
ఓం మహాభయవినాశిన్యై నమః || 850 ||
ఓం మాతంగ్యై నమః
ఓం మత్తమాతంగ్యై నమః
ఓం మాతంగకులమండితాయై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మాననీయాయై నమః
ఓం మత్తమాతంగగామిన్యై నమః
ఓం ముక్తాహారలతోపేతాయై నమః
ఓం మదధూర్ణితలోచనాయై నమః
ఓం మహాపరాధాశిఘ్న్యై నమః
ఓం మహాచోరభయాపహాయై నమః || 860 ||
ఓం మహాచింత్యస్వరూపాయై నమః
ఓం మణిమంత్రమహౌషధ్యై నమః
ఓం మణిమండపమధ్యస్థాయై నమః
ఓం మణిమాలావిరాజితాయై నమః
ఓం మంత్రాత్మికాయై నమః
ఓం మంత్రగమ్యాయై నమః
ఓం మంత్రమాత్రే నమః
ఓం సుమంత్రిణ్యై నమః
ఓం మేరుమందరమధ్యస్థాయై నమః
ఓం మకరాకృతికుండలాయై నమః || 870 ||
ఓం మంథరాయై నమః
ఓం మహాసూక్ష్మాయై నమః
ఓం మహాదూత్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మానవ్యై నమః
ఓం మాధ్వ్యై నమః
ఓం మదరూపాయై నమః
ఓం మదోత్కటాయై నమః
ఓం మదిరాయై నమః || 880 ||
ఓం మధురాయై నమః
ఓం మోదిన్యై నమః
ఓం మహోక్షితాయై నమః
ఓం మంగలాయై నమః
ఓం మధుమయ్యై నమః
ఓం మధుపానపరాయణాయై నమః
ఓం మనోరమాయై నమః
ఓం రమామాత్రే నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం రమాయై నమః || 890 ||
ఓం రాజమాన్యాయై నమః
ఓం రాజపూజ్యాయై నమః
ఓం రక్తోత్పలవిభూషణాయై నమః
ఓం రాజీవలోచనాయై నమః
ఓం రామాయై నమః
ఓం రాధికాయై నమః
ఓం రామవల్లభాయై నమః
ఓం శాకిన్యై నమః
ఓం డాకిన్యై నమః
ఓం లావణ్యాంబుధివీచికాయై నమః || 900 ||
ఓం రుద్రాణ్యై నమః
ఓం రుద్రరూపాయై నమః
ఓం రౌద్రాయై నమః
ఓం రుద్రార్తినాశిన్యై నమః
ఓం రక్తప్రియాయై నమః
ఓం రక్తవస్త్రాయై నమః
ఓం రక్తాక్ష్యై నమః
ఓం రక్తలోచనాయై నమః
ఓం రక్తకేశ్యై నమః
ఓం రక్తదంష్ట్రాయై నమః || 910 ||
ఓం రక్తచందనచర్చితాయై నమః
ఓం రక్తాంగ్యై నమః
ఓం రక్తభూషాయై నమః
ఓం రక్తబీజనిపాతిన్యై నమః
ఓం రాగాదిదోషరహితాయై నమః
ఓం రతిజాయై నమః
ఓం రతిదాయిన్యై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం వింధ్యపీఠనివాసిన్యై నమః || 920 ||
ఓం విశ్వభువే నమః
ఓం వీరవిద్యాయై నమః
ఓం వీరసువే నమః
ఓం వీరనందిన్యై నమః
ఓం వీరేశ్వర్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం విష్ణుమాయావిమోహిన్యై నమః
ఓం విద్యావ్యై నమః
ఓం విష్ణురూపాయై నమః
ఓం విశాలనయనోత్పలాయై నమః || 930 ||
ఓం విష్ణుమాత్రే నమః
ఓం విశ్వాత్మనే నమః
ఓం విష్ణుజాయాస్వరూపిణ్యై నమః
ఓం బ్రహ్మేశ్యై నమః
ఓం బ్రహ్మవిద్యాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మణ్యై నమః
ఓం బ్రహ్మఋషయై నమః
ఓం బ్రహ్మరూపిణై నమః
ఓం ద్వారకాయై నమః || 940 ||
ఓం విశ్వవంద్యాయై నమః
ఓం విశ్వపాశవిమోచిన్యై నమః
ఓం విశ్వాసకారిణ్యై నమః
ఓం విశ్వవాయై నమః
ఓం విశ్వశకీర్త్యై నమః
ఓం విచక్షణాయై నమః
ఓం బాణచాపధరాయై నమః
ఓం వీరాయై నమః
ఓం బిందుస్థాయై నమః
ఓం బిందుమాలిన్యై నమః || 950 ||
ఓం షట్చక్రభేదిన్యై నమః
ఓం షోఢాయై నమః
ఓం షోడశారనివాసిన్యై నమః
ఓం శితికంఠప్రియాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం వాతరూపిణై నమః
ఓం శాశ్వత్యై నమః
ఓం శంభువనితాయై నమః
ఓం శాంభవ్యై నమః || 960 ||
ఓం శివరూపిణ్యై నమః
ఓం శివమాత్రే నమః
ఓం శివదాయై నమః
ఓం శివాయై నమః
ఓం శివహృదాసనాయై నమః
ఓం శుక్లాంబరాయై నమః
ఓం శీతలాయై నమః
ఓం శీలాయై నమః
ఓం శీలప్రదాయిన్యై నమః
ఓం శిశుప్రియాయై నమః || 970 ||
ఓం వైద్యవిద్యాయై నమః
ఓం సాలగ్రామశిలాయై నమః
ఓం శుచయే నమః
ఓం హరిప్రియాయై నమః
ఓం హరమూర్త్యై నమః
ఓం హరినేత్రకృతాలయాయై నమః
ఓం హరివక్త్రోద్భవాయై నమః
ఓం హాలాయై నమః
ఓం హరివక్షస్థ=లస్థితాయై నమః
ఓం క్షేమంకర్యై నమః || 980 ||
ఓం క్షిత్యై నమః
ఓం క్షేత్రాయై నమః
ఓం క్షుధితస్య ప్రపూరణ్యై నమః
ఓం వైశ్యాయై నమః
ఓం క్షత్రియాయై నమః
ఓం శూద్ర్యై నమః
ఓం క్షత్రియాణాం కులేశ్వర్యై నమః
ఓం హరపత్న్యై నమః
ఓం హరారాధ్యాయై నమః
ఓం హరసువే నమః || 990 ||
ఓం హరరూపిణ్యై నమః
ఓం సర్వానందమయ్యై నమః
ఓం ఆనందమయ్యై నమః
ఓం సిద్ధయై నమః
ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః
ఓం సర్వదుష్టప్రశమన్యై నమః
ఓం సర్వేప్సితఫలప్రదాయై నమః
ఓం సర్వసిద్ధేశ్వరారాధ్యాయై నమః
ఓం ఈశ్వరాధ్యాయై నమః
ఓం సర్వమంగలమంగలాయై నమః || 1000 ||
ఓం వారాహ్యై నమః
ఓం వరదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విఖ్యాతాయై నమః
ఓం విలపత్కచాయై నమః
శ్రీ అన్నపూర్ణ సహస్రనామావళి సమాప్తా ||