Shakambhari Ashtakam is an 8 stanza stotram for worshipping Goddess Shakambhari Devi. It was composed by Sri Adi Shankaracharya. Get Sri Shakambhari Ashtakam in Telugu Pdf Lyrics here and chant it for the grace of goddess Shakambari Devi.
Shakambhari Ashtakam in Telugu – శ్రీ శాకంభర్యష్టకం
శక్తిః శాంభవవిశ్వరూపమహిమా మాంగల్యముక్తామణి-
ర్ఘంటా శూలమసిం లిపిం చ దధతీం దక్షైశ్చతుర్భిః కరైః |
వామైర్బాహుభిరర్ఘ్యశేషభరితం పాత్రం చ శీర్షం తథా
చక్రం ఖేటకమంధకారిదయితా త్రైలోక్యమాతా శివా || 1 ||
దేవీ దివ్యసరోజపాదయుగలే మంజుక్వణన్నూపురా
సింహారూఢకలేవరా భగవతీ వ్యాఘ్రాంబరావేష్టితా |
వైడూర్యాదిమహార్ఘరత్నవిలసన్నక్షత్రమాలోజ్జ్వలా
వాగ్దేవీ విషమేక్షణా శశిముఖీ త్రైలోక్యమాతా శివా || 2 ||
బ్రహ్మాణీ చ కపాలినీ సుయువతీ రౌద్రీ త్రిశూలాన్వితా
నానా దైత్యనిబర్హిణీ నృశరణా శంఖాసిఖేటాయుధా |
భేరీశంఖక్ష్ మృదంగక్ష్ ఘోషముదితా శూలిప్రియా చేశ్వరీ
మాణిక్యాఢ్యకిరీటకాంతవదనా త్రైలోక్యమాతా శివా || 3 ||
వందే దేవి భవార్తిభంజనకరీ భక్తప్రియా మోహినీ
మాయామోహమదాంధకారశమనీ మత్ప్రాణసంజీవనీ |
యంత్రం మంత్రజపౌ తపో భగవతీ మాతా పితా భ్రాతృకా
విద్యా బుద్ధిధృతీ గతిశ్చ సకలత్రైలోక్యమాతా శివా || 4 ||
శ్రీమాతస్త్రిపురే త్వమబ్జనిలయా స్వర్గాదిలోకాంతరే
పాతాలే జలవాహినీ త్రిపథగా లోకత్రయే శంకరీ |
త్వం చారాధకభాగ్యసంపదవినీ శ్రీమూర్ధ్ని లింగాంకితా
త్వాం వందే భవభీతిభంజనకరీం త్రైలోక్యమాతః శివే || 5 ||
శ్రీదుర్గే భగినీం త్రిలోకజననీం కల్పాంతరే డాకినీం
వీణాపుస్తకధారిణీం గుణమణిం కస్తూరికాలేపనీం |
నానారత్నవిభూషణాం త్రినయనాం దివ్యాంబరావేష్టితాం
వందే త్వాం భవభీతిభంజనకరీం త్రైలోక్యమాతః శివే || 6 ||
నైరృత్యాం దిశి పత్రతీర్థమమలం మూర్తిత్రయే వాసినీం
సామ్ముఖ్యా చ హరిద్రతీర్థమనఘం వాప్యాం చ తైలోదకం |
గంగాదిత్రయసంగమే సకుతుకం పీతోదకే పావనే
త్వాం వందే భవభీతిభంజనకరీం త్రైలోక్యమాతః శివే || 7 ||
ద్వారే తిష్ఠతి వక్రతుండగణపః క్షేత్రస్య పాలస్తతః
శక్రేడ్యా చ సరస్వతీ వహతి సా భక్తిప్రియా వాహినీ |
మధ్యే శ్రీతిలకాభిధం తవ వనం శాకంభరీ చిన్మయీ
త్వాం వందే భవభీతిభంజనకరీం త్రైలోక్యమాతః శివే || 8 ||
శాకంభర్యష్టకమిదం యః పఠేత్ప్రయతః పుమాన్ |
స సర్వపాపవినిర్ముక్తః సాయుజ్యం పదమాప్నుయాత్ || 9 ||
ఇతి శ్రీ మచ్ఛంకరాచార్యవిరచితం శాకంభర్యష్టకం సంపూర్ణం ||