Skip to content

Angaraka Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం

angaraka ashtottara shatanama stotram or Mangal Ashtottara shatanama stotraPin

Angaraka Ashtottara Shatanama Stotram is the 108 names of Mangal or Kuja or Angaraka composed in the form of a hymn. Get Sri Angaraka Ashtottara Shatanama Stotram in Telugu lyrics here and chant it with devotion for the grace of Lord Angaraka.

Angaraka Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం 

మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః || ౧ ||

మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః
మానజోఽమర్షణః క్రూరః తాపపాపవివర్జితః || ౨ ||

సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః
వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ || ౩ ||

వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః
నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః || ౪ ||

క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః
అక్షీణఫలదః చక్షుర్గోచరశ్శుభలక్షణః || ౫ ||

వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః
నక్షత్రరాశిసంచారో నానాభయనికృంతనః || ౬ ||

కమనీయో దయాసారః కనత్కనకభూషణః
భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః || ౭ ||

శత్రుహంతా శమోపేతః శరణాగతపోషకః
సాహసః సద్గుణాధ్యక్షః సాధుః సమరదుర్జయః || ౮ ||

దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః
దుశ్చేష్టవారకో దుఃఖభంజనో దుర్ధరో హరిః || ౯ ||

దుఃస్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః || ౧౦ ||

రక్తాంబరో రక్తవపుర్భక్తపాలనతత్పరః
చతుర్భుజో గదాధారీ మేషవాహో మితాశనః || ౧౧ ||

శక్తిశూలధరశ్శక్తః శస్త్రవిద్యావిశారదః
తార్కికః తామసాధారః తపస్వీ తామ్రలోచనః || ౧౨ ||

తప్తకాంచనసంకాశో రక్తకింజల్కసంనిభః
గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః || ౧౩ ||

అసృజంగారకోఽవంతీదేశాధీశో జనార్దనః
సూర్యయామ్యప్రదేశస్థో యావనో యామ్యదిఙ్ముఖః || ౧౪ ||

త్రికోణమండలగతః త్రిదశాధిపసన్నుతః
శుచిః శుచికరః శూరో శుచివశ్యః శుభావహః || ౧౫ ||

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః
సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః || ౧౬ ||

ఇతి శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి