Sri Hari Stotram is a popular prayer to Lord Vishnu written by Sri Swami Brahmananda. Get Sri Hari Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Vishnu.
Sri Hari Stotram in Telugu – శ్రీ హరి స్తోత్రం
జగజ్జాలపాలం కన:కంఠమాలం
శరత్చంద్రఫాలం మహదైత్యకాలం |
నభో నీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేహం భజేహం || 1 ||
సదాంభోధి వాసం గళత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసం |
గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హస:చారు వక్త్రం భజేహం భజేహం || 2 ||
రమాకంఠహారం శృతివ్రాతసారం
జలాంతర్విహారం ధరాభారహారం |
చిదానందరూపం మనోజ్ఞ్న స్వరూపం
ధృతానేక రూపం భజేహం భజేహం || 3 ||
జరాజన్మహీనం పరానందపీనం
సమాధానలీనం సదైవానవీనం |
జగజ్జన్మహేతుం సురానీక కేతుం
త్రిలొకైక సేతుం భజేహం భజేహం || 4 ||
కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిధానం హరారాధిమానం |
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్థార్ధసూలం భజేహం భజేహం || 5 ||
సమస్థామరేసం ద్విరేఫాభ క్లేశం
జగత్బింబలేశం హృదాకాశవేశం |
సదాదివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుంఠగేహం భజేహం భజేహం || 6 ||
సురాళీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూనాంగరిష్ఠం స్వరూపైకనిష్టం |
సదా యుధ్ధధీరం మహవీరవీరం,
భవాంభోదితీరం భజేహం భజేహం || 7 ||
రమావామభాగం తలానగ్ననాగం
కృతాధీనయాగం గతారాగరాగం |
మునీంద్రై:సుగీతం సురైసంపరీహం
గుణౌగైరతీతం భజేహం భజేహం || 8 ||
ఫలశృతి
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం,
పఠేదష్తకం కష్టహరం మురారే,
సవిష్ణోర్విశోకం ధ్రువం యతిలోకం,
జరాజన్మశోకం పునర్విందతే నో
ఇతి శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ హరి స్తోత్రం ||