Skip to content

Sarabeswara Ashtakam in Telugu – శ్రీ శరభేశాష్టకం

sarabeswara ashtakam or sharabheshashtakam or sharabeshwara AshtakamPin

Sarabeswara or Sarabeswaramurthi is the “Sharabha” form of Lord Shiva. Sarabha is a mythical creature, that is half-Lion and half-bird, which is said to be more powerful than a Lion or an elephant. According to Shaiva scriptures, Lord Shiva assumed the Sharabha form to pacify the Narasimha avatar of Lord Vishnu. However, this narration is refuted by Vaishnavas. Get Sri Sarabeswara Ashtakam in Telugu Lyrics pdf here and chant it with devotion for the grace of Lord Sharabeshwara or Lord Shiva.

Sarabeswara Ashtakam in Telugu – శరభేశాష్టకం 

శ్రీ శివ ఉవాచ 

శృణు దేవి మహాగుహ్యం పరం పుణ్యవివర్ధనం .
శరభేశాష్టకం మంత్రం వక్ష్యామి తవ తత్త్వతః ||

ఋషిన్యాసాదికం యత్తత్సర్వపూర్వవదాచరేత్ .
ధ్యానభేదం విశేషేణ వక్ష్యామ్యహమతః శివే ||

ధ్యానం 

జ్వలనకుటిలకేశం సూర్యచంద్రాగ్నినేత్రం
నిశితతరనఖాగ్రోద్ధూతహేమాభదేహం |
శరభమథ మునీంద్రైః సేవ్యమానం సితాంగం
ప్రణతభయవినాశం భావయేత్పక్షిరాజం ||

అథ స్తోత్రం 

దేవాదిదేవాయ జగన్మయాయ శివాయ నాలీకనిభాననాయ |
శర్వాయ భీమాయ శరాధిపాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ || 1 ||

హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ పరాత్పరాయ |
మృడాయ రుద్రాయ విలోచనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ || 2 ||

శీతాంశుచూడాయ దిగంబరాయ సృష్టిస్థితిధ్వంసనకారణాయ |
జటాకలాపాయ జితేంద్రియాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ || 3 ||

కలంకకంఠాయ భవాంతకాయ కపాలశూలాత్తకరాంబుజాయ |
భుజంగభూషాయ పురాంతకాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ || 4 ||

శమాదిషట్కాయ యమాంతకాయ యమాదియోగాష్టకసిద్ధిదాయ |
ఉమాధినాథాయ పురాతనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ || 5 ||

ఘృణాదిపాశాష్టకవర్జితాయ ఖిలీకృతాస్మత్పథి పూర్వగాయ |
గుణాదిహీనాయ గుణత్రయాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ || 6 ||

కాలాయ వేదామృతకందలాయ కల్యాణకౌతూహలకారణాయ |
స్థూలాయ సూక్ష్మాయ స్వరూపగాయ నమోఽస్తు తుస్తు తుభ్యం శరభేశ్వరాయ || 7 ||

పంచాననాయానిలభాస్కరాయ పంచాశదర్ణాద్యపరాక్షయాయ |
పంచాక్షరేశాయ జగద్ధితాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ || 8 ||

ఇతి శ్రీ శరభేశాష్టకం ||

4 thoughts on “Sarabeswara Ashtakam in Telugu – శ్రీ శరభేశాష్టకం”

  1. నమస్కారం 🙏🙏 షేరబెశ్వరా స్వామి అష్టకం మరియు సహస్రణామాలు పెట్టినందుకు ధన్యవాదములు 🙏🙏🙏 అలానే స్వప్న కాళీ వారహి అమ్మ వారి స్తోత్రం మరియు మంత్రము,,, కాళీ మాత అమ్మ వారి స్తోత్రం లు కూడా తెలియజేయండి 🙏🙏🙏

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి