Sowbhagya Lakshmi Stotram is a devotional hymn for worshipping Goddess Lakshmi. Get Sri Sowbhagya Lakshmi Stotram in Telugu Lyrics Pdf here and chant it with devotion for the grace of Goddess Laxmi.
Sowbhagya Lakshmi Stotram in Telugu – శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం
ఓం శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మై వరలక్ష్మై నమో నమః |
నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧ ||
వచోలక్ష్మై కావ్యలక్ష్మై గానలక్ష్మ్యై నమో నమః |
నమస్తే శృంగారలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨ ||
ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౩ ||
గృహలక్ష్మ్యై గ్రామలక్ష్మ్యై రాజ్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తే సామ్రాజ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౪ ||
శాంతలక్ష్మ్యై దాంతలక్ష్మ్యై క్షాంతలక్ష్మ్యై నమో నమః |
నమోఽస్తు ఆత్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౫ ||
సత్యలక్ష్మ్యై దయాలక్ష్మ్యై సౌఖ్యలక్ష్మ్యై నమో నమః |
నమః పాతివ్రత్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౬ ||
గజలక్ష్మ్యై రాజలక్ష్మ్యై తేజోలక్ష్మ్యై నమో నమః |
నమః సర్వోత్కర్షలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౭ ||
సత్త్వలక్ష్మ్యై తత్త్వలక్ష్మ్యై భోధలక్ష్మ్యై నమో నమః |
నమస్తే విజ్ఞానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౮ ||
స్థైర్యలక్ష్మ్యై వీర్యలక్ష్మ్యై ధైర్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తేస్తు ఔదార్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౯ ||
సిద్ధిలక్ష్మ్యై ఋద్ధిలక్ష్మ్యై విద్యాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే కళ్యాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౦ ||
కీర్తిలక్ష్మ్యై మూర్తిలక్ష్మ్యై వర్చోలక్ష్మ్యై నమో నమః |
నమస్తేత్వనంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౧ ||
జపలక్ష్మ్యై తపోలక్ష్మ్యై వ్రతలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వైరాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౨ ||
మంత్రలక్ష్మ్యై తంత్రలక్ష్మ్యై యంత్రలక్ష్మ్యై నమో నమః |
నమో గురుకృపాలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౩ ||
సభాలక్ష్మ్యై ప్రభాలక్ష్మ్యై కళాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే లావణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౪ ||
వేదలక్ష్మ్యై నాదలక్ష్మ్యై శాస్త్రలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వేదాంతలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౫ ||
క్షేత్రలక్ష్మ్యై తీర్థలక్ష్మ్యై వేదిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే సంతానలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౬ ||
యోగలక్ష్మ్యై భోగలక్ష్మ్యై యజ్ఞలక్ష్మ్యై నమో నమః |
క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౭ ||
అన్నలక్ష్మ్యై మనోలక్ష్మ్యై ప్రజ్ఞాలక్ష్మ్యై నమో నమః |
విష్ణువక్షోభూషలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౮ ||
ధర్మలక్ష్మ్యై అర్థలక్ష్మ్యై కామలక్ష్మ్యై నమో నమః |
నమస్తే నిర్వాణలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౧౯ ||
పుణ్యలక్ష్మ్యై క్షేమలక్ష్మ్యై శ్రద్ధాలక్ష్మ్యై నమో నమః |
నమస్తే చైతన్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౦ ||
భూలక్ష్మ్యై తే భువర్లక్ష్మ్యై సువర్లక్ష్మ్యై నమో నమః |
నమస్తే త్రైలోక్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౧ ||
మహాలక్ష్మ్యై జనలక్ష్మ్యై తపోలక్ష్మ్యై నమో నమః |
నమః సత్యలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౨ ||
భావలక్ష్మ్యై వృద్ధిలక్ష్మ్యై భవ్యలక్ష్మ్యై నమో నమః |
నమస్తే వైకుంఠలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౩ ||
నిత్యలక్ష్మ్యై సత్యలక్ష్మ్యై వంశలక్ష్మ్యై నమో నమః |
నమస్తే కైలాసలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౪ ||
ప్రకృతిలక్ష్మ్యై శ్రీలక్ష్మ్యై స్వస్తిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే గోలోకలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౫ ||
శక్తిలక్ష్మ్యై భక్తిలక్ష్మ్యై ముక్తిలక్ష్మ్యై నమో నమః |
నమస్తే త్రిమూర్తిలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౬ ||
నమః చక్రరాజలక్ష్మ్యై ఆదిలక్ష్మ్యై నమో నమః |
నమో బ్రహ్మానందలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః || ౨౭ ||
ఇతి శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం |