Skip to content

Narayani Stuti in Telugu – నారాయణి స్తుతి

Narayani Stuti or Narayani StuthiPin

Get Sri Narayani Stuti in Telugu lyrics pdf here and chant it with devotion for the grace of goddess Lakshmi.

Narayani Stuti in Telugu – నారాయణి స్తుతి 

సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే |
స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోఽస్తు తే || ౧ ||

కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని |
విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోఽస్తు తే || ౨ ||

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే || ౩ ||

సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని |
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోఽస్తు తే || ౪ ||

శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || ౫ ||

హంసయుక్తవిమానస్థే బ్రహ్మాణీరూపధారిణి |
కౌశాంభఃక్షరికే దేవి నారాయణి నమోఽస్తు తే || ౬ ||

త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని |
మాహేశ్వరీస్వరూపేణ నారాయణి నమోఽస్తుతే || ౭ ||

మయూరకుక్కుటవృతే మహాశక్తిధరేఽనఘే |
కౌమారీరూపసంస్థానే నారాయణి నమోఽస్తు తే || ౮ ||

శంఖచక్రగదాశార్ఙ్గగృహీతపరమాయుధే |
ప్రసీద వైష్ణవీరూపే నారాయణి నమోఽస్తు తే || ౯ ||

గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసుంధరే |
వరాహరూపిణి శివే నారాయణి నమోఽస్తు తే || ౧౦ ||

నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే |
త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోఽస్తు తే || ౧౧ ||

కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే |
వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోఽస్తు తే || ౧౨ ||

శివదూతీస్వరూపేణ హతదైత్యమహాబలే |
ఘోరరూపే మహారావే నారాయణి నమోఽస్తు తే || ౧౩ ||

దంష్ట్రాకరాలవదనే శిరోమాలావిభూషణే |
చాముండే ముండమథనే నారాయణి నమోఽస్తు తే || ౧౪ ||

లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే |
మహారాత్రి మహామాయే నారాయణి నమోఽస్తు తే || ౧౫ ||

మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి |
నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోఽస్తుతే || ౧౬ ||

ఇతి శ్రీ నారాయణి స్తుతి సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి