Get Sri Sai Pancharatna stotram in telugu lyrics here and chant it with devotion for the grace of Shiridi Sai Baba.
Sai Baba Pancharatna Stotram in Telugu – శ్రీ సాయి పంచరత్న స్తోత్రం
ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం
సత్యరూపం సకలార్తి నాశనం ||
సౌక్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం
సాయినాధం సద్గురుం చరణం నమామి || 1 ||
భక్తావనం భక్తిమతాం శుభాజనం
ముక్తి ప్రదం భక్తి మనోహరం ||
విభుం జ్ఞాన సుశీల రూపిణీ
సాయినాధం సద్గురుం చరణం నమామి || 2 ||
కారుణ్య మూర్తి కరుణాయ తాక్షం
కరారే మభ్యర్ధిత దాస వర్గం ||
కామాది షడ్వర్గజితం వరేణ్యం
సాయినాధం సద్గురుం చరణం నమామి || 3 ||
వేదాంతవేద్య విమలాంత రంగం
ధ్యానాది రూడం వరసేవ్య సద్గురుం ||
త్యాగిమహల్సాపతి సేవితాగ్రం
సాయినాధం సద్గురుం చరణం నమామి || 4 ||
పత్రిగ్రామే జాతం వరషిరిడి గ్రామ నివాసం
శ్రీ వెంకటేశ మహర్షి శిష్యం ||
శంకరం శుభకరం భక్తి మతాం
సాయినాధం సద్గురుం చరణం నమామి || 5 ||
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై ||