Skip to content

# Choose Language:

Omkara Roopini Song Lyrics in Telugu – ఓంకార రూపిణి క్లీంకార వాసిని

Omkara roopini lyrics or Omkara RupiniPin

Omkara Roopini is a popular devotional song on Goddess Durga or Shakti. Get Omkara Roopini Song Lyrics in Telugu Pdf here and recite it for the grace of Goddess Durga.

Omkara Roopini Song Lyrics in Telugu – ఓంకార రూపిణి క్లీంకార వాసిని 

ఓంకార రూపిణి క్లీంకార వాసిని
జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ॥

శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని
భక్తఘ దాయిని, దహరాభ్య గేహిని ॥ ఓం కార రూపిణి ॥

మృగరాజ వాహన, నటరాజు నందన
అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ
కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి
మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి ॥ ఓం కార రూపిణి ॥

2 thoughts on “Omkara Roopini Song Lyrics in Telugu – ఓంకార రూపిణి క్లీంకార వాసిని”

  1. అన్ని దేవతల భజన్స్ లిరిక్స్ అండ్ ఆడియో ఉంటే సెండ్ చేయండి . నేర్చుకోవటానికి sir

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

2218