Skip to content

Tara Stotram in Telugu – శ్రీ తారా స్తోత్రం

Tara Stotram Lyrics or Tara AshtakamPin

Tara Stotram is a devotional hymn for worshipping Goddess Tara Devi, who is one of the Dasa Mahavidyas. Get Sri Tara Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Tara Devi.

Tara Stotram in Telugu – శ్రీ తారా స్తోత్రం 

ధ్యానం |

ఓం ప్రత్యాలీఢపదార్చితాంఘ్రిశవహృద్ ఘోరాట్టహాసా పరా
ఖడ్గేందీవరకర్త్రికర్పరభుజా హుంకార బీజోద్భవా |
సర్వా నీలవిశాలపింగలజటాజూటైక నాగైర్యుతా
జాడ్యన్యస్య కపాలకే త్రిజగతాం హంత్యుగ్రతారా స్వయం ||

శూన్యస్థామతితేజసాం చ దధతీం శూలాబ్జ ఖడ్గం గదాం
ముక్తాహారసుబద్ధ రత్న రసనాం కర్పూర కుందోజ్వలామ్ |
వందే విష్ణుసురేంద్రరుద్రనమితాం త్రైలోక్య రక్షాపరామ్
నీలాం తామహిభూషణాధివలయామత్యుగ్రతారాం భజే ||

స్తోత్రం |

మాతర్నీలసరస్వతి ప్రణమతాం సౌభాగ్యసంపత్ప్రదే
ప్రత్యాలీఢపదస్థితే శవహృది స్మేరాననాంభోరుహే |
ఫుల్లేందీవరలోచనే త్రినయనే కర్త్రీకపాలోత్పలే
ఖడ్గం చాదధతీ త్వమేవ శరణం త్వామీశ్వరీమాశ్రయే || ౧ ||

వాచామీశ్వరి భక్తికల్పలతికే సర్వార్థసిద్ధీశ్వరి
గద్యప్రాకృతపద్యజాతరచనాసర్వార్థసిద్ధిప్రదే |
నీలేందీవరలోచనత్రయయుతే కారుణ్యవారాన్నిధే
సౌభాగ్యామృతవర్ధనేన కృపయాసించ త్వమస్మాదృశమ్ || ౨ ||

ఖర్వే గర్వసమూహపూరితతనో సర్పాదివేషోజ్వలే
వ్యాఘ్రత్వక్పరివీతసుందరకటివ్యాధూతఘంటాంకితే |
సద్యఃకృత్తగలద్రజఃపరిమిలన్ముండద్వయీమూర్ధజే
గ్రంథిశ్రేణినృముండదామలలితే భీమే భయం నాశయ || ౩ ||

మాయానంగవికారరూపలలనాబింద్వర్ధచంద్రాంబికే
హుంఫట్కారమయి త్వమేవ శరణం మంత్రాత్మికే మాదృశః |
మూర్తిస్తే జనని త్రిధామఘటితా స్థూలాతిసూక్ష్మా పరా
వేదానాం నహి గోచరా కథమపి ప్రాజ్ఞైర్నుతామాశ్రయే || ౪ ||

త్వత్పాదాంబుజసేవయా సుకృతినో గచ్ఛంతి సాయుజ్యతాం
తస్యాః శ్రీపరమేశ్వరత్రినయనబ్రహ్మాదిసామ్యాత్మనః |
సంసారాంబుధిమజ్జనే పటుతనుర్దేవేంద్రముఖ్యాసురాన్
మాతస్తే పదసేవనే హి విముఖాన్ కిం మందధీః సేవతే || ౫ ||

మాతస్త్వత్పదపంకజద్వయరజోముద్రాంకకోటీరిణస్తే
దేవా జయసంగరే విజయినో నిశ్శంకమంకే గతాః |
దేవోఽహం భువనే న మే సమ ఇతి స్పర్ధాం వహంతః పరే
తత్తుల్యాం నియతం యథా శశిరవీ నాశం వ్రజంతి స్వయమ్ || ౬ ||

త్వన్నామస్మరణాత్పలాయనపరాంద్రష్టుం చ శక్తా న తే
భూతప్రేతపిశాచరాక్షసగణా యక్షశ్చ నాగాధిపాః |
దైత్యా దానవపుంగవాశ్చ ఖచరా వ్యాఘ్రాదికా జంతవో
డాకిన్యః కుపితాంతకశ్చ మనుజాన్ మాతః క్షణం భూతలే || ౭ ||

లక్ష్మీః సిద్ధిగణశ్చ పాదుకముఖాః సిద్ధాస్తథా వైరిణాం
స్తంభశ్చాపి వరాంగనే గజఘటాస్తంభస్తథా మోహనమ్ |
మాతస్త్వత్పదసేవయా ఖలు నృణాం సిద్ధ్యంతి తే తే గుణాః
క్లాంతః కాంతమనోభవోఽత్ర భవతి క్షుద్రోఽపి వాచస్పతిః || ౮ ||

తారాష్టకమిదం పుణ్యం భక్తిమాన్ యః పఠేన్నరః |
ప్రాతర్మధ్యాహ్నకాలే చ సాయాహ్నే నియతః శుచిః || ౯ ||

లభతే కవితాం విద్యాం సర్వశాస్త్రార్థవిద్భవేత్
లక్ష్మీమనశ్వరాం ప్రాప్య భుక్త్వా భోగాన్యథేప్సితాన్ |
కీర్తిం కాంతిం చ నైరుజ్యం ప్రాప్త్యాంతే మోక్షమాప్నుయాత్ || ౧౦ ||

ఇతి శ్రీ తారా స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి