Skip to content

Shiva Hrudayam in Telugu – శ్రీ శివ హృదయం

Shiva Hrudayam stotram or Shiv Hriday stotraPin

Shiva Hrudayam is a power stotram of Lord Shiva. Get Sri Shiva Hrudayam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Shiva.

Shiva Hrudayam in Telugu – శ్రీ శివ హృదయం 

అస్య శ్రీ శివ హృదయ స్తోత్ర మహామంత్రస్య వామదేవ ఋషిః పంక్త్యైశ్ఛంధః శ్రీసాంబసదాశివ దేవతాః ఓం బీజం నమః శక్తిః శివాయేతి కీలకం మమ చతుర్వర్గ ఫలాప్తయే శ్రీసాంబసదాశివ హృదయ మంత్ర జపే వినియోగః |

ఋష్యాదిన్యాసః 

వామదేవ ఋషిభ్యో నమః శిరసి | పంక్త్యైశ్ఛందసే నమః ముఖే | శ్రీసాంబసదాశివాయ దేవతాయై నమః హృది | ఓం బీజాయ నమః గుహ్యే | నమః శక్తయే నమః పాదయోః | శివాయేతి కీలకాయ నమః నాభౌ | వినియోగాయ నమః ఇది కరసంపుటే |

కరన్యాసః 

ఓం సదాశివాయ అంగుష్ఠాభ్యాం నమః |
నం గంగాధరాయ తర్జనీభ్యాం నమః |
మం మృత్యుంజయాయ మధ్యమాభ్యాం నమః |
శిం శూలపాణయే అనామికాభ్యాం నమః |
వాం పినాకపాణయే కనిష్ఠికాభ్యాం నమః |
యం ఉమాపతయే కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః 

ఓం సదాశివాయ హృదయాయ నమః |
నం గంగాధరాయ శిరసే స్వాహా |
మం మృత్యుంజయాయ శిఖాయై వషట్ |
శిం శూలపాణయే కవచాయ హుమ్ |
వాం పినాకపాణయే నేత్రత్రయాయ వౌషట్ |
యం ఉమాపతయే అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితిదిగ్భంధః |

ధ్యానమ్ |

వామాంకన్యస్త వామేతరకరకమలాయాస్తథా వామహస్త
న్యస్తా రక్తోత్పలాయాః స్తనపరివిలసద్వామహస్త ప్రియాయాః |
సర్వాకల్పాభిరామో ధృత పరశుః మృగాభీష్టదః కాంచనాభః
ధ్యేయః పద్మాసనస్థః స్మర లలితవపుః సంపదే పార్వతీశః ||

శ్రీ శివ హృదయం స్తోత్రమ్ |

ఓం ప్రణవో మే శిరః పాతు మాయాబీజం శిఖాం మమ |
ప్రాసాదో హృదయం పాతు నమో నాభిం సదాఽవతు || ౧ ||

లింగం మే శివః పాయాదష్టార్ణం సర్వసంధిషు |
ధృవః పాదయుగం పాతు కటిం మాయా సదాఽవతు || ౨ ||

నమః శివాయ కంఠం మే శిరో మాయా సదాఽవతు |
శక్త్యష్టార్ణః సదా పాయాదాపాదతలమస్తకమ్ || ౩ ||

సర్వదిక్షు చ వర్ణవ్యాహృత్ పంచార్ణః పాపనాశనః |
వాగ్బీజపూర్వః పంచార్ణో వాచాం సిద్ధిం ప్రయచ్ఛతు || ౪ ||

లక్ష్మీం దిశతు లక్ష్యార్థః కామాద్య కామమిచ్ఛతు |
పరాపూర్వస్తు పంచార్ణః పరలోకం ప్రయచ్ఛతు || ౫ ||

మోక్షం దిశతు తారాద్యః కేవలం సర్వదాఽవతు |
త్ర్యక్షరీ సహితః శంభుః త్రిదివం సంప్రయచ్ఛతు || ౬ ||

సౌభాగ్య విద్యా సహితః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు |
షోడశీసంపుటతః శంభుః సర్వదా మాం ప్రరక్షతు || ౭ ||

ఏవం ద్వాదశ భేదాని విద్యాయాః సర్వదాఽవతు |
సర్వమంత్రస్వరూపశ్చ శివః పాయాన్నిరంతరమ్ || ౮ ||

యంత్రరూపః శివః పాతు సర్వకాలం మహేశ్వరః |
శివస్యపీఠం మాం పాతు గురుపీఠస్య దక్షిణే || ౯ ||

వామే గణపతిః పాతు శ్రీదుర్గా పురతోఽవతు |
క్షేత్రపాలః పశ్చిమే తు సదా పాతు సరస్వతీ || ౧౦ ||

ఆధారశక్తిః కాలాగ్నిరుద్రో మాండూక సంజ్ఞితః |
ఆదికూర్మో వరాహశ్చ అనంతః పృథివీ తథా || ౧౧ ||

ఏతాన్మాం పాతు పీఠాధః స్థితాః సర్వత్ర దేవతాః |
మహార్ణవే జలమయే మాం పాయాదమృతార్ణవః || ౧౨ ||

రత్నద్వీపే చ మాం పాతు సప్తద్వీపేశ్వరః తథా |
తథా హేమగిరిః పాతు గిరికానన భూమిషు || ౧౩ ||

మాం పాతు నందనోద్యానం వాపికోద్యాన భూమిషు |
కల్పవృక్షః సదా పాతు మమ కల్పసహేతుషు || ౧౪ ||

భూమౌ మాం పాతు సర్వత్ర సర్వదా మణిభూతలమ్ |
గృహం మే పాతు దేవస్య రత్ననిర్మితమండపమ్ || ౧౫ ||

ఆసనే శయనే చైవ రత్నసింహాసనం తథా |
ధర్మం జ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యం చాఽనుగచ్ఛతు || ౧౬ ||

అథాఽజ్ఞానమవైరాగ్యమనైశ్వర్యం చ నశ్యతు |
సత్త్వరజస్తమశ్చైవ గుణాన్ రక్షంతు సర్వదా || ౧౭ ||

మూలం విద్యా తథా కందో నాళం పద్మం చ రక్షతు |
పత్రాణి మాం సదా పాతు కేసరాః కర్ణికాఽవతు || ౧౮ ||

మండలేషు చ మాం పాతు సోమసూర్యాగ్నిమండలమ్ |
ఆత్మాఽత్మానం సదా పాతు అంతరాత్మాంతరాత్మకమ్ || ౧౯ ||

పాతు మాం పరమాత్మాఽపి జ్ఞానాత్మా పరిరక్షతు |
వామా జ్యేష్ఠా తథా శ్రేష్ఠా రౌద్రీ కాళీ తథైవ చ || ౨౦ ||

కలపూర్వా వికరణీ బలపూర్వా తథైవ చ |
బలప్రమథనీ చాపి సర్వభూతదమన్యథ || ౨౧ ||

మనోన్మనీ చ నవమీ ఏతా మాం పాతు దేవతాః |
యోగపీఠః సదా పాతు శివస్య పరమస్య మే || ౨౨ ||

శ్రీశివో మస్తకం పాతు బ్రహ్మరంధ్రముమాఽవతు |
హృదయం హృదయం పాతు శిరః పాతు శిరో మమ || ౨౩ ||

శిఖాం శిఖా సదా పాతు కవచం కవచోఽవతు |
నేత్రత్రయం పాతు హస్తౌ అస్త్రం చ రక్షతు || ౨౪ ||

లలాటం పాతు హృల్లేఖా గగనం నాసికాఽవతు |
రాకా గండయుగం పాతు ఓష్ఠౌ పాతు కరాళికః || ౨౫ ||

జిహ్వాం పాతు మహేష్వాసో గాయత్రీ ముఖమండలమ్ |
తాలుమూలం తు సావిత్రీ జిహ్వామూలం సరస్వతీ || ౨౬ ||

వృషధ్వజః పాతు కంఠం క్షేత్రపాలో భుజౌ మమ |
చండీశ్వరః పాతు వక్షో దుర్గా కుక్షిం సదాఽవతు || ౨౭ ||

స్కందో నాభిం సదా పాతు నందీ పాతు కటిద్వయమ్ |
పార్శ్వౌ విఘ్నేశ్వరః పాతు పాతు సేనాపతిర్వళిమ్ || ౨౮ ||

బ్రాహ్మీలింగం సదా పాయాదసితాంగాదిభైరవాః |
రురుభైరవ యుక్తా చ గుదం పాయాన్మహేశ్వరః || ౨౯ ||

చండయుక్తా చ కౌమారీ చోరుయుగ్మం చ రక్షతు |
వైష్ణవీ క్రోధసంయుక్తా జానుయుగ్మం సదాఽవతు || ౩౦ ||

ఉన్మత్తయుక్తా వారాహీ జంఘాయుగ్మం ప్రరక్షతు |
కపాలయుక్తా మాహేంద్రీ గుల్ఫౌ మే పరిరక్షతు || ౩౧ ||

చాముండా భీషణయుతా పాదపృష్ఠే సదాఽవతు |
సంహారేణయుతా లక్ష్మీ రక్షేత్ పాదతలే ఉభే || ౩౨ ||

పృథగష్టౌ మాతరస్తు నఖాన్ రక్షంతు సర్వదా |
రక్షంతు రోమకూపాణి అసితాంగాదిభైరవాః || ౩౩ ||

వజ్రహస్తశ్చ మాం పాయాదింద్రః పూర్వే చ సర్వదా |
ఆగ్నేయ్యాం దిశి మాం పాతు శక్తి హస్తోఽనలో మహాన్ || ౩౪ ||

దండహస్తో యమః పాతు దక్షిణాదిశి సర్వదా |
నిరృతిః ఖడ్గహస్తశ్చ నైరృత్యాం దిశి రక్షతు || ౩౫ ||

ప్రతీచ్యాం వరుణః పాతు పాశహస్తశ్చ మాం సదా |
వాయవ్యాం దిశి మాం పాతు ధ్వజహస్తః సదాగతిః || ౩౬ ||

ఉదీచ్యాం తు కుబేరస్తు గదాహస్తః ప్రతాపవాన్ |
శూలపాణిః శివః పాయాదీశాన్యాం దిశి మాం సదా || ౩౭ ||

కమండలుధరో బ్రహ్మా ఊర్ధ్వం మాం పరిరక్షతు |
అధస్తాద్విష్ణురవ్యక్తశ్చక్రపాణిః సదాఽవతు || ౩౮ ||

ఓం హ్రౌం ఈశానో మే శిరః పాయాత్ |
ఓం హ్రైం ముఖం తత్పురుషోఽవతు || ౩౯ ||

ఓం హ్రూం అఘోరో హృదయం పాతు |
ఓం హ్రీం వామదేవస్తు గుహ్యకమ్ || ౪౦ ||

ఓం హ్రాం సద్యోజాతస్తు మే పాదౌ |
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః పాతు మే శిఖామ్ || ౪౧ ||

ఫలశ్రుతి |

అనుక్తమపి యత్ స్థానం తత్సర్వం శంకరోఽవతు |
ఇతి మే కథితం నందిన్ శివస్య హృదయం పరమ్ || ౪౨ ||

మంత్రయంత్రస్థ దేవానాం రక్షణాత్మకమద్భుతమ్ |
సహస్రావర్తనాత్సిద్ధిం ప్రాప్నుయాన్మంత్రవిత్తమః || ౪౩ ||

శివస్య హృదయేనైవ నిత్యం సప్తాభిమంత్రితమ్ |
తోయం పీత్వేప్సితాం సిద్ధిం మండలాల్లభతే నరః || ౪౪ ||

వంధ్యా పుత్రవతీ భూయాత్ రోగీ రోగాత్ విముచ్యతే |
చంద్ర సూర్యగ్రహే నద్యాం నాభిమాత్రోదకే స్థితః || ౪౫ ||

మోక్షాంతం ప్రజేపేద్భక్త్యా సర్వసిద్ధీశ్వరో భవేత్ |
రుద్రసంఖ్యా జపాద్రోగీ నీరోగీ జాయతే క్షణాత్ || ౪౬ ||

ఉపోషితః ప్రదోషే చ శ్రావణ్యాం సోమవాసరే |
శివం సంపూజ్య యత్నేన హృదయం తత్పరో జపేత్ || ౪౭ ||

కృత్రిమేషు చ రోగేషు వాతపిత్తజ్వరేషు చ |
త్రిసప్తమంత్రితం తోయం పీత్వాఽరోగ్యమవాప్నుయాత్ || ౪౮ ||

నిత్యమష్టోత్తరశతం శివస్య హృదయం జపేత్ |
మండలాల్లభతే నందిన్ సిద్ధిదం నాత్ర సంశయః || ౪౯ ||

కిం బహూక్తేన నందీశ శివస్య హృదయస్య చ |
జపిత్వాతు మహేశస్య వాహనత్వమవాప్స్యసి || ౫౦ ||

ఇతి శ్రీలింగపురాణే ఉత్తరభాగే వామదేవనందీశ్వరసంవాదే శివ హృదయ స్తోత్ర నిరూపణం నామ అష్టషష్టితమోధ్యాయః సమాప్తః |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

2218